వాడుకరి చర్చ:Valluri harika

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Valluri harika గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Valluri harika గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 11:22, 29 జనవరి 2015 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బాట్లు అంటే ఏమిటి?

పెద్ద సంఖ్యలో ఫైళ్ళను ఎగుమతి చేయడం, వందలాది పేజీల్లో ఒకే రకమైన దిద్దుబాట్లు చెయ్యాల్సి రావడం కష్టం మరియు విసుగుతో కూడుకున్న పని. ఇలాంటి అవసరాలను తీర్చడానికి బాట్లను తయారు చేస్తారు. సాధారణంగా వీటిని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో అనుభవమున్న సభ్యులు రాస్తారు. ప్రస్తుతం పైథాన్, పెర్ల్, పీహెచ్‌పీ, జావా మొదలైన భాషల్లో బాట్లను రాయవచ్చు. ఆసక్తి గలవారు ఆంగ్ల వికీపీడియాలోని ఈ లింకును సందర్శించగలరు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభినంధనలు[మార్చు]

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ ---- --t.sujatha (చర్చ) 16:22, 9 ఫిబ్రవరి 2015 (UTC)

{{సహాయం కావాలి}} మూస:సహాయం అందించబడింది

{{నేను మా పట్టణం గురించి వికీపిీడియాలో వ్రాయలని అనుకుంటున్నాను. దయచేసి ఎక్కడ వ్రాయాలో ఎలా వ్రాయలో తెలుపగలరు???}} --Valluri harika (చర్చ) 11:00, 10 ఫిబ్రవరి 2015 (UTC)

వల్లూరి హారిక గారూ, మీరు మీ పట్టణ వ్యాసం వ్రాయాలని సంకల్పించినందుకు ధన్యవాదాలు. ముందుగా మీ యొక్క పట్టణం పేరును ఈ పేజీ పైన గల "వెతుకు పెట్టె" లో టైప్ చేయండి. ఒకవేళ ఆ వ్యాసం యిప్పటికే ఉంటే అందులో మీ పట్టణ విషయాలను చేర్చండి. ఒకవేళ మీ పట్టణ వ్యాసం లేకపోతే ఎర్రలింకులో కనబడే మీ పట్టణ వ్యాసాన్ని సృష్టించండి. మరియు విస్తరించండి. అంతేకాకుండా మీరు మీకు అభిరుచి ఉన్న రంగంలో వ్యాసాలను రాయండి. -- కె.వెంకటరమణ 13:23, 16 ఫిబ్రవరి 2015 (UTC)
మీరు పైన తెలుపబడిన విధంగా మీ పట్టణం వ్యాసం వ్రాయండి. వ్యాసం వ్రాసే విధానం గురించి తెలుగు వికీపీడియాలో రచనలు చేయటం ఎలా?‎ ను చూడండి.-- కె.వెంకటరమణ 17:36, 22 ఫిబ్రవరి 2015 (UTC)

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు[మార్చు]

Womanpower logo.svg

హలో Valluri harika! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:11, 12 మార్చి 2015 (UTC)

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం[మార్చు]

ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)