Jump to content

వికీపీడియా:రచ్చబండ (వార్తలు)/పాత చర్చ 2

వికీపీడియా నుండి

పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3

తెలుగు వికీపీడియా చరిత్రలో నూతన అధ్యాయం

[మార్చు]

గత 7 సంవత్సరాలలో తెలుగు వికీపీడియా పురోగతి రేఖ శిఖరాలు లోయలు చవిచూసింది. మరింత క్రమబద్దమైన పురోగతికి, సమిష్టి కృషి చాలా అవసరం. క్రమం తప్పకుండా వారానికి 1-2 గంటలు కేటాయించగలిగితే అది మనం సాధించవచ్చు. తెలుగు వికీపీడియా చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభిద్దాం రండి, మీ చేయూత నివ్వండి. --అర్జున 13:50, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రక్క పట్టీలో ఇతరత్రా మార్పులు

[మార్చు]

ఇంగ్లీషు వికీ మాదిరిగా ప్రక్కపట్టీలో కొన్ని మార్పులు చేశాను. రచ్చబండ సముదాయపందిరి నుండి లింకు చేయబడింది. సంప్రదింపు పేజీ నిర్వాహకులు తెలుగించవలసివుంది. సహాయం చేయండి. మీ స్పందన తెలపండి --అర్జున 16:55, 5 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలాంటి చర్చలు సంప్రదింపులు లేకుండా ఇన్నేళ్ళుగా ఉపయోగంలో ఉన్న సైడ్‌బార్‌లో మార్పులు చేశారు. అందరికీ అలవాటుపడ్డ రచ్చబండను ఏకంగా మాయం చేశారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:17, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
మార్పులకు తగ్గట్టుగా లింకు ఇచ్చాను. వార్త రాశాను. దీనిని మాయం చేయటమంటే ఎలా? ఇదీ చూడండి --అర్జున 16:50, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీ తొలిగించారని నేను చెప్పడం లేదండి, సైడ్‌బార్ నుంచి తొలిగించినందుకు మాయం అన్నాను. మళ్ళీ నేను చేర్చాను చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:37, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ ఫేస్బుక్ పేజీ ప్రారంభం

[మార్చు]

తెవికీ ఫేస్బుక్ పేజీ ప్రారంభం. దీనిలో వ్యాఖ్యానించడానికి మీకు ఫేస్బుక్ లోఉచిత ఖాతా కావాలి. దీనిని ఫేస్బుక్ వాడే వారందరూ ఇష్టపడి, వార్తలు పంచుతూ ప్రచారం చేయమనికోరుతున్నాను. ఇప్పటికే వున్న ఫేస్బుక్ గుంపు త్వరలో తొలగించబడుతుంది --అర్జున 06:37, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వెబ్ ఛాట్ 9 రేపే

[మార్చు]

గతం ఎనిమిది వెబ్ చాట్లకు సహకరించినందులకు ధన్యవాదాలు. ప్రస్తుత ప్రయత్నంలో ఇంకా నాలుగు సమావేశాలు జరగనున్నాయి. వెబ్ ఛాట్ లో కలవండి. సమిష్టి కృషిలో పురోగతి, సమస్యలకు సత్వర పరిష్కారాలు పొందటానికి దీనిని వుపయోగించుకోండి. వచ్చే వారం ఇండిక్ భాష సలహదారు షిజూ అలెక్స్ తో చర్చించే ప్రయత్నం కూడా చేస్తున్నాను.--అర్జున 11:32, 10 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చెన్నైలో హేకథాన్

[మార్చు]

మార్చిలో జరిగేచెన్నై హేకథాన్లో ఆసక్తికల సభ్యులు పాల్గొనండి.--అర్జున 13:55, 14 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

జనవరి 2012 గణాంకాలు

[మార్చు]

