Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/గ్రామ, మండల మొలకవ్యాసాల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

యర్రా రామారావు గారూ, ఈ జాబితాలోని వన్నీ రెవిన్యూయేతర గ్రామాలేనా? అయితే ఈ పేజీలను [[:వర్గం:రెవిన్యూయేతర గ్రామం మొలక వ్యాసాలు]] అనే వర్గం లోకి చేరుస్తాను. ఒకవేళ వీటిలో రెవిన్యూ గ్రామాలు కూడా ఉండే సంభావ్యత ఉంటే, వీటిని [[వర్గం:గ్రామం మొలక వ్యాసాలు]] అనే వర్గం లోకి చేరుద్దాం. మీ అభిప్రాయం చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 09:37, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ దీనిలో రెవెన్యూ గ్రామాలుకూడా ఉండటానికి అవకాశం ఉంది. ఎందువలనంటే డేటాలేక, లేదా పొరపాటున డేటా ఎక్కించని రెవెన్యూ గ్రామాలుగా కూడా ఉండవచ్చు.నాకు మొదట ఆఆలోచన స్పరించక రెవెన్యూయేతర అని పెట్టాను.అందువలన వర్గం:గ్రామం మొలక వ్యాసాలు అనే వర్గంలోకి చేరితేనే బాగుంటుంది. తరువాత విడగొడదాం.--యర్రా రామారావు (చర్చ) 11:37, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండి. __చదువరి (చర్చరచనలు) 11:44, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గీకరించని పేజీలు

[మార్చు]

చదువరి గారూ ఇవి ఈ జాబితాలో ఉన్న మొలక గ్రామ వ్యాసాలకు వర్గీకరణ మూస ఎక్కించలేదు.

మూస ఎక్కించి ప్రాజెక్టుపేజీలో సంఖ్యా పరిమాణం సవరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 08:58, 22 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, చేసానండి. __చదువరి (చర్చరచనలు) 09:27, 22 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]