వాడుకరి చర్చ:Pidarah

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాహసం[మార్చు]

సాహసము సేయరా ఢింభకా!!! -- నేపాళ మాంత్రికుడు యస్.వి. రంగారావు, తోట రాముడు యన్.టి.ఆర్ తో పాతాళభైరవి, 1951

నీ సాహసం బహు చక్కగా నున్నదిరా! పిఢరా! వికీలో నీకు పతకములు దక్కునురా! --కాసుబాబు 06:46, 14 ఏప్రిల్ 2007 (UTC)

ఫిడరా... నమస్కారం[మార్చు]

ఫిడరా నేను ఇన్ని రోజులనుండి పని చేస్తున్నాను నిన్ను ఎప్పుడు చూడ లేదు.మీ పేరు మాత్రం విన్నాను.. మంచిది బాగా తెవికీ కి తోడ్పడండి..--మాటలబాబు 16:18, 7 జూన్ 2007 (UTC)

సభ్య పేజీ తొలగింపు[మార్చు]

మీరు కోరినట్లే మీ సభ్యపేజీని తొలగించాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:33, 4 జూలై 2007 (UTC)

Thank you, sir! --పిఢరా 19:32, 4 జూలై 2007 (UTC)


కుశలమా![మార్చు]

పిఢరా! చాలా కాలం తరువాత వికీలో మీ దర్శనమైనది. కుశలమా! సాహసము సేయుచుంటిరా? --కాసుబాబు 20:50, 6 జనవరి 2008 (UTC)

 1. బొమ్మ:Ivw-sainath.jpg వివరాలు
 2. బొమ్మ:Kasinadhuni_Nageswara_Rao.jpg లైసెన్సు వివరాలు
 3. బొమ్మ:కీమెన్_కన్ఫిగరేషన్_మాన్యువల్.pdf లైసెన్సు వివరాలు
 4. బొమ్మ:Borracaves.JPG లైసెన్సు వివరాలు
 5. బొమ్మ:Ellora7.JPG లైసెన్సు వివరాలు ==
 6. బొమ్మ:Boy_ray.jpg లైసెన్సు వివరాలు ==
 1. బొమ్మ:Rabindranath_Tagore_Rabindra_Bhavana_collection_2155_pastel_mask.jpg లైసెన్సు వివరాలు
 1. బొమ్మ:Rabindranath_Tagore_Untitled_Dacing_Girl.jpg లైసెన్సు వివరాలు ==
 2. బొమ్మ:Gitanjali_title_page_Rabindranath_Tagore.jpg లైసెన్సు వివరాలు ==
 3. బొమ్మ:Asit_Kumar_Haldar_1913_The_Beginning_Tagore.jpg లైసెన్సు వివరాలు ==
 4. బొమ్మ:Nandalall_Bose_1913_The_Hero_Tagore.jpg లైసెన్సు వివరాలు ==
 1. బొమ్మ:Rabindranath_Tagore_Ra-Tha_seal_initials.jpg లైసెన్సు వివరాలు ==
 1. బొమ్మ:Precolonial_India_cynthia_talbot.jpg లైసెన్సు వివరాలు ==
 1. బొమ్మ:Max_Muller.jpg లైసెన్సు వివరాలు ==
 2. బొమ్మ:Raja_Ram_Mohan_Roy.jpg లైసెన్సు వివరాలు ==
 3. బొమ్మ:Ramakrishna.jpg లైసెన్సు వివరాలు ==
 4. బొమ్మ:Jrrt_1972_pipe.jpg లైసెన్సు వివరాలు ==
 5. బొమ్మ:Jrrt_lotr_cover_design.jpg లైసెన్సు వివరాలు ==
 1. బొమ్మ:Hogwarts.jpg లైసెన్సు వివరాలు ==
 1. బొమ్మ:SamPitroda.jpg లైసెన్సు వివరాలు ==
 1. బొమ్మ:Jigsaw_pieces.jpg లైసెన్సు వివరాలు ==
 1. బొమ్మ:James_Clerk_Maxwell.png లైసెన్సు వివరాలు ==


తెవికీ పాలసీలపై ఒక చర్చ[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:22, 29 ఏప్రిల్ 2008 (UTC)