వాడుకరి చర్చ:HarshithaNallani

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

HarshithaNallani గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

HarshithaNallani గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
నకలు హక్కులు? నకలుహక్కులు వదిలి వేయుట!

వికీపీడీయా వ్యాసాలు ఎవరైనా నకలుచేయవచ్చు మరియు మార్చవచ్చు, కాని కొన్ని సంగతులు గుర్తుంచుకోవాలి : అన్ని మార్పులు మూలపు హక్కులు లాగానే విడుదల చెయ్యాలి మరియు మూలపు రచయితలకు గుర్తింపు ఇవ్వాలి. అన్ని వ్యాసాల పాఠాలకి CC-BY-SA మరియు GNU Free Documentation License అనబడే లైసెన్సులు వర్తిస్తాయి . చాలా ఇతర నకలు మరియు శాఖా సైట్లు వికీ సమచారాన్ని అందిస్తాయి. అలాగే మొత్తము సమాచారాన్ని మీరు పొందవచ్చు. సమాచారం చేర్చేటప్పుడు, మీ స్వంతదైన, లేక పైన చెప్పిన లెసెన్సులకు అనుగుణంగా అనుమతులున్నది మాత్రమే వాడండి. నకలుహక్కులు హెచ్చరిక ప్రత్యేకంగా లేకపోయినా సరే, ప్రతిఒక్క వివరము నకలుహక్కులు కలిగివుందని గమనించండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 13:53, 2 డిసెంబరు 2019 (UTC)

మీరు చేస్తున్న అనువాదాల భాష[మార్చు]

మీరు తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాయాలన్న ప్రయత్నం చేయడం సంతోషకరం, అభినందనీయం. అయితే, ఆ వ్యాసాలు పదిమందికీ పనికివచ్చే వ్యాసాలుగా ఉండాలి కాబట్టి అనువదించేప్పుడు సహజమైన భాష రాయడానికి ప్రయత్నించండి. గూగుల్ అనువాద ఉపకరణం వాడి అనువాదం చేసే క్రమంలో చాలా అసహజమైన భాష వచ్చి చేరుతుంది. దాన్ని మార్చకుండా చిన్న చిన్న మార్పుచేర్పులు చేసి ప్రచురిస్తే, ఎవరికీ అర్థం కాక బుర్ర బద్దలుకొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్నే నాణ్యత లేమి అంటారు. తెలుగు వికీపీడియాలో రాసే భాష సరళంగా, చదివేవారికి అర్థమయ్యేలా ఉండాలి. యాంత్రికంగా, అసహజంగా ఉండకూడదు.

వ్యాసాలను తొలగించకుండా మీ వాడుకరి పేరుబరి (నేమ్‌స్పేస్‌) లోకి తరలించాను. దయచేసి మీ అనువాద ఉపకరణంలో కుడిచేతివైపున అనువదించేప్పుడు మళ్ళీ నెట్‌ఫ్లిక్స్ అనీ, అమెజాన్ ప్రైమ్ అనీ పాత పేర్లు కాకుండా దానికి మీ వాడుకరి పేరు తగిలించి (అంటే HarshithaNallani/నెట్‌ఫ్లిక్స్) మార్పుచేర్పులు చేసుకోండి. దీన్ని ప్రయోగశాలలో మార్పుచేర్పులు చేయడం అనుకోవచ్చు. అలాకాక అసహజమైన భాషతో పేజీ సృష్టిస్తే, పేజీ తొలగింపు చేయాల్సి రావడం, మీపైన చర్యలు తీసుకోవాల్సి రావడం తప్పకపోవచ్చు. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:12, 26 ఏప్రిల్ 2020 (UTC)

ఓటు ప్రక్రియలో మీ సంతకం పోలిన అనామక మార్పులు[మార్చు]

వాడుకరి:HarshithaNallani గారు, సవరణలలో అనామకంగా మీ వాడుకరి పేజీకి లింకు, సమయం చేర్చటం జరిగింది. వికీసంతకం ~~~~ వాడడం గురించి సందేహాలుండి మీరేమైనా చేశారా, లేక వేరేవరైనా మీకు బదులు అలా చేశారా తెలుసుకొనటం ఫలితాన్ని ప్రభావితం చేయకపోయినా చర్చకు, పద్ధతిని మెరుగుపర్చడానికి ఉపయోగంగా వుంటుంది. కావున దీనికి ప్రతిస్పందన మూడు రోజులలో తెలియచేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:10, 23 సెప్టెంబరు 2020 (UTC)

అర్జున (చర్చ) గారు వికీసంతకం ~~~~ గురించి నాకు సరిగా తెలియదు అందుకు ఓటు వేసినపుడు నేను నా వాడుకరి పేరు ఇవ్వడం జరిగింది. నేను నా పనులలో ఉండడం వల్ల మీకు 3 రోజులో స్పందించలేక పోయాను. వేరే ఎవ్వరు నా బాదలు సంతకం కూడా చెయ్యరు, ఎందుకు అంటే నేను నా ప్రొఫైల్ ని మరి ఎవ్వరికి చెప్పలేదు. యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2 కి మద్దతు తెలుపుతూ నా ఓటు వేసాను. ఆలస్యంగా స్పందించినందుకు అర్ధం చేసుకొని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. HarshithaNallani (చర్చ) 13:02, 29 సెప్టెంబరు 2020 (UTC)
HarshithaNallani గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:29, 30 సెప్టెంబరు 2020 (UTC)