వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 9

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sergio Leone

[మార్చు]

My dear friend I suggest you create an article about Sergio Leone. Your wikipedia already has an article about a movie he made "The Good, the Bad and the Ugly" so it would be good that you will also have an article about the creator of this movie. Thanks in advance. User:Sabbathbloodness

ప్రతిపాదన

[మార్చు]

JVRKPRASAD గారు, నేను ఇళయరాజా వ్యాసాన్ని విశేష వ్యాసాల్లో చేర్చటం కొరకు ప్రతిపాదించాను. దయచేసి మీ సలహాలు, సూచనలు క్రింది లంకె ల తెలుపగలరు , ధన్యవాదములు. వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/ఇళయరాజా
KingDiggi (చర్చ) 11:32, 5 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నిరోధించిన కారణం తెలెపెదరా..

[మార్చు]

@JVRKPRASAD:, నమస్కారములు. అయ్యా మీరు ఒక రోజు నిడివితో నన్ను [నిరోధించడం జరిగినది]. ఆ నిరోధం ముగిసినది. మీరు కారణం లేకుండా నన్ను నిరోధించియున్నారు. దయచేసి కారణం తెలిపెదరా....? అంతే కాకుండా గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు నా యొక్క పూట లో ఏదో [వ్రాసియున్నారు] అలా ఎందుకు వ్రాసారో నాకు తెలియడం లేదు. Nivas88 (చర్చ) 13:21, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Nivas88 గారు, మీరు అనవసరముగా వ్యాసములలో, మూసలలో మీకు తెలిసిన, తోచిన తెలుగు భాషతో అనేక అనవసర మార్పులు చేయుట వలన నిరోధించడము జరిగింది. ఇది వరకు ఇలాగే చేస్తే నిరోధించడము మీకు అనుభవమే కదా ! మీకు ఇష్టమైనట్ట్లు రైల్వే వ్యాసములు మార్పు చేస్తే తప్పకుండా నిరోధించ వలసి ఉంది. మీ వల్ల, మరి కొందరి వలన రైల్వే వ్యాసములు వ్రాయడము ఆనాడు ఆపి వేయడము జరిగింది. మరలా మొదలు పెట్టాను, మళ్ళీ అదే వ్యక్తులు అదే పనులు చేయడము మొదలు పెట్టారు. అందులో మీలాంటి వాళ్ళు మరీనూ. వీలయితే వ్యాసములు వ్రాయండి. అంతేకాని మీకు తోచిన విధంగా మార్పులు చేయవద్దు. మీరు ముందు రచ్చబండలో మీ మార్పులు గురించి చర్చించండి. నాగేశ్వర రావు గారు ఏమి వ్రాశారో నాకు తెలియదు, ఆ విషయము వారినే అడగటము మంచిది. JVRKPRASAD (చర్చ) 13:53, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారు మీరు ఏది అయితే చెప్పుతున్నారో నది నాకు, నా యెక్క ఖాతా లాగానే క్రొత్తగా ఉన్నది. నేను అవసరమైన మార్పులను చేసియుంటిని. మీరు పొరపాటుగా అనుకొనుచుంటిరి. ఎవరో తప్పు చేసిన దానికి శిక్ష ఒకరికా. [కావాలి అంటే చూడండి], కాకపోతే మూస:దక్షిణ మధ్య రైల్వే లో రెండు జండాలు అనవసరం అని తాలిచి తొలగించితిని. నా యొక్క మార్పుచేర్పులను గమనించగలరు. ధన్యవాదములు. Nivas88 (చర్చ) 14:05, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ముందు మీరు మీ పేజీలో మీ గురించి వ్రాసుకోండి. కొత్త వాళ్ళయితే ఎకాఎకీ మూసలు జోలికి ఎందుకు వెళ్ళినట్లు ? ఇలాగే చాలామందితో సమస్య వచ్చింది. అనవసర మార్పులు ఎందుకు కేవలం రైల్వే వ్రాసములలో చేస్తున్నట్లు ? రైల్వేలు వదలి మిగతా వాటి సంగతి చూసుకోండి. మీ తెలుగు భాష ఎలా ఉందో తెలుసుకోండి. అనవసర చర్చలు చేయవద్దు. పేరు మార్చుకుంటే మనిషి మారరు. వాళ్ళ భాష, పద్దతులు, అలవాట్లు, ఆలోచనలు, ఇలాంటివి ఎక్కడికి పోవు. వద్దు అని చెప్పినప్పుడు మాననప్పుడు ఏం చేయాలి ? ఇంకా రైల్వే వ్యాసములలో మార్పులు ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నట్లు ? నిరోధము మీ మీద ఎందుకు విధంచకూడదు ? JVRKPRASAD (చర్చ) 14:17, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పు చేశాను అని భావిస్తే మార్పు చేర్పుల విషమై ఒకసారి మందలించి అప్పటికీ వినకుంటే నిరోధినాచిన బాగుండును. మీకు అంతరాయం కలిగిన మీకు నిరోధించుట తెలుసు, నేను ఎలా చేయాలి. అడ్మిన్ నకు విజ్ఞప్తి ఎచ్చట చేయవలెను. దయచేసి తెలియచేయవలెను. Nivas88 (చర్చ) 14:10, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అసలు అన్నము ముట్టించే రోజు పిల్లలకి ఆవకాయ పెట్టరు, వాళ్ళూ అడగరు. ముందు అది తెలుసుకుంటే మంచిది. ముందు మీ ఆలోచన ఏమిటో ఎవరికి తెలుస్తుంది ? JVRKPRASAD (చర్చ) 14:22, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నేను గుంటూరు-రేపల్లె రైలు మార్గము వ్యాసము లో వీలైనత వరకు కూడా తెలుగు ను అందించే ప్రయత్నం చేసినాను. అంతే కానీ ఏ వితమైన ఆటంకం కలిగించలేదు. ప్రసాద్ గారు గమనించగలరు. Nivas88 (చర్చ) 14:15, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రైల్వే జోలికి ప్రస్తుతము మాత్రం రావద్దు. అనేక లింకులు ఉన్నాయి. JVRKPRASAD (చర్చ) 14:22, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అది సరియైనది కాదు. అంటే మార్పు చేర్పులు చేసేందుకు నాకు వికీపెడియన్ గా హక్కు లేదు అంటారా.... చెప్పండి. ఇటువంటి వాటి వల్ల మాలాంటి క్రొత్త వారికి అన్యాయం జరుగును. మీరు అన్నట్లుగా నేను కూడా, మీలాంటి వారి వల్ల మాలాంటి క్రొత్త వారికి అన్యాయం జరుగును అని అనలేను కదా ప్రసాద్ గారు. క్షమించాలి, మీరు పెద్దలు, అమర్యాదగా మాట్లాడి ఉంటే క్షమించండి. Nivas88 (చర్చ) 16:00, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Nivas88 గారూ పైన జరిగిన చర్చలో మీయొక్క వాక్యాలను,చేరుస్తున్న లింకులను బట్టి మీరు అనుభవమున్న వాడుకరిలా ఉన్నారు. వేరొక సభ్యనామంతో మార్పులు చేస్తున్నట్లుంది. మీకేమైనా వ్యాసాలలో లోటుపాట్లు వచ్చినట్లు గుర్తించినట్లయితే మీరు ఆయా చర్చాపేజీలలో చర్చించవచ్చును. మీ అనుభవాన్ని తెవికీ వ్యాసాలను సృష్టించి వాటిని వృద్ధి చేయడానికి ఉపయోగించండి. దానివల్ల తెవికీ అభివృద్ధి దిశలో పయనిస్తుంది. కనుక ఇకపై తెవికీ అభివృద్ధికి కృషిచేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:06, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవదములు కె.వెంకటరమణ గారు, నేను ఖాతా తెరవకుండా చాలా కొన్ని రోజులు వికీ ని పరిశీలించియున్నను. అందుకే కొంత వరకు నేర్చుకొని ఉన్నాను. ఆంగ్లము కన్నా తెలుగు వికీ చాలా బాగున్నది. చర్చా పేజీ లో ప్రతి రోజు నూతన సలహాలు ఇస్తున్నారు. నాకు నచ్చినది. Nivas88 (చర్చ) 16:13, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Nivas88 గారూ, మీ ప్రశ్న:మార్పు చేర్పులు చేసేందుకు నాకు వికీపెడియన్ గా హక్కు లేదు అంటారా......ఇటువంటి వాటి వల్ల మాలాంటి క్రొత్త వారికి అన్యాయం జరుగును.
  • జవాబు: మీరు చాలా ముదురు వికీపీడియన్. మీరు దొంగ పేర్లతో అనేక సార్లు వికీపీడియాలో చాలాకాలం నుంచి అనేక సందర్భాలలో ఎంతో మంది బుర్రలు చెడగొడుతున్నారు. మీరు పని చేయరు. పని చేసేవారికి అనేక ఇబ్బందులు కలిగిస్తారు. వారి పనులకు ఆటంకములు కలిగిస్తున్నారు. మీ లాంటి వాళ్ళు కనీసం మంచి సలహాలు ఇవ్వరు. మీరు వికీలో దొంగ పేర్ల వాడుకరిగా మీ జీవితం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. జీవితకాలం ఒక పేరు నిరోధించినా మరో దొంగ పేరుతో కొత్త వాడుకరిగా వస్తారు. మీరు కొత్త వాళ్ళు ఎలా అవుతారు ? మీలా కొత్త వాళ్ళు మాట్లాడరు, ప్రవర్తించరు, చెత్త పనులు చేయరు, మీలా అనేక దొంగ పేర్లతో వాదించరు. మీలాంటి నిజాయితీ, నీతి లేని వాళ్ళ వల్లనే వికీ చాలాకాలం కుంటు పడింది. రైల్వే వ్యాసములు జోలికి కొంతకాలం రావద్దు అని చెప్పినా మూర్ఖంగా వాదించటము లోనే తెలుస్తోంది మీ ఆంతర్యం ఏమిటో ? మీరు ఎవరో తేలికగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏదీ ఎవరి సొంతం కాదు. నయాపైసా ఎవరి దగ్గరి నుండి ఆశించి పని చేయరు. అవినీతి పైసా కోసం పెంట తినే రకాలు కూడా ఉంటారు. నేను వ్రాశిన ఏ విషయాలలో అయినా, ఎవరయినా ఎన్నిరకములుగా అయినా ఇష్టమొచ్చినట్లు కెలుక్కోవచ్చు. గుడికి వచ్చి పూజ చేసి వెళ్ళి పోతాము. మీ లాంటి మరియు అనేక రకములైన జాతి జీవాలు వచ్చి వాళ్ళకు తోచిన చెత్త పనులు చేసి వెళ్ళి నప్పుడు నా లాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళకు సలహాలు ఇవ్వడము చర్చలు చేయడము జరగదు, మాకు అనవసరం. చేయవలసిన ఉచిత మంచి సేవలు చేసి వెళ్ళిపోతాము, అంతవరకు మాత్రమే పరిమితం. మీ లాంటి వాళ్ళు అభివృద్ధి నిరోధకులు. మీరు దొంగ పేరుతో వచ్చిన ఈ కొద్ది రోజులు వికీలో జరగ వలసిన మంచి పనులు చాలా ఆగిపోయాయి. మీలాంటి వాళ్ళు ఏదో చేస్తే ఎవరూ ఏదో అయిపోరు. చెత్త చర్చలు చేయవద్దు. పనిచేసే వాళ్ళకు అడ్డంకులు కల్పించే మీ లాంటి వాళ్ళ వల్లనే వికీకి అత్యంత భారీ నష్టం. మీ భాష, నివాసం, నిజవ్యక్తి ఎవరో చాలా తేలికగా తెలుసుకోవచ్చు. అనవసర చర్చలు చేయకండి. JVRKPRASAD (చర్చ) 21:15, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నిరోధించడంఅంటే ఎలాగోనాకుతెలియదు. నేను ఎవరికి ఇలా ఇంతవరకు చేయలేదు. ఇది ఎలాజరిగిందోనాకు తెలియదు. నాపని మాత్రమేచూసుకుంటాను. ఇతరసబ్యులు ఏంచేస్తున్నారో చూడను కూడా.

