మూడు పువ్వులు ఆరు కాయలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూడు పువ్వులు ఆరు కాయలు
(1979 తెలుగు సినిమా)

మూడు పువ్వులు ఆరు కాయలు సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
నిర్మాణం చంద్రకుమార్
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్
భాష తెలుగు

మూడు పువ్వులు ఆరు కాయలు విజయనిర్మల దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1979, జనవరి 5న విడుదలయ్యింది.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అహ ఏమి ఈ పెళ్లి సంబరం కలిసి ఆడి పాడాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం - రచన: సినారె
  2. ఏం చెయ్యమంటారు అంగట్లోకి నేను పొతే ఆంబోతు పైన పడితే - పి.సుశీల - రచన: డా. సినారె
  3. దేవుని కోసం మనిషి వెతుకుతున్నాడు ఆ మనిషికి భయపడి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సినారె
  4. రచ్చాపట్టుమీద నువ్వు గిచ్చులాడకు మావ - ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: డా. సినారె
  5. రధమొస్తున్నది రాణి వస్తున్నది తోలగోండోయి పక్కకు - పి.సుశీల - రచన: డా. సినారె
  6. శ్రీ ఆంజనేయం ....శరణంటి మయా శ్రీ ఆంజనేయా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - డా. సినారె

మూలాలు

[మార్చు]
  1. web master. "Moodu Puvvulu Aaru Kayalu". indiancine.ma. Retrieved 17 November 2021.

బయటిలింకులు

[మార్చు]