జనవరి 2012 గణాంకాలు విడుదలైనవి. దీనిప్రకారం జనవరిలో వివిధ గణాంకాలలో గణనీయమైన మార్పు కనబడింది.దాదాపు 5 మార్పులు చేసినవారు 42 100 మార్పులు కన్నా ఎక్కువ చేసినవారు 10 మందిగా నమోదయ్యారు. మన తెవికీలో ప్రకటన మరియు వెబ్ ఛాట్ ప్రచారం చాలా వరకు పనిచేసిందనే చెప్పాలి. ఈ పెరుగుదలని సుస్థిరం చెయ్యటానికి, వికీపీడియా:2012 లక్ష్యాలు లో వివరించినట్లు వీటి అధారంగా మనం చేయాల్సిన పనులు వున్నాయి. షిజూతో చర్చలు మరియు ఇవికూడా చర్చించటానికి వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్ (ఫిభ్రవరి 18 )వెబ్చాట్ లో కలవండి.--అర్జున 16:43, 17 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

గత కొన్ని మాసాల గణాంకాలతో పోలిస్తే జనవరి 2012 మాసపు గణాంకాలు కొద్దిగా మెరుగయ్యాయి నిజమే, కాని ఈ గణాంకాలకు ఛాట్‌కు సంబంధం లేదనుకుంటున్నాను. ఛాట్‌లో పాల్గొన్న కొందరు ఈ గణాంకాల పరిధిలోకి రాలేరు. గణాంకాలలో ఉన్నవారు ఛాట్‌లో పాల్గొన్నది కొందరు సభ్యులే. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:34, 17 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

49900వ్యాసం

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2009-10 వ్యాసం 49900 వ్యాసం గా నమోదయింది. పూర్తి వివరాలు చెప్పాలంటే ఇది నేను ప్రారంభించిందే, అయితే సంఖ్యకోసం రాసినది కాదని గమనించండి--అర్జున 07:06, 18 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]


Medicine project

[మార్చు]

Dear All

I am writing to share with you a very inspiring initiative regarding health and medicine articles on Wikipedia. Crores of Wikipedia readers read up about health related issues either when they or their loved ones fall ill or before or after they have consulted doctors or when they are curious about a particular disease or drug. In fact, quite a few doctors and nurses also read up these articles to improve their knowledge.

Wikipedia's medical articles have 15-20 crore page views every month. The top 300 articles are viewed more than 1 lakh times every month. The challenge is that the majority of these articles are only available in English.

This initiative (http://en.wikipedia.org/wiki/Wikipedia:WikiProject_Medicine/Translation_task_force) has been conceptualised by WikiProject Medicine, Wikimedia Canada and very interesting organisation called Translators Without Borders. It seeks to translate a set of 80 of the most important health care articles into as many languages as possible.

Given the state of our health care system as well as the increasing readership of Indic language projects, there is huge positive impact that we can have if we participate in this initiative and have these articles in all Indic languages. The project page (referenced above) includes an outline of the project, FAQs, useful links and a sign up for interested volunteers.

Telugu Wikipedians can join this effort by creating a wikiproject for this in Telugu wikipedia. Remember, you don't have to be a health care professional to help out. All you have to do is simply care. I know User:Rajasekhar1961 from Telugu Wikipedia already expresed interest for this project. If there are more nice if users from Medical background join this project in Telugu wikipedia.

I am really happy to inform you that few Indic languages have already signed up for this wonderful project. Of these 3 languages - Assamese, Tamil, and Malayalam - have already started wiki project and started working on articles (really big comprehensive articles) related to Medicine.

Assamese wikipedia medicine project page: as:ৱিকিপিডিয়া:ৱিকিপ্ৰকল্প চিকিৎসাবিজ্ঞান

Some of the articles created:


Malayalam wikipedia biology project page: ml:വിക്കിപീഡിയ:വിക്കിപദ്ധതി/ജീവശാസ്ത്രം

Some of the articles created:

Tamil Wikipedia Medicine project:ta:விக்கிப்பீடியா:விக்கித் திட்டம் மருத்துவம்

Please note that this project do not involve machine translation or bots. I am really happy to inform that in Assamese, Tamil, and Malayalam wikipedias these projects are run by doctor (or medicine students) wikipedians :) Yes, Indic wikipedias have editors from all wakes of life.