--Nrgullapalli (చర్చ) 01:30, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు, శుభోదయం. మీరు తన పేజీలో ఎదో వ్రాశారని "[వ్రాసియున్నారు]" కావాలని ఎదో ఒక విమర్శ చేయడము జరిగింది. అది నిరోధించడం కాదు. నిరోధించడం అనేది నిర్వాహకులు చేస్తారు. మీరు కేవలం అతని పేజీకి స్వాగతం మూస పెట్టారు [1]. ఆ మూస సరిగా పని చేయలేదు, అంతే. ఇంతకంటే మీరు చేసినది ఏమీ లేదు. ఈ వాడుకరి గురించి మీరు ఆలోచించకండి. ఇలాంటి వారు నిజపేరుతో ఇక్కడకు రారు, వస్తే వారి జీవన ఆధారమయిన వృత్తికే భంగకరం మరియు ఇతరుల కంటే తామే "అహంబ్రహ్మస్మి" సర్వం నేనైఉన్నాను అనే దొంగ ముదురు అజ్ఞాత అభివృద్ధి నిరోధక వికీవాడుకరులు. ఇలాంటి దొంగపేర్లు, ఐపి అడ్రసులతో, ఇతరత్రా వాటితో వచ్చి చెత్త పనులు చేసే వారిని శాశ్వతముగా తొలగించే రోజు తొందరలోనే వస్తుంది. మీరు దీని గురించి పెద్దగా ఏమీ ఆలోచించకండి. మన పని మనము చేసుకుందాము. JVRKPRASAD (చర్చ) 01:46, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా ప్రసాద్ గారు, నేను మీరు అనుకొన్నట్లు కాదు. మీ పేజీ చూశాను. మీరు నాకు తాత తో సమానులు. నేను గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగినది, ఎందుకంటే వారు నా పేజీ లో ఏదో వ్రాసారు. అది ఏమిటో నాకు అర్ధం కాలేదు. నేను ఏమని అనుకొన్నాను అంటే అలా వ్రాసిన తరువాత ప్రసాద్ గారు మీరే నన్ను నిరోధించడం జరిగినది. అలాగే ప్రసాద్ గారు అనుకొన్నట్లుగా నేను దొంగ పేరుతో రాలేదు. మీకు ఎవరో ఆటంకం కలిగించారు అని అందరినీ అలాగే అనుకోకండి. సహజం గానే నాకు రైలు అంటే ఇష్టము. ఆంగ్లములో అన్నీ ఉన్నవి. అందుకే ఇక్కడ రైల్వే ప్రాజెక్టు లో సహాయము చేయాలి అని భావించి ఇక్కడకి వచ్చను. కానీ అది మీకు నచ్చలేదు. మీరు ఏమి అనుకున్న సరే నేను చేయాలి అనుకున్న సహాయం రైల్వే ప్రాజెక్టు కొరకు అందిస్తాను. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు నేను మిమ్మల్ని ఏమి అనలేదు అండి. నాకు తెలిసిన సాయం నేను చేస్తాను తెలియక పోతే మీలాంటి పెద్దలను అడిగి తెలుసు కుంటాను. మీరు తప్పుగా అనుకున్నా నాకు పర్వాలేదు. ధన్యవాదములు _/\_. Nivas88 (చర్చ) 10:08, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యా Nivas88 గారు, వ్యక్తిగత వివరాలు లేని వారు మీరు. 1988 సం.లో పుట్టిన నివాస్‌కు 60 సం.ల నేను తాతనైతే నాకొడుకు వయస్సు ఎంత ? అవి మన తెలివి తేటలు. రైలు ఇష్టమైతే ఉన్న వాటిని చెడగొట్టడము కాదు. ఏమి వ్రాయలనుకుంటే ఇంక ముందు ముందు మీ జీవితకాలం పాటు వ్రాసుకోండి. నాకు అనవసరం ఐన విషయము. JVRKPRASAD (చర్చ) 12:19, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Nivas88 గారు ప్రస్తుతం తెలుగు వికీపీడియా అభివృద్ధి పథంలో నడుస్తున్నదంటే అది సీనియర్ సిటిజన్ల కృషే అని చెప్పక తప్పదు. మీ వంటి వారు వారు చేసే మంచి కార్యక్రమాలకు అడుపడి వారికి ఆటంకం కలిగిస్తే వారిలో కొందరైనా రచనలు ఆపివేసే పరిస్థితి రావచ్చు! వారు వ్రాసిన వాక్యాలు సరిగా ఉన్ననూ మీరు అచ్చతెలుగు పేరుతో వాటిని మారుస్తూ వారి రచనలకు ఆంటంకం కలిగిస్తున్నారు. మీరు మీకు నచ్చిన రంగంలో రచనలు చేయండి. వికీ అభివృద్ధికి వారిని ఆదర్శంగా తీసుకొని తోడ్పడండి. మీరు వ్యాసాలను సరిదిద్దాలనిపిస్తే తెవికీలో శుద్ధి చేయవలసిన వ్యాసాలు అనేకం ఉన్నాయి. మీరు వ్రాసిన విధానం,లంకెలను చేర్చే విధానం బట్టి మీరు కూడా అనుభవమున్న వాడుకరి అని తెలియుచున్నది. అందువల్ల తెవికీలో వికీకరణ చేయవలసిన వ్యాసాలున్నాయి. వాటిని వికీకరణ చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మీకు తెలుగు భాషపై ఉన్న మక్కువను తెవికీ లో ఉన్న అనువాదం చేయవలసిన వ్యాసాలను చక్కగా అనువాదం చేయండి. కానీ ప్రసాద్ గారు వ్రాస్తున్న వ్యాసాలలో వాక్యాలలో కావాలనే దిద్దుబాట్లు చేసి వారి పనిని చెడకొట్టకండి. దయచేసి వికీ అభివృద్ధికి సహకరించగలరు. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:56, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నాగార్జున ఎక్స్ ప్రెస్

