బెరీలియం ఫ్లోరైడ్
పేర్లు | |
---|---|
IUPAC నామము
Beryllium fluoride
| |
ఇతర పేర్లు
Beryllium difluoride
Difluoroberyllane | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7787-49-7] |
పబ్ కెమ్ | 24589 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:49499 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | DS2800000 |
SMILES | [Be+2].[F-].[F-] |
| |
ధర్మములు | |
BeF2 | |
మోలార్ ద్రవ్యరాశి | 47.01 g/mol hygroscopic[1] |
స్వరూపం | colorless lumps |
సాంద్రత | 1.986 g/cm3 |
ద్రవీభవన స్థానం | 555 °C (1,031 °F; 828 K) |
బాష్పీభవన స్థానం | 1,169 °C (2,136 °F; 1,442 K) |
very soluble | |
ద్రావణీయత | sparingly soluble in alcohol |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Trigonal, α-quartz |
P3121 (No. 152), Pearson symbol hP9[2] | |
a = 473.29 pm, c = 517.88 pm
| |
Linear | |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-1028.2 kJ/g or -1010 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
45 J/mol K |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 1.102 J/K or 59 J/mol K |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R49, R25, R26, R36/37/38, మూస:R43, మూస:R48/23, మూస:R51/53 |
S-పదబంధాలు | S53, S45, S61 |
జ్వలన స్థానం | {{{value}}} |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
90 mg/kg (oral, rat) 100 mg/kg (oral, mouse) |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
TWA 0.002 mg/m3 C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be) |
REL (Recommended)
|
Ca C 0.0005 mg/m3 (as Be) |
IDLH (Immediate danger)
|
Ca [4 mg/m3 (as Be)] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Magnesium fluoride Calcium fluoride Strontium fluoride Barium fluoride Radium fluoride |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బెరీలియం ఫ్లోరైడ్ అనునది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం BeF2.బెరీలియం ఫ్లోరైడ్ ను బెరీలియండై ఫ్లోరైడ్ అనికూడా పిలుస్తారు. బెరీలియం ఫ్లోరైడ్ తెల్లని ఘన పదార్థం. బెరీలియం లోహాన్ని ఉత్పత్తి చేయుటలో బెరీలియం ఫ్లోరైడ్ ను పుర్వగామి/ముడి సరుకుగా ఉపయోగిస్తారు. బెరీలియం ఫ్లోరైడ్ అణునిర్మాణం క్వార్ట్జ్ quartz)ను పోలిక కలిగి ఉండును.కాని నీటిలో బెరీలియం ఫ్లోరైడ్ బాగా కరుగుతుంది.
ధర్మాలు
[మార్చు]బెరీలియం ఫ్లోరైడ్ అపూర్వమైన ప్రకాశ సంబంధిత(unique optical)ధర్మాల్ని/లక్షణాలు కలిగి ఉన్నది.ఫ్లోరో బెరిలేట్ గ్లాసు రూపంలో తక్కువ వక్రీభవనసూచిక కలిగి ఉన్నది.బెరిలేట్ గ్లాసు వక్రిభవన సూచిక 1.257.బెరీలియం ఫ్లోరైడ్ అణుభారం 47.0గ్రాములు/మోల్.బెరీలియం ఫ్లోరైడ్ ద్రవీభవన స్థానం 555.0 °C.మరియుబాష్పీభవన స్థానం 1160 °C [1].బెరీలియం ఫ్లోరైడ్ సాంద్రత:2.11 గ్రాములు/సెం.మీ3.[3]
వాయుస్థితి బెరీలియం ఫ్లోరైడ్ సౌష్టవం
[మార్చు]బెరిలీయం ఫ్లోరైడ్ అణుసౌష్టవం క్రిస్టో బాలైట్(cristobalite) అణుసౌష్టవాన్ని పోలి ఉండును. అణువులో బెరిలీయం2+ కేంద్రకాలు నాలుగు సమానమైనవిగా, చతుస్కోణంగా ఉండును.అణువులోని ఫ్లోరిన్ కేంద్రకాలు రెండు సమన్వయాలుగా (coordinate)కలిగి ఉండును.అణువులో బెరీలియం-ఫ్లోరిన్ పరమాణువు ల బంధదూరం 1.54 Å
వాయుస్థితి, ద్రవస్థితిబెరీలియం ఫ్లోరైడ్
[మార్చు]వాయురూపంలో ఉన్న బెరీలియం ఫ్లోరైడ్ లీనియర్ సౌష్టవాన్ని ప్రదర్శించును.బెరిలీయం-ఫ్లోరిన్ పరమాణువుల బంధదూరం143pm. 686°Cవద్ద బెరీలియం ఫ్లోరైడ్ బాష్పవత్తిడి 10Pa(పాస్కల్), 869 °C వద్ద బాష్పవత్తిడి 1కిలోఫాస్కల్,999 °C వద్ద10 కిలోపాస్కల్, 1172 °C వద్ద బాష్పవత్తిడి 100 కిలో పాస్కల్.
