వాడుకరి చర్చ:Viggu
|
|
బాగున్నసైటూ
[మార్చు]సైటు బాగుంది , ఇందులొ మీరు వ్రాస్తే ఇంకా బాగుంటుంది.. రాయరూ...--మాటలబాబు 15:25, 2 ఆగష్టు 2007 (UTC)
- అందర్ని గమనించి నేర్చుకుంటున్న. తప్పకుండా రాస్తా --Viggu 11:39, 23 ఆగష్టు 2007 (UTC)
మీరు వ్రాసిన నక్సలైటు వ్యాసం చాలా బాగుంది. అభినందనలు. దానిని జనవరిలో ఈ వారం వ్యాసంగా ప్రతిపాదించాను. వ్యాసాన్ని మరొకసారి సరిచూడమని మనవి. 'తెలుగు' ప్రాంతానికి సంబంధించిన బొమ్మ ఏదైనా సంపాదించగలరా? --కాసుబాబు 09:18, 8 డిసెంబర్ 2007 (UTC)
Invite to WikiConference India 2011
[మార్చు]Hi Viggu,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
మీతో పరిచయం ఆశిస్తూ
[మార్చు]Viggu గారూ,
2007 నుంచి మీకు సాధ్యమైనప్పుడు కొంత కొంత తెవికీలో మీరు రాయడం గమనించాను. మీకు అభ్యంతరం లేకపోతే మీతో కనీసం మెయిల్దారిన అయినా మాట్లాడాలని ఆశిస్తున్నాను. మీకు ఓకే అయితే చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 07:16, 25 ఆగస్టు 2017 (UTC)
జాకీ ష్రోఫ్
[మార్చు]హలో డియర్ Viggu! మీరు నటుడు జాకీ ష్రోఫ్ గురించి ఒక కథనాన్ని తయారు చేయగలరా? మీరు ఈ వ్యాసం చేస్తే నేను కృతజ్ఞతతో ఉంటాను! మీకు ధన్యవాదములు! --178.66.126.94 19:59, 13 అక్టోబరు 2017 (UTC)
తెలుగు అనువాద వ్యాసాల పతకం
[మార్చు]తెలుగు అనువాద వ్యాసాల పతకం | |
Viggu గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:42, 13 ఆగస్టు 2020 (UTC) |
యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు
[మార్చు]Viggu గారికి, నమస్కారం.
ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:30, 29 ఆగస్టు 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:00, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)