[మార్చు]

నాగార్జున ఎక్స్ ప్రెస్ పుట లో ఈ క్రింది మార్పులను చేయాలనుకొంటున్నాను. దయచేసి నిరోధించకుడి నాగార్జున ఎక్స్‌ప్రెస్ మొదట సికింద్రాబాదు-గుంటూరు మధ్య నడుపబడెను. తరువాత తెనాలి కూడలి వఱకు పొడిగింపబడెను. ఈ రైలు 2719/2720 దాని పాత సంఖ్య స్థానంలో 7005/7006 గా మారి, అప్పటి నుండి సూపర్ ఫాస్ట్ రైలుగా హోదా హెచ్చింపబడెను.

ఈ సమాచారము చాలా తప్పుగా ఉన్నది.
కానీ ప్రస్తుతము ఈ పుటలో ఇదే సమాచారము ఇవ్వబడినది గదా!!
తరువాత సమాచారం ఏది ?

అది వారును వ్రాయకుంటిరి. సరి. నేను వ్రాసెద.

వ్రాయుడి. ఇంక మిన్న కుండిడి.
క్రోంపేట రైల్వే స్టేషను పుట లో దాని పేరు చ్రోమేపేట్ అని వ్రాయబడి ఉన్నది. దయచేసి సవరించుడి. లేక ఎటుల సవరించవలయునో తెలుపుడి.
క్రోంపేట పుటలో తగిన మార్పులు చేసినందులకు మిగుల ధన్యవాదములు.
అటులనే పలు రైల్వే స్టేషనుల పేర్లు తప్పుగానున్నవి. దయయుంచి వాటిని సవరింప ప్రార్థన: మాంబళం (మాంబలం), పజ్హవంతంగల్(పళవంతాంగల్), మీనంబక్కం(మీనంబాకం), తిరుసులం(తిరుశూలం లేక త్రిశూలం), పెరున్గాలతుర్(పెరుంగళత్తూరు), వందలుర్ (వండలూర్), ఉరపక్కం(ఊరపాక్కం), గుడువంచేరి(గూడువాంజేరి), పోతేరి(పొత్తేరి), కట్టన్గులతుర్(కట్టాంగుళత్తూరు), సిన్గాపెరుమల్ కొయిల్(సింగపెరుమాళ్ కోయిల్)
.తమిళ పేర్లు నాకు తెలియదు. అన్నీ మార్పు చేస్తాను.
ధన్యవాదములు.
నేను స్టేషనులు ఇంకా తప్పులు వ్రాసాను, అవి నాకు తెలుసు. ఇంకా ఎవరూ గమనించి చెప్పడము లేదు.
నేను వెదకి చెప్పెదన్.

వికీపీడియా ఏషియన్ నెల

[మార్చు]

నమస్కారం

మీరు వికీపీడియా ఏషియన్ నెలకు 26 వ్యాసాలను నమోదు చేసారు. మీరీ నెలలో మొత్తం 1177 వ్యాసాలు వ్రాయగా, అందులో కేవలం 26 వ్యాసాలనే నమోదు చేసారు. ఇందులో 14 అర్హత సాధించాయి, 12 అర్హత సాధించలేదు. అందరికంటే ఎక్కువ మార్పులు చేసారు కాబట్టీ తెలుగు నుండి వికీపీడియా ఏషియా అంబాసడర్ గా మీరు ఎన్నుకోబడ్డారు. పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ గుర్తింపుకి అభినందనలు. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 08:29, 5 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) గారు మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:31, 5 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దక్షిణ మద్య రైల్వే

[మార్చు]

దక్షిణ మద్య రైల్వే పేజిని సృష్టించి తగిన సమాచారాన్ని అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీరేమంటారు?

మీరు ఎవరో తెలియలేదు. అయినా దక్షిణ మధ్య రైల్వే పేజీ ఉంది. తదుపరి దక్షిణ మధ్య రైల్వే రైళ్ళు అని పేజీ కూడా ఉంది. దక్షిణ మధ్య రైల్వే నకు సంబంధించి చాలా సమాచారము పొందు పరచడము జరిగినది. ఒకసారి చూడగలరు. JVRKPRASAD (చర్చ) 05:28, 12 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Muraliyelle, మీరు అక్షర దోష నిర్మూలన సభ్యులు అని మూస ఉంచుకుని, మీరే అక్షర దోషములు వ్రాస్తున్నారు అనిపిస్తున్నది. JVRKPRASAD (చర్చ) 05:32, 12 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించండి ఇంకెప్పుడూ తెవికిలో మార్పులు చేయాలని ప్రయత్నించను , ధన్యవాదములు మురళీ (చర్చ) 07:29, 12 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మురళీ, ఇంత చిన్న విషయానికి అంత స్పందన అవసరము లేదనుకుంటాను. తదుపరి మీకు మరో ఖాతా ఇక్కడ ఉన్నట్లుగా అనిపిస్తున్నది. JVRKPRASAD (చర్చ) 11:23, 12 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రైల్వేల గురించిన కొన్ని వ్యక్తిగత ఆలోచనలు

[మార్చు]

