వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 5
స్వరూపం
- 1973: ప్రపంచ పర్యావరణ దినోత్సవం
- 1760: ఫిన్నిష్ రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఖనిజ శాస్త్రవేత్త జోహన్ గాడోలిన్ జననం (మ.1852).
- 1873: లల్లా రూఖ్ అనే ఓడ మొదటిసారి కలకత్తా నుండి సురినామ్‌కు 399 భారతీయ ఒప్పంద కార్మికులను తీసుకువచ్చింది.
- 1908: భారత సంఘ సంస్కర్త, కమ్యూనిస్టు పార్టీ సహ స్థాపకుడు రావి నారాయణరెడ్డి జననం (మ. 1991)(చిత్రంలో)
- 1910: అమెరికన్ రచయిత ఓ.హెన్రీ మరణం (జ.1862).
- 1932: భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘానికి మొదటి అధ్యక్షురాలు సుమతి భిడే జననం (మ.1999).
- 1934: భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక చెన్నుపాటి విద్య జననం.
- 1961: భారత టెన్నిస్ క్రీడాకారుడు రమేశ్ కృష్ణన్ జననం.
- 1968: తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు మూరెళ్ల ప్రసాద్ జననం.
- 1977: మొదటి వ్యక్తిగత కంప్యూటర్ "ఆపిల్ 2" అమ్మకమునకు విడుదల.
- 1995: బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ ను మొదటి సారి సృష్టించారు.
- 1996: భారతీయ రచయిత ఆచార్య కుబేర్నాథ్ రాయ్ మరణం (జ. 1933).