Jump to content

వాడుకరి చర్చ:KOMMOJU DURGA MOHAN

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
KOMMOJU DURGA MOHAN గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

KOMMOJU DURGA MOHAN గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు ప్రభాకర్ గౌడ్ నోముల గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ➠ కె.వెంకటరమణచర్చ 12:16, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Dear k,v ramana ji, i want to publish my details here .plz dont delete
www.kdmoffial.in KOMMOJU DURGA MOHAN (చర్చ) 14:58, 27 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీ పరిచయం

[మార్చు]

మీ పరిచయం వాడుకరి:KOMMOJU DURGA MOHAN పేజీలో క్లుప్తంగా వ్రాసుకోవచ్చు. చర్చాపేజీలో వ్రాయకూడదు కావున తొలగించాను. అర్జున (చర్చ) 07:07, 10 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

I KNOW WHAT TO DO PLZ DON'T DO ANYTHING KOMMOJU DURGA MOHAN (చర్చ) 06:49, 15 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:KOMMOJU DURGA MOHAN పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని దానిలో ఒక ట్యాగు పెట్టారు. కింది కారణం వల్ల ఆ ప్రతిపాదన చేసారు:

this is not what a user page is for

సత్వర తొలగింపు ప్రమాణాల ప్రకారం, వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యాసాలను ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. Wutsje (చర్చ) 21:07, 22 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Dear wikipedia, i want to publish my details here .plz dont delete
www.kdmoffial.in KOMMOJU DURGA MOHAN
KOMMOJU DURGA MOHAN (చర్చ) 14:59, 27 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

KOMMOJU DURGA MOHAN

[మార్చు]

KOMMOJU DURGA MOHAN

(DEPT.OF. BIOLOGY) KOMMOJU DURGA MOHAN (చర్చ) 17:55, 17 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]