ద్రవ బెరీలియం ఫ్లోరైడ్ అణువులు అనిశ్చిత(fluctuating)చతురుకోణ సౌష్టవాన్ని కలిగి ఉండును. ద్రవబెరీలియం ఫ్లోరైడ్ సాంద్రత దానిద్రవీభవన ఉష్ణోగ్రత వద్ద తగ్గుతుంది.
ఉత్పత్తి
[మార్చు]బెరీలియం ఖనిజాల నుండి ఉత్పత్తి అయిన బెరీలియం ఫ్లోరైడ్ మలినాలను కలిగిఉండును.ఇవి అమ్మోనియం బైఫ్లోరైడ్ తో చర్య జరిపి అమ్మోనియం టెట్రాఫ్లోరోబెరిలైట్((NH4)2BeF4 )లను ఏర్పరచును:[4] Be(OH)2 + 2 (NH4)HF2 → (NH4)2BeF4 + 2 H2O టెట్రాఫ్లోరోబెరిలైట్ ఒక బలమైన అయాను జనకం. అందువలన దానిలోని మలినాలను వాటి హైడ్రాక్సైడు రూపంలో అవక్షేపణ చెయ్యును.ఈ విధంగా శుద్దికరింపబడిన టెట్రాఫ్లోరోబెరిలైట్ ను వేడి చెయ్యడం వలన బెరీలియం ఫ్లోరైడ్ ఉత్పత్తి అగును.
- (NH4)2BeF4 → 2 NH3 + 2 HF + BeF2
బెరిలీయం ఫ్లోరైడ్ అయానులు ఫ్లోరోడుతో జరుపు చర్యలు, ఆక్సైడులతో సిలికాన్ డయాక్సైడ్ జరుపు చర్యల పోలికలు గలిగిఉండును.
వినియోగం
[మార్చు]గ్రాపైట్ మూస లో మాగ్నిషియం తో 1300 °C వద్ద క్షయికరణ కావించడం వలన లోహ బెరిలీయం ఉత్పన్న మగును.
- BeF2 + Mg → Be + MgF2
ఇతర ఉపయోగాలు
[మార్చు]బెరీలియంఫ్లోరైడ్ ను జీవ రసాయనశాస్త్రంలో ఉపయోగిస్తారు.ప్రోటీన్ క్రిస్టలోగ్రఫిలో మిమిక్ ఆఫ్ ఫాస్పేట్ గా ఉపయోగిస్తారు. ADPతో కలిసి ATP సైట్ లలో అతుకుకొని,ప్రోటీన్ చర్యను నిరోధించి చేసి, ప్రోటీన్ స్పటికికరణ కు దోహద పడును.
భద్రత
[మార్చు]బెరిలీయం సంయోగ పదార్థాలు అత్యంత ప్రమాదకరమైన ,విషకారకాలు.బెరిలీయం ఫ్లోరైడ్ నీటిలో సులభంగా కరుగు గుణం వలన దేహంలో సులభంగా శోషించబడును.ఇది inhibits ATP uptake.ఎలుకలో ప్రమాదకర స్థాయి(LD50) అన్నకోశంలో చేరిన 100 మి.గ్రా/కిలోబరువు, నరంలోకి ఇంజెక్ట్ చేసిన1.8 గ్రాములు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Beryllium Difluoride". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2015-10-08.
- ↑ Wright, Albert F.; Fitch, Andrew N.; Wright, Adrian C. (1988). "The preparation and structure of the α- and β-quartz polymorphs of beryllium fluoride". Journal of Solid State Chemistry. 73 (2): 298. Bibcode:1988JSSCh..73..298W. doi:10.1016/0022-4596(88)90113-2.
- ↑ "Beryllium Fluoride". americanelements.com. Retrieved 2015-10-08.
- ↑ "Beryllium: beryllium difluoride". webelements.com. Retrieved 2015-10-08.