There is so much potential on these articles. I encourage interested wikipedians to join this project by starting a Wiki project in Telugu wikipedia for this. Please let me know if you require any support for this. --Shiju 05:46, 27 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you for bringing this information to Telugu wikipedia. I think there is lot of potential for people to work in this project. But the stumble block is finding the regional language words for the english medical words. I have a book by Telugu academy on Medicine about this Telugu medical vocabulary. I we enter these words into wiktionary with english links, it would be easy for other non-medical people also to write a good articles. I am very happy to contribute to this good cause. Let me know any specific article to take up first.Rajasekhar1961 07:30, 27 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

I have created a small wiki project page for this here. Please feel free to its corresponding name space.

//But the stumble block is finding the regional language words for the english medical words. //

Infact most of the current articles selected for this project are the diseases/health care topics that we use in our daily life. So just look around and see what Telugu word we are using for this. If there is a proper Telugu word use it, otherwsie transliterate the words.

This issue can be easily overcome if the editors involved in this project are from Medical background since they encounter these words almost every day. So they know the best Telugu word (or english if Telugu word not available) for each topic.--Shiju 09:35, 28 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

12 వారాల ఛాట్ ముగింపు

[మార్చు]

ఈ రోజుతో 12 వారాల వెబ్ ఛాట్ ముగిసింది. దీనిలో పాల్గొని తెవికీ అభివృద్ధికి సహకరించిన అందరికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 16:05, 3 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ నిర్వాహకత్వానికి ఆహ్వానం

[మార్చు]

తెవికీ కి మొదటిపేజీ కీలకమైనది. 2012లో దీనిని నిర్వహించటానికి బాధ్యత తీసుకోనే వారిని గుర్తించటం ముఖ్యం. దీనికొరకై మొదటపేజీ చర్చ లో పట్టిక తయారు చేశాను. ఆసక్తిగలవారు వారి పేర్లను వారంరోజుల్లో చేర్చండి. తగినంత మంది ఆసక్తిచూపకపోతే తెవికీ నిర్వహించలేని శీర్షికలు తొలగించవలసివస్తుందని గమనించండి--అర్జున (చర్చ) 06:23, 4 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈనాడు హైద్రాబాదు ఎడిషన్లో తెవికీ వార్త

[మార్చు]

ఈనాడు హైద్రాబాదు ఎడిషన్లో తెవికీ గురించిన వార్త "అంతర్జాలంలో తెలుగు విజ్ఞానం" చూడండి. దీని ప్రచురణకు ఈనాడు పాత్రికేయులకు సహకరించిన రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 18:04, 6 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈనాడు పాత్రికేయులకు సహకరించించిన రాజశేఖర్ గారికి వికీపీడియా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ़़़़़

Updates from India Program Team

[మార్చు]

This is the first post from the India Program team regarding the team. I have been posting updates on the various mailing lists - but am acutely aware that the majority of our community is on village pumps or project pages and hence this post. Do excuse me for posting something which is not solely focused on this project, but the work we are doing has learnings that you might find useful for your project. Here are 5 important links that you might find useful

