మహా శక్తి (1980 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహా శక్తి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
చిత్రానువాదం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం నరసింహ రాజు,
మాధవి,
రాజసులోచన,
జ్యోతిలక్ష్మి,
జయమాలిని
సంగీతం సత్యం
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
నిర్మాణ సంస్థ ఆనంద లక్ష్మి ఆర్ట్స్
భాష తెలుగు

మహాశక్తి 1980లో వెలువడిన తెలుగు జానపద చలనచిత్రం. ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించాడు.[1]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "Mahashakti (Kommineni) 1980". indiancine.ma. Retrieved 6 December 2022.

బయటిలింకులు

[మార్చు]