తెవికీలో మీరు అత్యధిక మార్పులు చేస్తున్న సీనియర్ సభ్యులు. నాకు కొన్ని సందేహాలున్నాయి. అడగమంటారా. అజ్మీర్ - దుర్గ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ‎ మరియు దుర్గ్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ వంటి రైలుబండ్లకు ఓక వ్యాసం సరిపోతుందని నా అభిప్రాయం. ఇక కొన్ని వ్యాసాలలో బొమ్మలు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. మరికొన్ని రైలు బండ్లకు సంబంధించిన వ్యాసాలలో ముందు ప్రారంభ వాక్యం గాక జాబితా మాత్రమే ఉంటుంది. మరోలా భావించవద్దు.--Rajasekhar1961 (చర్చ) 11:02, 23 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి నమస్కారము. మీ సందేహములు అర్థము అయినవి. నేను వ్రాసే రైలు బండ్ల వ్యాసములు ఏవో కొన్ని తప్ప అన్నీ పునాది దశలోనే ఉన్నాయి. తదుపరి,
  1. రైలు బండ్లకు వేరు వేరు సంఖ్యలు ఉన్నాయి. మీరన్నట్లుగా ఇది వరకు ఒకే వ్యాసముగా వ్రాయుట జరిగినది. కానీ రైలుకు ప్రమాదములు, ఇతరత్రా ప్రత్యేకమైనవి జరిగినప్పుడు ఎటువైపు వెళ్ళే బండికి జరిగినదో దానికి మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. ఒకే వ్యాసముగా ఉంటే కలగాపులగంగా ఉంటుంది. ఒక రైలుకు భవిష్యత్తులో అనేక సంఘటనలు రావచ్చును. ఒక రైలు పేరు, నంబరు అనేవి ఒక ఊరు వలెనే శాశ్వతంగా ఉంటాయి అనేది నా భావన. ఆంగ్ల వికీలో కూడా రెండేసి వ్యాసములు ఉన్నాయి.
  2. బొమ్మలు కావాలనే తెలియని వారికి, చిన్న పిల్లలకు కూడా వ్యాసము మీద ఉత్సాహం చూపుతారని, ఆ బండి సంఖ్యలు, పేర్లు ఎలా ఉంటాయో తెలుసుకుంటారని ఆ విధముగా ఉంచాను.
  3. అన్ని వ్యాసములు ప్రారంభ వాక్యములుగానే ఉన్నాయి. నిదానముగా పూర్తి చేస్తాను. ఒకదాని తర్వాత మరో వ్యాసము వ్రాయుట చాలా మందికి అలవాటు.

ఏది ఏమయినా ప్రతి మనిషి మనసులోని ఆలోచనలు మరొకరితో కొన్ని సందర్భాలలో ఏకీభవించక పోవచ్చును. ప్రస్తుతానికి నేను అన్ని రైలు బండ్ల వ్యాసములకు పునాది వేస్తున్నాను. మరి కొంత కాలానికి ఒక దశకు అన్నీ వస్తాయని అనుకుంటున్నాను. ఇంకేమన్నా సందేహాలు ఉన్ననూ తప్పకుండా మీరు అడగండి. నా ఆలోచనలు మీకు తెలియజేస్తాను. ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 11:32, 23 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నిరోధం తొలగింపు

[మార్చు]

మొన్న వికీ సమావేశం ద్వారా చేరిన క్రొత్త సభ్యుడు ఇతడు User:Vin09. ఏవైనా తప్పులు చేస్తుంటే దయచేసి అతనికి తెలియజేయండి. నిరోధించవద్దు. నిరోధాన్ని తొలగించాను. మరోలా భావించవద్దు.--Rajasekhar1961 (చర్చ) 14:01, 24 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారు, కొత్తవాళ్ళని సరి అయిన దారిలో ప్రోత్సహించుట లేదని చాలాకాలం నుండి గమనిస్తున్నాను. కొత్తవాళ్ళు పని చేస్తుంటే పద్దతిగా ఉంటుంది. ఉన్న విషయములు తొలగింపులేమిటండి ? ఇది చాలాసార్లు జరిగింది. ఈ వాడుకరి అనేక మారుపేర్లతో ఇక్కడ ఖాతాలు ఉన్నాయి. ఎవరూ అటువంటివి ప్రోత్సహించ కూడదు. కేవలం 2 గంటలకు అతను చేస్తున్న పని ఆపితే వచ్చే సమస్య పెద్దగా ఏమీ ఉండదు. మీరే నన్ను అడిగితే నేనే నిరోధాన్ని తొలగించే వాడిని. వైజాసత్య కూడా ఇలాగే రివోక్ చేసేవారు. నాకు అవమానకరమని మీకెవరికీ ఇంతకాలం అనిపించటము లేదండీ! మీరు మరియు ఇతరులు కూడా కాస్త దయచేసి ఆలోచించండి. JVRKPRASAD (చర్చ) 14:12, 24 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇతను మీరు తెలియజేసినట్లు చాలాసార్లు ఈ తప్పు చేయలేదు. ఇతర వాడుకరి పేర్లు తెలియజేయండి. సమస్యలను చర్చించడి. నిరోధించకండి. దయచేసి సహకరించండి. మచిలీపట్నం చర్చ పేజీలో ఈ విషయాన్ని గురించి చర్చించండి.--Rajasekhar1961 (చర్చ) 14:16, 24 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు నిరోధం తొలగించారు అన్నారు, నేను మరలా నిరోధించ లేదు. అతను యొక్క వాడుకరి చరిత్ర చదవండి, మీకు అర్థం అవుతుంది. JVRKPRASAD (చర్చ) 14:18, 24 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రైలు ఇంఫో

[మార్చు]

అహ్మదాబాద్ - శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా ఎక్స్‌ప్రెస్ పేజీలో బయటి లింకులలో రైల్ ఇంఫో వెబ్ సైటులోని సమాచారానికి లింకిచ్చారు. ఇలా అన్ని రైలుబండ్ల వ్యాసాలలో చేర్చితే బాగుంటుంది. ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 14:28, 24 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారు, నా రైల్వే ప్రాజెక్టు ఒక దారికి రావడానికి చాలాకాలం పడుతుంది. మీరందరూ రైల్వేల వ్యాసముల మీద వ్యతిరేక చర్చలు రాకుండా చూడగలరు. నేను ఒక్కడినే ప్రతివ్యాసాన్నీ ఒక రైలుబండిగా సాధ్యమయినంతగా తీర్చిదిద్దుతాను. ఒకదారికి అన్నీ వచ్చిన పిదప ఇంక ఎవరు ఎన్నెన్ని మార్పులు చేసుకున్ననూ వికీ నియమాలకు అనుగుణంగా మనకి ఎవరికీ అభ్యంతరములు ఏమీ ఉండవు. తప్పకుండా ఒక దారికి అన్నీ తీసుకు వస్తానని నమ్మకం ఉంది. మీ ప్రోత్సాహాకానికి నా ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 14:34, 24 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Contributions that need attention

[మార్చు]

Hello @JVRKPRASAD:గారు, నేను కొత్తగా తెవికి లొ join అయ్యా. ఇక్కడ ఏ ఏ pages మార్చాలొ తెలిపితె నేను నాకు చెతన అయిన సహాయం చేస్తాను. తెలుగువాడు (చర్చ) 13:40, 7 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రైల్వే ప్రాజెక్టు

[మార్చు]

మీరు రైల్వే వ్యాసాలను వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు దానిని వికీ ప్రాజెక్టు ప్రారంభించి ఆ పేజీలో మీరు సృష్టించిన రైల్వే వ్యాసాలనన్నింటినీ చేర్చితే తరువాత వాటిని విస్తరణ, వికీకరణ వంటి అంశాలు చేయడానికి ఎవరికైనా సభ్యులకు వీలవుతుంది. కనుక ప్రాజెక్టు పుట ప్రారంభించమని మనవి. అందులో మీరు ఆ వ్యాసాలను విస్తరించే క్రమం, చేయాల్సిన అంశాలు మరియు పురోగతి వంటివి చేర్చితే బాగుంటుందని నా మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:13, 13 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Geographical Indications in India Edit-a-thon

[మార్చు]

​Hello,

Sorry for writing in English
CIS-A2K is going to organize an edit-a-thon between 25 and 31 January this year. The aim of this edit-a-thon is creating and improving List of Geographical Indications in India related articles.