  • There is an India Program page on meta - which has links to a number of important workstreams (on the right of the page)
  • Here is your India Program team. Feel free to reach out for any help or to provide any suggestion - or just to say hello!
  • I submitted the following mid-year report to the community on January 15th 2011 - outlining the activities for 2011 and the priorities for 2012. Strictly speaking, this wasn't a mid-year report because it covered all of 2011, but going forward, I intend to make it a half-yearly affair. Please add your comments or suggestions here, or below this post.
  • I have recently started monthly updates. The monthly update for February is available here. Please add your comments or suggestion here. The areas of emphasis for March are here. Please add your comments or here. This is really useful for us to ensure that we are doing what you need most.
  • I have also started a new tab on the India Program page for Learnings, called Gyan. I think it is going to be a pretty cool place for us to put together a whole host of learnings, lessons, heartbreaks, Eureka moments and inspirations - gathered from all over the community. Stay tuned for more!
  • One of the essential things that India Program needs to constantly work out is keeping our community informed of the work that we are doing - so that this work is clearer but also to help cross-pollinate ideas amongst a wider set of community members who might not have been engaged on specific village pump / talk page discussion or involved in particular activities (e.g. outreach events) or wikiprojects. I propose to have a fortnightly IRC for the community with India Program. (For those who are not familiar with IRC, it is an Internet messaging system similar to a regular chat room. It's very simple to use and you can join in by clicking on the following link. This would be done on the 1st and 3rd Thursdays of every month at 9pm IST (which is GMT + 0530) - THOUGH NOT THIS MONTH - BECAUSE I HAVE MISSED THE TIMELINE. Just for March, we will do it on March 15th and March 29th (both at 9pm IST which is GMT + 0530). I suggest that these chats are focused on specific work streams. As with many community meet-ups - folks will give time to attend a meet-up or participate in an IRC only if there is a topic of relevance to them. Therefore, we will do one IRC on Indic languages and one on Outreach & Communications. The March 15th one will be focused on Indic Languages and the one on March 29th will be on Outreach & Communications. (All IRCs will start with a re-cap of India Programs activities.) There is quite a bit of overlap on these topics - so feel free to join both. Please do also invite anyone who is interested to know more about India Program or - even more importantly - interact with fellow Wikimedians. As always, the logs will be put up on meta for the benefit of those who can't attend and for the record.

Please feel free to translate this post for the benefit of the larger audience. In fact, I'd be really grateful if you did!

Hisham (చర్చ) 03:45, 12 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Wikipatrika: Next Issue

[మార్చు]

Dear friends, I just sent an email to the Telugu mailing list regarding Wikipatrika. It's a fantastic way of celebrating the wonderful work of your community. I'm trying to help bring out the next issue in April 2012. Can i request you to create a page on the Telugu wikipedia and start adding content, and share this page with everyone else? You can create your stories in Telugu or in English. (Someone can then help translate it before it can move to wikimedia.in Please do refer to my email for further details and please reach out to me if you need any help. Noopur28 (చర్చ) 12:46, 28 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

India

Updates & Ideas from and for Indic Communities

[మార్చు]

Greetings all! I thought it would be useful to share the following updates from various Indic communities - which you might find interesting for the Telugu community.

  • Odia community had a great weekend between March 30 and April 2 - including 3 outreach sessions and 1 community meetup. They shared a great report that includes lessons, solutions and next steps on outreach & community collaboration - which are applicable across many communities.
  • India Program worked to several Indic communities on outreach, ideas for helping newbies, Wikiprojects as well as other technical support - and have prepared the following report for March. In April, the plan is to continue this support including Hindi editing at the Crafts Museum GLAM project as well as planning the 10th anniversaries of Nepali and Assamese.

Please reach out to Shiju or I for any support you need. (Our email IDs are shiju@wikimedia.org and noopur@wikimedia.org respectively.)

Please share your comments and ideas below on any of these updates.

Noopur28 (చర్చ) 05:06, 16 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కడప జిల్లా ను వైఎస్ఆర్ జిల్లాగా మార్చటం పూర్తి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టులో భాగంగా వికీలో దాదాపు అన్ని చోట్ల (1400 మార్పుల పైగా), కడప జిల్లా ను వైఎస్ఆర్ జిల్లాగా మార్చానని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. బహుశా మన వికీ మొదలైన తరువాత ఇలా పెద్దమొత్తంగా నిర్వహణ చేయడం మొదటిసారి అనుకుంటున్నాను. దీనికి నా బాట్ ఖాతా arjunaraocbot మరియు మీడియావికీవారి కనుగొను మరియ మార్చు ప్రొగ్రామ్ వాడటం జరిగింది. దీనికి దాదాపు మూడు (పూర్తి రోజులు) పనిచేయాల్సివచ్చింది. ఎక్కడైనా ఇంకా మిగిలిపోయిన మార్పులు వుంటే తెలియచేయండి. ఇటువంటి నిర్వహణ చర్యలు వికీ నాణ్యత పెంచటంకోసం, చాలా చెయ్యాలి. నిర్వాహకులు బాట్ సాఫ్ట్వేర్ వాడడం తెలుసుకుంటే వుపయోగంగా వుంటుంది. --అర్జున (చర్చ) 01:29, 11 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Updates and Ideas for and from the India communities (May 2012)

