మరణ శాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరణ శాసనం
(1987 తెలుగు సినిమా)
Marana sasanam.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.ఎస్.రవిచంద్రన్
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ ,
మాధవి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ పద్మాలయ స్టూడియోస్
భాష తెలుగు

మరణ శాసనం 1987, ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] 1986లో ఐ.వి.శశి దర్శకత్వంలో మమ్ముట్టి, గీత, సీమ నటించిన మలయాళ సినిమా ఆవనళి చిత్రం ఆధారంగా ఈ సినిమాను పునర్మించారు. ఇదే సినిమాను కన్నడ భాషలో అంతిమ తీర్పు అనే పేరుతో, తమిళ భాషలో కడమై కన్నియం కట్టుపాడు అనే పేరుతో, హిందీలో సత్యమేవజయతే పేరుతో నిర్మించారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకుడు: ఎస్.ఎస్.రవిచంద్ర
  • నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
  • సంగీతం: రాజ్-కోటి

పాటలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. web master. "Marana Sasanam". indiancine.ma. Retrieved 13 November 2021.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మరణ_శాసనం&oldid=3658463" నుండి వెలికితీశారు