We welcome all of you to join this edit-a-thon.
Please see the event and add your name as a participant: meta:CIS-A2K/Events/Geographical Indications in India Edit-a-thon

Feel free to ask if you have question(s).
Regards. --Titodutta (చర్చ) 20:10, 21 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Geographical Indications in India Edit-a-thon starts in 24 hours

[మార్చు]

Hello,

Thanks a lot for signing up as a participant in the Geographical Indications in India Edit-a-thon. We want to inform you that this edit-a-thon will start in next 24 hours or so (25 January 0:00 UTC). Here are a few handy tips:

  • ⓵ Before starting you may check the rules of the edit-a-thon once again.
  • ⓶ A resource section has been started, you may check it here.
  • ⓷ Report the articles you are creating and expanding. If a local event page has been created on your Wikipedia you may report it there, or you may report it on the Meta Wiki event page too. This is how you should add an article— go to the "participants" section where you have added you name, and beside that add the articles like this: Example (talk) (Articles: Article1, Article2, Article3, Article4). You don't need to update both on Meta and on your Wikipedia, update at any one place you want.
  • ⓸ If you are posting about this edit-a-thon- on Facebook or Twitter, you may use the hashtag #GIIND2016
  • ⓹ Do you have any question or comment? Do you want us to clarify something? Please ask it here.

Thank you and happy editing. --MediaWiki message delivery (చర్చ) 22:32, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon 2016 updates

[మార్చు]

Geographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:

  1. More than 80 Wikipedians have joined this edit-a-thon
  2. More than 35 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
  3. Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
Become GI edit-a-thon language ambassador

If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.

Translate the Meta event page

Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.

Ideas
  1. Please report the articles you are creating or expanding here (or on your local Wikipedia, if there is an event page here). It'll be difficult for us to count or review articles unless you report it.
  2. These articles may also be created or expanded:

See more ideas and share your own here.

Media coverages

Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.

Further updates

Please keep checking the Meta-Wiki event page for latest updates.

All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (చర్చ) 20:46, 27 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

7 more days to create or expand articles

[మార్చు]

Hello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).

Rules

The rules remain unchanged. Please report your created or expanded articles.

Joining now

Editors, who have not joined this edit-a-thon, may also join now.

Reviewing articles

Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.

Prizes/Awards

A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.

Questions?

Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (చర్చ) 11:08, 2 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు రైల్వే రత్న బిరుదు ఇవ్వాలి

[మార్చు]

నమస్కారం సార్... మీరు నిజంగా గ్రేట్. ముదివయసులో మీ కృషి అమోఘం. రైల్వే వాళ్ళు మీకు రైల్వే రత్న బిరుదు ఇవ్వాలి. మీకు జీవితాంతం ఫ్రీ పాస్ ఇవ్వాలి. తప్పకుండా రైల్వే మినిస్టరుకు లేఖ రాస్తాను....--బ్రహ్మరాక్షసుడు (చర్చ) 06:38, 10 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రహ్మరాక్షసుడు గారు, నమస్కారము. మీకు హృదయపూర్వక ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 07:23, 10 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD, కె.వెంకటరమణ గార్లకు మద్యలో నేను కల్పించుకొంటున్నానని అన్యధా భావించవద్దు. మీరిద్దరూ కూడా తెవికీ కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తున్న వికీపీడియన్లు. ఇద్దరికీ సమాన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రసాద్ గారు వయసు రీత్యా మనకు తండ్రి లాంటి వారు. ఆయన రాసుకొనేది రాసుకోనిద్దాం. ఆయన చెప్పినట్టు కొంత సమయం ఇచ్చి తరువాత మనం అడుగుపెట్టవచ్చు. ఇక ప్రసాద్ గారు మీరు అనవసరంగా ఎక్కువ ఆవేశపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం మనం ఒకటే సార్. మనలో ఎక్కువ తక్కువలు లేవు. ఎవరికి ఇష్టమున్న రంగంలో వాళ్ళు రాస్తుంటారు. వెంకటరమణ గారు నిర్వహణపరంగా చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషివలనే అన్నీ ఒకపద్దతి ప్రకారం అమర్చబడుతున్నాయి. మీరు రైల్వేలో పని చేసారు కనుక దాని అనుభవంతో రాస్తున్నారు. దీనిలో చర్చలకు తావులేదు. దయచేసి సమన్‌వయం పాటించండి...--Viswanadh (చర్చ) 06:26, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Viswanadh గారు, నేను చేస్తున్న రైల్వే వ్యాసాలలో ఇతరులు జోక్యం కూడా ఉంటే నేను మూసలు చేసుకోవడం, రైలు మార్గములు మూసలు తయారు చేసుకోవడము, ఇంకా పట్టికలు తదిరమైనవాటికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఇలాంటివి ఒక చేతిమీద నడవాలి కొంతకాలం వరకు కూడా, లేకపోతే ఆ వ్యాసాలకు లింకులు చాలా కష్టమవుతుంది. ఇప్పుడు పదిమంది కలసి చేసిన ప్రాజెక్టులు సం.లు తరబడి ఒక కొలిక్కి రాక సాగుతునే ఉన్నాయి. నా ప్రాజెక్టు నన్ను చేసుకోనీయమని పదేపదే చెబుతున్నాను. అది ఒక దారికి వచ్చిన తదుపరి ఎవరు ఏమైనా చేసుకోవచ్చును. ఒక ప్రాజెక్టు (బిల్డింగ్) పునాదిలో ఉండగానే అనవసర చర్చలు వస్తున్నాయి. అసలు తెలుగు రైల్వే వ్యాసాలు వ్రాసే వారు ఎవరో పేర్లు చెప్పమనండి. ఎవరో ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ తదుపరి అది కాస్త మూలన పడుతుంది. నేను ఎవరి కోసమో పని చేయడము లేదు. రైల్వే వ్యాసాలు అందంగా సమాచారం వ్రాయాలనుకునే వారికి అడ్డు ఏముంది ? ఇప్పుడున్న రైల్వే వ్యాసాలలో ఎవరైనా ఎప్పుడైనా సమాచారం వ్రాసుకోవచ్చు. అభ్యంతరం ఏముంటుంది ? రమణగారికి చాలాసార్లు చెప్పాను. పదేపదే నన్ను అనవసరము మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు నేను అంతా వివరించాక, కొత్త వాళ్ళకి చెప్పాల్సింది పోయి ఆయనే తిప్పి తిప్పి నాకు ఏదో చెప్పాలనుకుంటారు. ఆయన అవివేకం అనుకోవాలేమో ? మూస:inuse ఆయనే మూస ఉంచాలి అని ఆయన ముందే నాకు సమాచరం అందిస్తే నా వ్యాసాలలో ఎప్పుడో చేర్చేవాడిని. ఆయన నాకు సందేశం ఇవ్వవచ్చు. ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆయన పెట్టిన మూసలు వలన ఏమిటి ఉపయోగం ? అనవసర అదనపు శ్రమ ఇద్దరికీ. తదుపరి, రమణ గారు, ఒకసారి ఎవరికోసమో వ్యాసాల సంఖ్య పెంచుకునేందుకు వేలకు వేలు సృష్టించానని నా మీద అభియోగం చేశారు. ప్రతి రైలుబండి ఒక్కో రకమునకు ఒక రంగు చొప్పున కేటాయించి, కొన్ని వేల వ్యాసముల సృష్టించిన, కొన్ని మాసములకు వ్యాసములలో రంగులు వాడరాదని, అప్పుడే వారికి తెలిసినట్లుగా, అవి అన్నీ తొలగించాలని నాకు ఉచిత శాసన సలహా ఇచ్చారు. ఇంక ఏం చేయను తప్పదు. చేసిన పని అంతా మళ్ళీ మొదలుకు వచ్చింది. ఆ చెప్పేదేదో ముందుగానే చెబితే నాకు అనవసర శ్రమ తగ్గి, ఎంతో విలువైన కాలం మరో కాస్త మంచి పనికి కలిసివచ్చి ఉపయోగ పడేది. ఇలాగే మనకు ఇక్కడ చాలా విషయములలో జరుగుతున్నాయి. కాలం, శ్రమ అవివేకంగా ఎందుకు ఎదుటివారివి వృధా చేస్తారో అర్థం కాని విషయం. విక్షనరీలో తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు ది.10.10.2010 తారీఖున పూర్తి అయినది. నన్ను 2011 సం.లో రైల్వే వ్యాసములు వ్రాయమని, ప్రాజెక్టు చేసి నిర్వహణ బాధ్యత మీరు చేపడితే బాగుంటుంది అని చంద్రకాంతరావు గారు [2] అభిప్రాయ పడ్డారు. రైల్వే మార్గాల పటాలు మరియు మార్గాల వ్యాసాలు [3] చక్కగా అభివృద్ధి చేస్తున్నానని వైజాసత్యగారు సంతోషపడ్డారు. అప్పుడు తెలుగు విక్షనరీలో ఎక్కువగా పని చేశాను. అర్జునరావు గారు, డా.రాజశేఖర్ గారు, శ్రీమతి సుజాత గారు, పాలగిరి గారు, విశ్వనాథ్ గారు ఎంతగానో అన్నివిధాలా ప్రోత్సాహించారు. దక్షిణ మధ్య రైల్వే వ్యాసము చాలా బాగున్నది అని రైల్వే వ్యాసములంటే మక్కువ ఉన్న సుల్తాన్ ఖాదర్ రైల్వే వ్యాసాలు మరిన్ని రాయమని విన్నపముతో మెచ్చుకున్నారు. [4] కొద్దిపాటి మెచ్చుకోలుకు ఎంతగానయినా కష్టపడాలనుకుంటారు ప్రతివారు. ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తుంది. నా పని పద్ధతి వేరు. నేనే అవి మొలక దాటించి పూర్తి చేస్తాను అని ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ ఆయనకు అర్థం కావటం లేదు. నాకు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఇలాంటివి ఇస్తే తెలుసుకుంటాను, పాటిస్తాను, అనుసరిస్తాను, అభిమానిస్తాను. ఎవరో నా మీద పెత్తనం చేయాలనుకుంటే మాత్రమే సహించలేను మరియు భరించలేను. నా నైజం. మీరు దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. మీ సందేశానికి ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:44, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Kvr.lohithతో పాత చర్చలు

