వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఎలా తెరవాలి[మార్చు]

ఈ పుస్తకాలను ఎలా తెరవాలి? ఫైర్‌ఫాక్స్ విహరిణిలో అళియ రామరాయలు పుస్తకమును తెరవడానికి ప్రయత్నించినపుడు ఈ క్రింది సందేశము వచ్చినది.

THE BOOK WAS DRENCHED

బుక్‌రీడర్ I పక్కన క్లిక్ హియర్ అని వుంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే వేరే పేజీ తెరుచుకుంటుంది. ఆ పేజీలో కింది భాగంలో పీటీఐఎఫ్, హెచ్‌టీఎంఎల్, టీఎక్స్‌టీ, ఆర్టీఎఫ్, మెటా అని వుండే ఆప్షన్లలో పీటీఐఎఫ్ అన్నది పెట్టుకుని, పక్కనే పేజీలు వెతికే ఆప్షన్ ద్వారా మెల్లిగా వెతుకుతూ పోండి. మీకు ఒక్కో పేజీ పిక్చర్ రూపంలో విడుదల అవుతుంది. వాటిని అలా విడివిడి పేజీలుగా చదువుకోవచ్చు. ఇలా కాక మీరు పూర్తి పీడీఎఫ్ పుస్తకాన్నే చదివే ఉద్దేశంతో ఉంటే గూగుల్‌లోకి వెళ్ళి డీఎల్‌ఐ డౌన్లోడర్ అని సాఫ్ట్‌వేర్లు ఉంటాయి. వాటీని దింపుకుని నేను కాటలాగులో ఇచ్చిన బార్‌కోడ్ల ద్వారా నేరుగా డౌన్లోడు చేసుకుని చదవండి.--పవన్ సంతోష్ (చర్చ) 10:30, 23 జూన్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారూ మొదటిపేజీల్లో అలానే దిస్ బుక్ వస్ డ్రెంచ్డ్ అని వుంటుంది. మిగిలిన పేజీలు కూడా డౌన్లోడ్ చేస్తూ పోతే దాదాపు 4,5 పేజీల్లో మొదటి పేజీ, పుస్తకం పేరుతో సహా కనిపిస్తుంది. ఇక మిగిలిన అన్ని మామూలుగానే ఉంటాయి. --పవన్ సంతోష్ (చర్చ) 11:07, 23 జూన్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు. నిజంగా ఒక్కో పేజీ క్లిక్ చేస్తూ పోవడం శ్రమతో కూడుకున్న పని. పుస్తకాలను సులభంగా డౌన్‌లోడ్ చేయడానికి త్వరలోనే సరైన టూల్ వస్తుందని ఆశిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:54, 1 జూలై 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

డౌన్‌లోడ్ చేయు పద్ధతి[మార్చు]

ఇందులోని పుస్తకాల్ని డౌన్ లోడ్ చేసుకొని వికీసోర్సులో చేర్చడానికి అవసరమైన విధానాన్ని తెలియజేయండి. ఆంధ్రవీరులు పుస్తకాన్ని వికీసోర్సులో చేర్చాలనుకొంటున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:09, 23 జూన్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పుస్తకం పైన సుల్తాన్ ఖాదర్ గారికి వివరించినట్టుగా విడివిడి పేజీలుగా దించుకోవచ్చు. ఆ పద్ధతిలో దించుకుంటే విడివిడి పేజీలు మనం వికీసోర్సులో నేరుగా పెట్టుకుంటూ పోవచ్చని భావిస్తున్నాను. ఐతే 250 పేజీలున్న పుస్తకానికి 250 సార్లు క్లిక్ చేయాల్సిరావడం, క్లిక్ చేశాకా ఫోటో ఫైల్స్ రూపంలో 250 పేజీలు పోగుపడిపోవడం కొంత ఇబ్బందికరమే కానీ తప్పదు. లేదంటే డీఎల్‌ఐ డౌన్లోడర్స్ ఉపయోగించి నేరుగానూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐతే అది కొంత సమయం తీసుకునే పని. మెల్లిగా డౌన్లోడ్ అవుతుంది. దానికన్నా మొదటిదే నయం. --పవన్ సంతోష్ (చర్చ) 10:33, 23 జూన్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సలహా[మార్చు]

ఈ పేజీ పెద్దదిగా అయిపోతుంది కాబట్టి ఒక్కో అక్షరానికి ఒక్కో మూస తయూరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. తరువాత ఆ మూసను ఇక్కడ అతికించుకోవచ్చు.--రవిచంద్ర (చర్చ) 01:48, 28 జూన్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీ ఆలోచన బావుంది కానీ ఎలా చేయాలన్న విషయం నాకు తెలియదు. మీరు చేసిపెట్టగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 12:27, 28 జూన్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ మీ సలహా పాటించాను. --పవన్ సంతోష్ (చర్చ) 03:44, 2 జూలై 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఇది అసలు వ్యాస పేరుబరిలో ఉండాల్సిన పేజీనా?[మార్చు]

