వాడుకరి:Pavan santhosh.s/జాబితాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈశతాబ్దపు రచనాశతం

[మార్చు]

కవిత్వం

[మార్చు]
వరుస సంఖ్య పుస్తకం కవి/కవులు సంకలనకర్త(లు)
1 స్వప్నలిపి అజంతా
2 ఆగమ గీతి ఆలూరి బైరాగి
3 ఇంటింటి పజ్యాలు ఆరుద్ర
4 త్వమేవాహం ఆరుద్ర
5 రాగ వైశాఖి బోయి భీమన్న
6 దాశరథి కృష్ణమాచార్య కవిత్వం దాశరథి కృష్ణమాచార్య
7 తెలుగు నాడు దాసు శ్రీరాములు
8 కృష్ణ పక్షము (పుస్తకం) దేవులపల్లి కృష్ణ శాస్త్రి
9 ప్రవాసము దేవులపల్లి కృష్ణ శాస్త్రి
10 ఊర్వశి దేవులపల్లి కృష్ణ శాస్త్రి
11 దిగంబర కవిత్వం దిగంబర కవులు
12 పానశాల దువ్వూరి రామిరెడ్డి
13 ముత్యాల సరాలు గురజాడ అప్పారావు
14 చెట్టు నా ఆదర్శం ఇస్మాయిల్‌
15 గబ్బిలం జాషువా
16 చింతల నెమలి జయప్రభ
17 పుట్టు మచ్చ ఖాదర్‌ మొహియుద్దీన్‌
18 నడిచే గాయాలు కొండేపూడి నిర్మల
19 ఆకు రాలే కాలం మహె జబీన్‌
20 వైతాళికులు ముద్దుకృష్ణ
21 కొయ్య గుర్రం నగ్నముని
22 ఎంకి పాటలు నండూరి సుబ్బారావు
23 నీలిమేఘాలు ఓల్గావసంత కన్నబిరాన్‌
24 ఫిడేలు రాగాల డజన్‌ పఠాభి
25 సౌందరనందము పింగళి కాటూరి కవులు
26 తృణకంకణము రాయప్రోలు సుబ్బారావు
27 పంచమవేదం సతీష్‌ చందర్‌
28 శివారెడ్డి కవితలు శివారెడ్డి
29 మహాప్రస్థానం శ్రీశ్రీ
30 ఖడ్గ సృష్టి శ్రీశ్రీ
31 అమృతం కురిసిన రాత్రి తిలక్‌ దేవరకొండ బాలగంగాధర
32 చిక్కనవుతున్న పాట జి. లక్ష్మీనరసయ్యత్రిపురనేని శ్రీనివాస్‌
33 రాష్ట్రగానము తుమ్మల సీతారామమూర్తి చౌదరి
34 చితి చింత వేగుంట మోహనప్రసాద్‌
35 పెన్నేటి పాట విద్వాన్‌ విశ్వం
36 కిన్నెరసాని పాటలు విశ్వనాథ సత్యనారాయణ
37 రామాయణ కల్పవృక్షము విశ్వనాథ సత్యనారాయణ
38 మగువమాంచాల ఏటుకురి వెంకటనరసయ్య

తెలంగాణ వైభవం పుస్తకం నుంచి

[మార్చు]

తెలంగాణ చెరువులు

[మార్చు]

దర్శనీయ స్థలాలు

[మార్చు]
పుణ్యక్షేత్రాలు