[మార్చు]

రైల్వే వ్యాసాలు వాటి మూలాలు

[మార్చు]

Kvr.lohith గారు, రైల్వే వ్యాసాలలోని వాటి మూలాలు తరువాత వ్రాస్తాను. ఏ వ్యాసము ఇంకా పూర్తి కాలేదు. అన్ని మొగ్గ దశలలోనే ఉన్నాయి. దయచేసి మూసలు పెట్టకండి. కొన్నాళ్ళు రైల్వే వ్యాసాలు జోలికి రాకండి. అనవసర చర్చలు చేయకండి. అన్నీ ఒక దశకు వచ్చినప్పుడు, ఇంక ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని నేను అందరికీ తెలియజేస్తాను. అప్పటి వరకు నా పని ఏదో నన్ను చేసుకోనీయండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.JVRKPRASAD (చర్చ) 02:37, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, మూలాలు సమీక్షించమనడం అనవసర చర్చ ఎలా అవుతుందండీ. వికీలో ఏ వ్యాసం ఒక్కరి స్వంతం కాదు. జోక్యం చేసుకోవద్దనడం అర్థ రహితం. సాధారణ వాడుకరికి ఒక నియమం, నిర్వాహకునికైతే ఒక నియమమూ ఉంటుందా? మీరు ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాసాలను వ్రాస్తున్నారో ఎవరికి తెలుస్తుంది? దయచేసి మీరు విస్తరించగలరు. వాటిలో ఎవరి జోక్యం ఉండరాదంటే {{inuse}} మూసను గానీ లేదా {{underconstruction}} మూసను గానీ ఉంచండి. వాటిని మీరు విస్తరించే వరకు ఎవరి జోక్యం ఉండదు. మీరు విస్తరించిన తదుపరి ఆ మూసను తొలగించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:51, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

− −

మూలాలు సమీక్ష ప్రస్తుత వ్రాస్తున్న వ్రాసాలకు అవసరమేముంది ? పాత వాటి సంగతి చూసుకోండి. ఎవడి స్వంతం కాదు అని నాకు మీరు చెప్పితేనే తెలియని పరిస్థితులలో నేను లేను. సాధారణ వాడుకరికి ఒక నియమం, నిర్వాహకునికైతే ఒక నియమమూ అనే గోల మీదగ్గర పదే పదే వింటున్నాను. దాని అర్థం నాకు అర్థం కావడము లేదు. ఎవడికైనా ఒకే ఒక నియమం ఉంటుంది. మీ రంధ్రాన్వేషణ ఏమిటో సరిగా వివరించండి. ఇప్పుడు ఒకరు వ్రాస్తూ ఉన్న పెద్ద వ్యాసంలో వెంటవెంటనే అనవసర జోక్యం ఎవరైనా చేసుకుంటున్నారా ? వ్యాసం వ్రాసే వారందరు {{inuse}} మూసను గానీ లేదా {{underconstruction}} మూసను గానీ ఉంచుతున్నారా ? మీరు చెపితే విస్తరించరు. మీరు వద్దంటే ఎవరూ మానరు కూడా. నన్ను విస్తరించమని చెప్పాల్సిన అవసరం ఉందా ? నేను రోజుకి 18 నుండి 20 గంటలు ఇక్కడే ఉంటాను. నాకు అనవసర పాఠాలు ఎందుకు చెబుతారు ? ఎవరూ ఎవరి కింద పని చేసే వారు కాదని గ్రహించండి. నా మీద అనవసర పెత్తనం చేయాలని మాత్రం చూడకండి. ఇప్పటికే గ్రామవ్యాసాలు, సినిమా వ్యాసాలు, ఇతరములు.... సం.లు అయినా అవి పూర్తి కావడము లేదు. అలాంటి వాటి సంగతి గూర్చి ఇప్పటికీ కుస్తీలు పడుతున్నారు. నాకుగా నేను రైల్వేలు ఒక ప్రాజెక్టుగా చేస్తున్నాను. ప్రతిసారి మీకు చెబుతున్నాను. అనవసరముగా ఏదో ఒకటి కెలుకుతునే ఉన్నారు. అంత అవసరమా మీకు ? ఇక్కడ ఎవడూ ఎవడి కోసం పని చేయరు. మీ ఇష్టప్రకారం వికీ నియమాలు వాడుకరుల మీద రుద్దడానికి ప్రయత్నించకండి. నియమాలు అనేవి మనలాంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నవే. మనకు తగ్గట్టు నియమాలు మార్చుకోవచ్చును. మీ అభిప్రాయాలు నా మీద రుద్దకండి. వికీ నియమాలు అనుసరించే, నా పద్దతి వేరు. నా పని వేరు. ఏ ఒకరి కొసమో నేను పని చేయను. రోజూ ఇక్కడే ఉండే నాకు సందేశం రూపంలో అడగకుండా, సరాసరి ఎకాఎకీన అనవసర మూసలు ఎందుకండి చేర్చడం. అనవసర పనిభారం పెంచకండి. అనుమానాలు అడగండి. సలహాలు, సూచనలు ఇవ్వండి. అభిప్రాయాలు చెప్పండి. JVRKPRASAD (చర్చ) 05:56, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