ఇది అసలు వ్యాస పేరుబరిలో ఉండాల్సిన పేజీనా? ఈ పేజీని దయచేసి ప్రాజెక్టు పేజీకి ఉపపేజీగా తరలించండి. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:20, 17 జూలై 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

డిఎల్ ఐ ఫార్మాట్[మార్చు]

ఉదాహరణ: | తిక్కన పదప్రయోగకోశము-ద్వితీయ సంపుటి [1] || సంపాదకులు:అబ్బూరి రామకృష్ణారావు, భద్రిరాజు కృష్ణమూర్తి,దివాకర్ల వేంకటావధాని || సాహిత్యం || || 2990100051835 || 1974 |- ఇప్పటిదాకా మనం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితాలో ఈ ఫార్మాట్ లో పెడుతున్నాం. దీని వల్ల రచయితకు, రచనకు కూడా లింకులు వేయగలం. డిఎల్ ఐ లింకులు ఇలా ఇవ్వడం ద్వారా ఆటోమేటిగ్గా నెంబరింగ్ సిస్టం రావడం వల్ల పుస్తకాలు విడిగా లెక్క వేయాల్సిన అవసరం రాదు కాబట్టి. ఈ ఫార్మాట్ను వాడి ఆయా ఖాళీల్లో డీటైల్స్ నింపితే మీ పని ఇంకా ఈజీగా అవుతుందని నా భావన. మీకు ముందస్తుగా చెప్పకుండానే "ర" అక్షరంలో మీరు పెట్టిన పుస్తకాలను ఈ ఫార్మాట్ లో మార్చినందుకు మన్నించగలరు.--Meena gayathri.s (చర్చ) 18:39, 9 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అహా, ఈ సంఖ్య ఆలోచన చాలా బాగుంది. మీనా గాయత్రి గారూ, మన్నించమని అడగవలసిన పనిలేదు. అందరినీ, అన్నీ అడిగి చేస్తే ఇక్కడ ఇక పని అయినట్టే (వికీపీడియా:చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి). మీరు నేను చేర్చిన ఎంట్రీలు దిద్దినందుకు ధన్యవాదాలు. నాకు సంఖ్య విషయం నచ్చింది, కానీ ఈ చాంతాడంత లింకులే నచ్చలేదు. నిజానికి ఈ పుస్తకానికి నేరుగా లింకు ఇది కాదు. పుస్తకం ఎంట్రీ అంతా యూ.ఆర్.ఎల్లోనే ఇచ్చారు.
http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?
&title1=tikkana%20padaprayoogakooshamu
&author1=abbuuri%20raamakrxshhnd-aaraavu
&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE
&year=1974%20
&language1=telugu
&pages=960
&barcode=2990100051835
&author2=
&identifier1=
&publisher1=Andhra%20Pradesh%20Sahitya%20Akadami%20,%20KalaBhavan%20,%20Sydarabad%20,%20Hyderabad
&contributor1=
&vendor1=NONE
&scanningcentre1=ttd,%20s.v%20digital%20library (తి.తి.దే వాళ్లు స్కాను చేశారు)
&slocation1=NONE
&sourcelib1=SNL,%20Vetapalem (వేటపాలెం సారస్వత నికేతనం నుండి వచ్చిందన్నమాట)
&scannerno1=0
&digitalrepublisher1=Digital%20Library%20Of%20India
&digitalpublicationdate1=2005-01-08
&numberedpages1=
&unnumberedpages1=
&rights1=
&copyrightowner1=
&copyrightexpirydate1=
&format1=Tagged%20Image%20File%20Format%20
&url=/data/upload/0051/840 (చివర్లో అసలు యూ.ఆర్.ఎల్ ఇదన్నమాట)

దీన్ని పట్టుకొని నేను [2] ఇది లింకుగా గుర్తించి, ఈ లింకునే ఇచ్చాను. ముందే ఈ పేజీలు చాలా పొడవయ్యేట్టున్నాయి. అందుకే వీలైనంతగా అనవసరమైన బైట్లను తగ్గిద్దామనుకున్నాయి. --వైజాసత్య (చర్చ) 22:34, 9 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చాలా థాంక్స్ అండీ [[వాడుకరి:వైజాసత్య|వైజాసత్యగారూ]. కానీ యూఅర్ ఎల్ ని రిఫైన్ చేయడం నాకు అవ్వడం లేదు. గబగబా పెట్టడం అలవాటు చేసుకున్నాను(ప్రాజెక్టు టైంబౌండ్ అయింది కాబట్టి). --Meena gayathri.s (చర్చ) 05:40, 10 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]