భారతీయ క్రీడాకారులు
Appearance
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన క్రీడాకారుల, క్రీడాకారిణుల జాబితా:
- అంబటి రాయుడు- క్రికెట్
- అజింక్య రహానే - క్రికెట్
- అజిత్ పాల్ సింగ్ - హాకీ
- అనిల్ కుంబ్లే - క్రికెట్
- అమిత్ మిశ్రా - క్రికెట్
- అర్షద్ ఆయూబ్ - క్రికెట్
- ఇశాంత్ శర్మ - క్రికెట్
- ఉమేశ్ యాదవ్ - క్రికెట్
- ఎం.వి.శ్రీధర్- క్రికెట్
- ఎం. ఎస్. కె. ప్రసాద్- క్రికెట్
- కర్ణ్ శర్మ - క్రికెట్
- కలగ యాకోబు - సెయిలింగ్
- చతేశ్వర పుజారా - క్రికెట్
- దత్తు బాబన్ భోకనాల్ - రోయింగ్
- మహమద్ అజరుద్దీన్ - క్రికెట్
- మాధవ్ ఆప్టే - క్రికెట్
- మురళీ విజయ్ - క్రికెట్
- యువరాజ్ సింగ్ - క్రికెట్
- రవిచంద్రన్ అశ్విన్ - క్రికెట్
- రవీంద్ర జడేజా- క్రికెట్
- రాహుల్ ద్రవిడ్ - క్రికెట్
- రోహిత్ శర్మ - క్రికెట్
- వరున్ ఆరోన్ - క్రికెట్
- వి.వి.యస్.లక్ష్మణ్
- విరాట్ కొహ్లి - క్రికెట్
- వీరేంద్ర సెహ్వాగ్ - క్రికెట్
- వెంకటపతి రాజు - క్రికెట్
- శిఖర్ ధావన్ - క్రికెట్
- శివలాల్ యాదవ్ - క్రికెట్
- సచిన్ టెండూల్కర్ - క్రికెట్
- సత్నాం సింగ్ భమారా - బాస్కెట్ బాల్
- హార్దిక్ పాండ్యా - క్రికెట్
- పీవీ సింధు - బ్యాడ్మింటన్
- సైనా నెహ్వాల్ - బ్యాడ్మింటన్
- సాయిఖోమ్ మీరాబాయి చాను - వెయిట్ లిఫ్టింగ్