[మార్చు]

Greetings! Here is another series of updates from across Indic language communities which might be useful for the Telugu community!

  • The first Indian language Wikipedia conference: WikiSangamolsavam was successfully conducted by Malayalam Wikipedians in Kollam, Kerala.
  • The Film project in Hindi Wikipedia has been active since December, 2011 with 4 editors and over 1000 film articles. It's also an open invitation for more members to hop in and expand the project scope.
  • Gujarati Wikipedians have started working on their third book on Wikisource called Bhadrambhadra. They are also planning to conduct a Wiki summer camp for students in Gujarat.
  • The Assamese community is doing great on a bunch of projects including the CD project, medicine project and the ongoing photo contest organized by volunteers. The community is also planning an event to celebrate the 10th anniversary of Assamese Wikipedia on June 10th, 2012.
  • The translation project in Kannada Wikipedia is 12 members strong.
  • The Odia community members have implemented the social media pilot to attract newbies and engage them in editing via Facebook. This plan requires mentors from the existing community to guide new users to edit Wikipedia
  • Here's is a list of all the Outreach documents translated in Indic languages by respective community members. This is work in progress and all community members are welcome to help translate more documents!
  • Here's a blog post by Barry Newstead, the Chief Global Development Officer, WMF on his wonderful experience at the WikiSangamolsavam in Kerala.
Please reach out to Shiju or I for any support you need. (Our email IDs are shiju@wikimedia.org and noopur@wikimedia.org respectively.)

Please share your comments and ideas below on any of these updates.User:Noopur28 Noopur28 (చర్చ) 09:52, 16 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీలో నేటిపదంతో కూడిన కొత్త మొదటి పేజీ విడుదలైంది

[మార్చు]

నేటిపదంతో కూడిన కొత్త మొదటి పేజీ ఈ రోజు విడుదలచేయబడింది. స్పందనలు దాని చర్చా పేజీలో రాయండి. దీనికి సాంకేతికంగా సహకరించిన కన్నడ విక్షనరీయన్ తేజు, చర్చలలో పాల్గొన్న తెలుగు విక్షనరీయన్లు ప్రసాద్, రాజశేఖర్, సుజాత గారికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 01:55, 21 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సంతోష సమయములో, విక్షనరీలోని కొత్త మొదటి పేజీని తెలిసిన పెద్దలు మరింత మెరుగు పరచగలరు అని ఆశిస్తున్నాను. ఈ విషయములో అందరి సహాయ సహకారములతో అర్జునగారు మరియు ఎంతో శ్రద్ధతో కన్నడ విక్షనరీయన్ తేజు కలిసి, శ్రమపడి, విడుదల చేసిన ఈ మొదటి పేజీ వారి మానస పుత్రిక వంటిది. అందరికి అభినందనలు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 09:13, 21 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

హాట్‌కేట్ తెలుగు వికీపీడియాలో విడుదల

[మార్చు]

వర్గీకరణలో మార్పులను సునాయాసంగా చేయటానికి సహకరించే ఉపకరణం (Gadget) హాట్‌కేట్ విడుదలైంది. పరిశీలించి మీ స్పందనలు తెలియచేయండి.--అర్జున (చర్చ) 09:53, 23 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Updates on Social Media Pilot

[మార్చు]

Greetings! Here is a small update on the Social Media pilot supported by India Program. This pilot is running on two Facebook groups for Wikipedia activities: one in English (One is You can also write on Wikipedia) and one in Odia (Odia Wikipedia). Both of these are being piloted to see if we can explain the very basics of editing to new editors and to encourage them to make their first basic edits. This is done You can visit these groups to see the regular editing sessions that we are conducting there. So far, we have been able to get 30 first time editors in English and 10 in Odia - all of whom have completed a few basic tasks (like creating usernames, corrected mistakes, adding references, inter-wiki links!)