− −

మీ పని ఏదో మీరు చేసుకోండి. నన్ను అనవసరముగా కెలకవద్దు. మీ మర్యాద కూడా పోగొట్టుకోవద్దు. కొన్నాళ్ళు ఆగమని, నా జోలికి రావద్దని అంటే అర్థం కావడము లేదా ? ఎవడికైనా వ్రాయాలనుకుంటే వ్రాసుకోండి. నన్ను ఎందుకు కెలకడం. పిచ్చి పిచ్చి వ్రాతలు వ్రాయవద్దు. మీరు చెప్పినట్లు ఎవడు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. ఎవడికి తోచినట్లు వాడి పద్దతిలో వ్రాస్తారు. మీరు చెప్పే మూస ఎదో మీరే పెట్టవచ్చు కదా. చెత్త మూసలు దేనికి పెట్టడం. మూసలు పెడతాను అందరూ ఆగండి. చేసే పనులు తక్కువ పెత్తనాలు చాలామందికి ఎక్కువయ్యాయి. ఇది ఎవడి సొంతం కాదు. ఒకడు చెప్పినట్లు చేయాల్సిన పని లేదు. అక్షరం పెడితే చాలు. పనిచేసినట్లే అని అందరూ అంటారు. పని చేసే వాడు వాడికి తోచినట్లు చేస్తాడు. సొంత వ్యాసాలు అంటారు. మూలాలు అంటారు. కాస్త బుర్రలు పెట్టండి. సొంత వ్యాసాలకు మూలాలు ఎక్కడి నుండి వస్తాయి. మూలాలు ఉన్న వ్యాసాలే వ్రాయలి అందరూ అని నియమము పెట్టండి. చాలా సార్లు చెప్పాను రైల్వేవ్యాసాలు జోలికి కొన్నాళ్ళు ఆగమని. మర్యాదగా చెప్పితే ఎవడికి అర్థం కాదా ? ఏమిటి ఈ వాదనలు. ఇంక మూసుకోండి. JVRKPRASAD (చర్చ) 02:55, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ మీరు అనవసరముగా కోపగించుకుంటున్నారు. ఎవరు వ్యాసం ప్రారంభిస్తే ఆ వ్యాసం పూర్తయ్యే వరకు యితరుల జోక్యం ఉండరాదని భావిస్తే ఆ వాడుకరే ఆ మూసలను సదరు వ్యాసంలో పెట్టాలి. కానీ ఏ మూసను ఉంచకుండా వ్యాసంలో ఇతరుల జోక్యాన్ని ఎవరూ నిరోధించజాలరు. నేను కాకపోతే ఎవరైనా సదరు వ్యాసంలో మార్పులు చేస్తారు. దయచేసి అర్థం చేసుకోగలరు. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 03:02, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ {{inuse}} మూసను చేర్చిన తరువాత ఆయా పుటలు వర్గం:క్రియాశీలక ప్రధానమార్పులు చేస్తున్న పేజీలు వర్గం లోకి చేరుతాయి. ఆ వర్గంలోని వ్యాసాలను ఒక్కొక్కటిగా విస్తరణ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 03:14, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసము అభివృద్ధి చేయవద్దని నేను ఎవరికీ చెప్పలేదు. ఎవరిని ఆపాను. ఎవరిని నిరోధించాను. నేను వ్రాస్తున్నాను. ఒక వ్యాసాన్ని ఒకేసారి ఇంత మంది వ్రాద్దామని అనుకోలేదు. అయినా ఎవరయినా వ్రాస్తానంటే ఎక్కడ ఆపారు. మీరు అనవసర మూలాలు మూస పెట్టడం వలన వ్యాసానికి కొత్తగా వచ్చే నాణ్యత ఏముంది. వ్యాసా విస్త్రరణ చేయండి. మీరు మూసలు పెట్టాలని అంటారు. ఎటువంటి మూసలు ఉన్నాయో ఎవరికయినా, ఎలా తెలుస్తుంది. రైల్వే వ్యాసాలలో ఇంక సమస్యలు ఉంటే చెప్పండి. JVRKPRASAD (చర్చ) 03:49, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD, కె.వెంకటరమణ గార్లకు మద్యలో నేను కల్పించుకొంటున్నానని అన్యధా భావించవద్దు. మీరిద్దరూ కూడా తెవికీ కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తున్న వికీపీడియన్లు. ఇద్దరికీ సమాన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రసాద్ గారు వయసు రీత్యా మనకు తండ్రి లాంటి వారు. ఆయన రాసుకొనేది రాసుకోనిద్దాం. ఆయన చెప్పినట్టు కొంత సమయం ఇచ్చి తరువాత మనం అడుగుపెట్టవచ్చు. ఇక ప్రసాద్ గారు మీరు అనవసరంగా ఎక్కువ ఆవేశపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం మనం ఒకటే సార్. మనలో ఎక్కువ తక్కువలు లేవు. ఎవరికి ఇష్టమున్న రంగంలో వాళ్ళు రాస్తుంటారు. వెంకటరమణ గారు నిర్వహణపరంగా చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషివలనే అన్నీ ఒకపద్దతి ప్రకారం అమర్చబడుతున్నాయి. మీరు రైల్వేలో పని చేసారు కనుక దాని అనుభవంతో రాస్తున్నారు. దీనిలో చర్చలకు తావులేదు. దయచేసి సమన్‌వయం పాటించండి...--Viswanadh (చర్చ) 06:26, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon updates

[మార్చు]

Thank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.

  1. Report articles: Please report all the articles you have created or expanded during the edit-a-thon here before 22 February.
  2. Become an ambassador You are also encouraged to become an ambassador and review the articles submitted by your community.
Prizes/Awards

Prizes/awards have not been finalized still. These are the current ideas:

  1. A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon;
  2. GI special postcards may be sent to successful participants;
  3. A selected number of Book voucher/Flipkart/Amazon coupons will be given to the editors who performed exceptionally during this edit-a-thon.

We'll keep you informed.

Train-a-Wikipedian

We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 20:01, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గుద్ద నుండి గుదముకు లంకె వేశాను

[మార్చు]

నమస్కారం. గుద్ద నుండి యోని కి మీరు వేసిన లంకె చూశాను. గుద్ద అనగా గుదము. దీనిని సరిచేశాను. అభ్యంతరాలున్నచో తెలపగల మనవి.--బ్రహ్మరాక్షసుడు (చర్చ) 14:43, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రహ్మరాక్షసుడు గారు, నమస్కారం. మీరు తెలుగులో సరిచేసినది పూర్తిగా తప్పు అని చెప్పలేను. అయినా ఇది పెద్ద విషయము కాదు. కొన్ని ప్రాంతములలో వాడుక ఈ సున్నిత పదాలకు అర్థాలు వేరువేరుగా ఉంటాయి. ఇద్దరం చెప్పేది సరిఅయినవి కావచ్చు. దీని గురించి చర్చ అనవసరం అని నా భావన. నేను దీని గురించి పెద్దగా అభ్యంతరాలు పెట్టవలసినవి ఏమీ లేవు. గ్రహించగలరు. JVRKPRASAD (చర్చ) 00:33, 10 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Wikipedia Asian Month Ambassadors

[మార్చు]

Hi JVRKPRASAD. We will give you a digital certificate of Wikipedia Asian Month Ambassadors soon, please email me the name (real name, first name, nickname or username) you wish to appear on the certificate. Send me an Email even the username is what you want to display on the certificate so I can have your Email address. This will not be public and only you can access the digital copy. Besides that, we are displaying our ambassadors on this page. If you wish to display another name instead of your username, please feel free to make a change. Any question please leave it on my meta talk page. Thanks!--AddisWang (చర్చ) 17:10, 19 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

