బేతంచర్ల
బేతంచెర్ల | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°28′00″N 78°10′00″E / 15.4667°N 78.1667°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | బేతంచెర్ల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 518599 |
ఎస్.టి.డి కోడ్ | 08516 |
[[File:Sri Maddileti Narasimhaswamy Temple, Rangapur.jpg|thumb| బేతంచెర్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక పట్టణo మరియు మండలం. పిన్ కోడ్ నం. 518 599., యస్.టీ.డీ. కోడ్=08516.
పట్టణoలోని త్రాగునీటి సౌకర్యాలు[మార్చు]
ఈ పట్టణoలో త్రాగునీటి ఎద్దడి నివారించుటకై, డి.ఎం.ఎఫ్., పంచాయతీ పథకం క్రింద,15 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు చోట్ల నిర్మించిన త్రాగునీటి మినీ ట్యాంకులను, 2020,అక్టోబరు-12న ప్రారంభించినారు. [2]
పట్టణoలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
రంగాపురం గ్రామంలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నిక గన్నది. ప్రకృతి రమణీయతతో పరవశించి పోతుందీ ఆలయ దర్శనం. [1]
పుట్ట పెద్దమ్మ[మార్చు]
బేతంచర్ల పట్టణ శివారులోని బనగానిపల్లె రహదారి సమీపంలో వెలసిన ఈ ప్రార్ధనా స్థలంలో, 2020,నవంబరు-1వ తేదీ సోమవారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అమ్మవారి జయంతి సందర్భంగా, ఆలయ నిర్వాహకులు ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, మంగళ హారతి నిర్వహించి, పూజలు చేసినారు. [2]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కర్నూలు జిల్లా;2020,అక్టోబరు-13,5వపేజీ.