Facebook is a useful way of engaging with young users because they are more comfortable there. Here is a 19 point comprehensive guide that we've developed to illustrate the kind of language, nature of messages and way of interacting on Fb that you might find useful and can implement on your groups as well. Please note the mini-editing sessions we have devised with just 5 tasks to make the start of a new editor's Wiki journey really simple! If you need any help to try this pilot in your group please write to me (noopur@wikimedia.org). (Even if your community does not yet have a facebook page, or if the page is inactive right now, I can support you.) Happy to help! Noopur28 (చర్చ) 08:46, 29 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు రెండవదశ సమీక్ష

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు రెండవదశ సమీక్ష చూడండి, స్పందించండి.--అర్జున (చర్చ) 07:04, 6 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

IRC on community building - June 7, 2012

[మార్చు]

Hey folks, Hisham had posted an update on the community building pilot Shiju ran as part of India Program. This pilot was run in Assam but there are tips and pointers and suggestions from this pilot that are relevant for all Indic communities. As part of the India Programs IRCs, we propose the first monthly IRC of June to be on this topic. We'd like to discuss how to build and support communities by increasing the number of editors, assessing progress on Wikiprojects as well as fostering possibilities of new collaborations. Please join us on 7th June at 09:30 p.m IST using this link. Thank you. Noopur28 (చర్చ) 10:50, 6 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/జూన్ 2012, 17 ఆదివారం

[మార్చు]

చూడండి, కలవండి వికీపీడియా:సమావేశం/జూన్ 2012--అర్జున (చర్చ) 09:48, 14 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

An Invite to join the Wikimedia India Chapter

[మార్చు]
Wikimedia India logo
- - - - - - - - - - - - Wikimedia India Chapter - - - - - - - - - - - -
Hi all,

Greetings from the Wikimedia India Chapter !

Wikimedia India is an autonomous non-profit organization. The objective of the Chapter is to educate Indian public about availability and use of free and open educational content and build capacity to access and contribute to such resources in various Indian languages and in English. It works in coordination with Wikimedia Foundation and the Wikipedian community to promote building and sharing of knowledge through Wikimedia projects.

As you have shown an interest in articles related to India we thought you might be interested in knowing about the Wikimedia India chapter, its activities, volunteering and process to gain membership to the society. We need your help.

More details can be found at Official Portal  • Our Blog  • Our Wiki
We welcome you to join and particpate in the India Chapter's activites. To join the chapter please click here. We thank you for your your contributions thus far and look forward to your continued participation.


Sincerely,
On behalf of the Wikimedia India chapter.

Naveenpf (చర్చ) 02:04, 15 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Lessons on community building

[మార్చు]

Dear all, Assamese Wikipedia has seen phenomenal growth in the past one year. It currently has 31 active editors and 6 Wikiprojects (from 10 editors and no project in November 2011.) Their average monthly edits increased from 3000 in April 2011 to 5000 in November 2011. Congratulations, Assamese Community! India Program worked closely the Assamese community - and this work was part of Shiju's pilot focused on basic community building. There are several lessons for how small (and larger) communities can be built. It is worth reflecting on what inspired this progress, and to share these with all other communities.