AddisWang garu, Replied (జవాబు ఇచ్చాను).JVRKPRASAD (చర్చ) 00:57, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రైల్వే వ్యాసాలలో జాబితాలు

[మార్చు]

మీరు వివిధ రైళ్ల వ్యాసాలలో జాబితాలను చేరుస్తున్నాను. అది సరిగా లేదు. ఉదా: ఢిల్లీ నుండి బయలుదేరే రైళ్ల జాబితాను ఢిల్లీ నుండి బయలుదేరుతున్న ప్రతీ రైలు వ్యాసంలో చేర్చనవసరం లేదు. గమనించండి. అలా అవసరమైన జాబితా లింకును మాత్రం చేర్చితే సరిపోతుంది. ఉదాహరణకు ఢిల్లీ నుండి బయలుదేరు రైళ్ల జాబితా తయారుచేశాను. ఈ లింకు అన్ని రైళ్లలోనూ చేర్చండి. దయచేసి నా మాట వినండి.--Rajasekhar1961 (చర్చ) 11:01, 25 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారు, మీ సూచన గమనించాను. మీ సలహా తప్పకుండా పాటిస్తాను. JVRKPRASAD (చర్చ) 12:32, 25 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సాక్షి వ్యాసాల మెరుగుకు సహాయం

[మార్చు]

వికీ సోర్సులో చేరుస్తున్న సాక్షి వ్యాసాలను ఒకసారి పరిశీలించి, మార్పులు, తప్పులను సవరించ మనవి..--Viswanadh (చర్చ) 05:07, 3 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Viswanadh గారు, మీరు అడిగిన విషయము చాలా చిన్నది, తప్పకుండా చూడవచ్చును. కానీ ప్రస్తుతము నా మనసు మౌనంగా ఉండుట వలన మీరు మనవి చేసిన కోరికను ప్రస్తుతానికి అటువైపు చూచుటకు వీలు కాదనుచున్నందుకు మన్నించగలరు. JVRKPRASAD (చర్చ) 05:31, 3 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Participate in the Ibero-American Culture Challenge!

[మార్చు]

Hi!

Iberocoop has launched a translating contest to improve the content in other Wikipedia related to Ibero-American Culture.

We would love to have you on board :)

Please find the contest here: https://en.wikipedia.org/wiki/Wikipedia:Translating_Ibero_-_America/Participants_2016

Hugs!--Anna Torres (WMAR) (చర్చ) 13:46, 10 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

[మార్చు]

తెలుగు వికీపీడియాలో మణికర్ణిక ఎక్స్‌ప్రెస్ వ్యాసం ఉన్నది. అది ఆంగ్ల వికీలో Secunderabad Express కు లంకె చేయబడినది. ఆంగ్లవికీ వ్యాసంలో "The Secunderabad Express (Devnagari/Marathi:सिकंदराबाद एक्सप्रेस; Telugu: మణికర్ణిక ఎక్స్‌ప్రెస్) is a daily train operated by Indian Railways between Secunderabad Railway Station and Danapur railway station via Varanasi. Secunderabad Express was earlier known as Manikarnika Express and Patna Express." అని ఉన్నది. దీనిని బట్టి "మణికర్ణీక ఎక్స్‌ప్రెస్" అనగా దానాపూర్ - సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అని తెలియుచున్నది. కనుక తెలుగు వికీలో ఉన్న వ్యాసాలు మణికర్ణిక ఎక్స్‌ప్రెస్ మరియు దానాపూర్ - సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అయితే తగు రీతిలో విలీనం చేయవలసి యుంటుంది. సందేహ నివృత్తి చేసి తగు రీతిగా సరిదిద్దగలరు. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 11:01, 26 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ గారు, 12791 సికింద్రాబాద్ - దానాపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మణికర్ణిక ఎక్‌ప్రెస్ పేరుతో సికింద్రాబాద్ మరియు పాట్న మధ్యన నడిచేది. మరి ఇప్పుడు ఈ రైలు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నడుస్తున్నది. మీ సందేహము సంపూర్తిగా సహాయము నేను చేయలేక పోయినా, మీరు అడిగిన ప్రకారం విలీనం చేయుట వలన ఇబ్బంది ఉండదని నా అభిప్రాయము మాత్రము మీకు తెలియజేయుచున్నాను. ధన్యవాదాలు. JVRKPRASAD (చర్చ) 11:28, 26 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ ఎక్స్‌ప్రెస్

[మార్చు]

తెవికీలో ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వ్యాసం ఉన్నది. దానికి ఆంగ్ల వ్యాస లంకె Telangana Express అని ఉన్నది. ఈ రెండు వ్యాసాల రైలు సంఖ్యలు సమానం. ఈ రైలు హైదరాబాదు నుండి న్యూఢిల్లీ వరకు పోతుంది. ప్రస్తుతం ఉన్న న్యూ ఢిల్లీ - హైదరాబాద్ తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వ్యాసాన్ని విలీనం చేయడం సరియైనదేమో పరిశీలించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 11:06, 26 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ గారు, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇది ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలుగా చలామణిలో ఉంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తదుపరి ఇది తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అనే పేరుతో నడుస్తున్నది. మీరు చెప్పినట్ట్లు సరియైనదేనని నా అభిప్రాయము కూడానండి. JVRKPRASAD (చర్చ) 11:31, 26 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

డెమో రైళ్లు

[మార్చు]

చాలా డెమో రైళ్ల వ్యాసాలను దారిమార్చి అన్నింటిని వాటి సంఖ్య ఆధారంగా జాబితాగా తయారుచేస్తే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 05:15, 17 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి నమస్కారము. మీ సూచనలు, సలహాలు మేరకు తప్పకుండా వరుస క్రమముగా జాబితా తయారు చేస్తాను. అప్పుడు తిరిగి పునః స్థాపితము చేస్తాను. మీ అభిప్రాయము తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 06:31, 17 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. భారతీయ డెమో రైళ్ల జాబితా తయారైన తర్వాత, వానిలో మన రాష్ట్రంలో నడుస్తున్న కొన్ని ముఖ్యమైన డెమో రైళ్ల వ్యాసాలను అభివృద్ధి చేద్దాము.--Rajasekhar1961 (చర్చ) 06:37, 17 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా చేద్దమండి ! JVRKPRASAD (చర్చ) 07:06, 17 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కతిన చర్యలు

[మార్చు]

నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్

From ne.wiktionary

[మార్చు]

Hello. I am not really from ne.wiktionary but I am working on it. There are so many unusable interwikis that caused by your edits last year. It is not wise to make fake links everywhere. My OctraBot is cleaning up and keeping only existed ones. You might be interested in the instant pywikibot that can manage this. Later, I will go to another project and do the same thing. --Octahedron80 (చర్చ) 00:11, 1 ఆగష్టు 2016 (UTC)

Octahedron80, Hello sir, It is to advise that due to innocence and lack of knowledge to usage links of interwikis , awareness, etc., some mistakes may have been taken place at that time. Actually, I thought that was a good work.. It was later learned that anything to give inter wiki links to other language wiki pages which are only available in other wikis. In future, I will be more careful and thank you very much for your kind co-operation. With regards. JVRKPRASAD (చర్చ) 00:48, 1 ఆగష్టు 2016 (UTC)

ఇంటర్ వికీ లింకులు ఎలా ఒక తెలుగు పేజీకి ఇవ్వాలో ఆ రోజుల్లో సరి అయిన అవగాహన నాకు దొరకలేదు. అదీ ఈ పైన ఉదహరించిన సమస్య అని వాడుకరులు దయచేసి అర్థం చేసుకుని, తెలుసుకుంటారని ఆశిస్తాను. ధన్యవాదములు JVRKPRASAD (చర్చ) 00:58, 1 ఆగష్టు 2016 (UTC)