వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 31
స్వరూపం
- 1864 : హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జననం (మ.1945).(చిత్రంలో)
- 1925 : సినీగీత రచయిత, సాహితీకారుడు ఆరుద్ర జననం (మ.1988).
- 1932 : తెలుగు కథా రచయిత. రావిపల్లి నారాయణరావు జననం.
- 1934 : తెలుగు సినిమా రచయిత రాజశ్రీ జననం (మ.1994).
- 1969 : మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు జవగళ్ శ్రీనాథ్ జననం.
- 1907 : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే జననం (మ.1957).
- 1997 : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య ప్రిన్సెస్ డయానా దుర్మరణం (జ.1961).
- 2014 : భారతీయ చిత్రకారుడు బాపు మరణం (జ.1933).
- 2020 : భారతదేశ 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం.(జ.1935)