వాడుకరి:గోపి గారపాటి
స్వరూపం
నా గురించి
[మార్చు]పేరు : గోపి గారపాటి
తెవికీలో చేయాలనుకుంటున్నవి : నాకు నచ్చిన సాహిత్యం, తత్వ శాస్త్రం విషయాల మీద వ్యాసాలు చేర్చటం, అభివృధ్ధి చేయటం.
వృత్తి : సాఫ్టువేరు ఇంజినీరు.
వ్యాపకం : నా బ్లాగులో మా ఊరి కధలు, వ్యాసాలు రాయటం.
మా సొంత ఊరు : వరదరాజపురం.