Strong communication: Like Shiju developed strong personal bonds with Assamese Wikipedians to guide them in their efforts, any community needs open communication, exchange of ideas and brainstorming to keep its projects going.
Initial push: Some of us are experienced editors and some might need help getting started. Shiju helped conduct the first two outreach sessions in Assam and this gave the community confidence to do more.
Encouraging collaboration: The basic idea of any Wikiproject is working together. A single editor can write many articles but a group of editors can manage a Wikiproject of hundreds of articles!
Building capacity and confidence: What started with basic support, translations and outreach advice by Shiju resulted in a wonderful 10th anniversary celebration where all editors themselves confidently put forth ideas to promote Assamese Wikipedia.
Healthy environment: Any organization, club or even a group of friends needs cooperation and productive inputs to progress. Like the Assamese Wikipedia family, young and old people from different walks of life who contribute selflessly to Wikipedia need that motivation to continue. Let's always strive to make it a pleasant experience.

While this update focuses on how the Assamese community has successfully woven together a bunch of great friendships, collaborations and figured a great way of working toegether, these learnings could help every community think about what they could also do, or do more of!. If you want to discuss measures to build or improve your community or need our help to start a Wikiproject, you can write to Shiju (salex@wikimedia.org) or if you are interested in conducting outreach sessions, do reach out to Nitika (nitika@wikimedia.org) Noopur28 (చర్చ) 11:19, 20 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

About RGUKT

[మార్చు]

In RGUIIIT Basar menters will be leave this with in this month are next month , Because their contract is finished . So let us see which type of teachers will come after mentors leave this campus. It is recent talk in RGUIIIT Basar.................for more details visit www.rgukt.in

Presenting Chatasabha

[మార్చు]

Hi All,

This message is in English, sincere apologies for that.

New editors across Indic Wikipedias often face problems while editing for which need they help. However, most don't know where they can ask questions or get clarifications as they are usually unfamiliar with village pumps or mailing lists or even talk pages on basic editing. Many existing editors want to help new editors and could appreciate a central place where they can meet and help new editors. India Program has started a pilot to support the Odia community's help desk, Chatasabha. (Incidentally, "Chata" means student and "Sabha" means community, in Odia.) This pilot will build on the community's existing efforts - and seeks to provide a structured way of designing and running a Help Desk. It takes learnings from English Wikipedia's Tea House as well as other experiences on Help Desk and similar services.


The Help Desk that is being piloted is user friendly, has guidelines to provide simple answers to new editors and tries to manage the work load of existing community members by providing ready answers to frequently asked questions. The user friendliness of the Help Desk is in the form of being able to ask questions without getting stuck on Wiki markups as well as illustrated answers to some questions.

I have put a page on meta which has the pilot design. Eventually, we would like to help other Indic languages build similar Help Desks. Please do provide your feedback on the talk page.

-- Subha WMF (చర్చ) 04:44, 26 జూన్ 2012 (UTC) (subha@wikimedia.org)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం 6 వ సంవత్సరంలోకి అడుగిడింది

[మార్చు]

ఈ వారం వ్యాసం ఈ సంవత్సరం 23 వారంతో 6 వ సంవత్సరంలోకి అడుగిడింది. దీనిని దాదాపుగా పూర్తి బాధ్యత వహించి నడిపిన కాసుబాబు గారికి తెవికీ తరపున ధన్యవాదాలు. గత ఆరు నెలలుగా కాసుబాబు క్రియాశీలంగా లేని కారణంగా నేను నిర్వహిస్తున్నాను. అయితే ఇది ఎ ఒక్కరితో అయ్యే పనికాదు. వ్యాసాలను పరిగణనలో చేర్చడానికి మెరుగు చేయడానికి అందరి సహకారం కావాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో నేను చేసిన దీనిని నిర్వహించే ఔత్సాహికుల కొరకుచేసిన విజ్ఞప్తికి స్పందన కరవైంది. నేను ఇకనుండి నాకు వీలైన సమయంలోమాత్రమే దీనివరకు కృషి చేస్తాను. తెవికీలో చాలా కాలం నుండి పనిచేస్తూ క్రియాశీలంగా వున్నవారు దీనిని నిర్వహించడానికి, తోడ్పడడానికి ముందుకు రావలసిందిగా కోరడమైంది.