వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 24
స్వరూపం
- 1810: బ్రిటిష్ తత్వవేత్త, శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ మరణం (జ.1731).
- 1911: తెలుగు రచయిత, పాత్రికేయుడు పిలకా గణపతిశాస్త్రి జననం (మ.1983).
- 1948: నటి, తమిళ రాజకీయ నాయకురాలు జయలలిత జననం (మ.2016).
- 1951: సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు కట్టమంచి రామలింగారెడ్డి మరణం (జ.1880).
- 1980: ఆంధ్ర షెల్లీగా పేరుబడ్డ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం (జ.1897).
- 1984: బాలానందం రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు మరణం (జ.1905).
- 1986: నాట్య కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ మరణం (జ.1904).
- 2013: క్లారినెట్ విద్వాంసుడు షేక్ సాంబయ్య మరణం (జ.1950).
- 2018: భారతీయ సినిమా నటి శ్రీదేవి మరణం (జ.1963). (చిత్రంలో)