యుద్ధం (1984 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యుద్ధం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం టి. త్రివిక్రమరావు
తారాగణం కృష్ణ,
కృష్ణంరాజు,
జయప్రద,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
ఎస్.జానకి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
నిడివి 165 నిముషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

యుద్ధం 1984, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

1983, సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం ప్రారంభమైంది.[2]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

  • మల్లెల తోట
  • మనిషే దేవుడు
  • ఏ రెండు కళ్ళు
  • చీకటంత
  • ఇచ్చిపుచ్చుకుంటే
  • కొక్కొరకో
  • లింగు లింగు

విడుదల[మార్చు]

ఆ చిత్రం 1984, జనవరి 14న విడుదలైయింది. ఇదేరోజు కె.రాఘవేంద్రరావు దర్శతక్వంలో శోభన్ బాబు, కృష్ణ హీరోలుగా నటించిన ఇద్దరు దొంగలు సినిమా కూడా విడుదలయింది. ఒక హీరో నటించిన రెండు మల్టీస్టారర్లు ఒకేరోజున విడుదలకావడమన్నది తెలుగు సినీ చరిత్రలో అదే ప్రథమం. ఈ రెండింటిలో ఇద్దరు దొంగలు సినిమా విజయం సాధించింది.[2]

మూలాలు[మార్చు]

  1. Moviegq, Movies. "Yuddham (1984)". www.moviegq.com. Retrieved 14 August 2020.
  2. 2.0 2.1 ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.
  3. Naa Songs, Songs (26 March 2014). "Yuddham Songs". www.naasongs.com. Archived from the original on 29 జూలై 2021. Retrieved 14 August 2020.

ఇతర లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో యుద్ధం