వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 29
స్వరూపం
- 1883: ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు ముస్సోలినీ జననం (మ.1945).
- 1891: ప్రసిద్ధ సంఘసంస్కర్త, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మరణం (జ.1820).
- 1904: భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు జె.ఆర్.డి.టాటా జననం.(మ.1993).
- 1931: సినారె గా ప్రసిద్ధుడైన డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జననం (మ.2017). (చిత్రంలో)
- 1975: శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు లంక డిసిల్వా జననం.
- 1976: వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పారు.
- 2004: ఇండియన్ మోడల్, 1997 మిస్ ఇండియా యూనివర్స్ విజేత నఫీసా జోసెఫ్ మరణం (జ.1979).
- 2010: అంతర్జాతీయ పులుల దినోత్సవం గా ప్రకటించారు.