వేట (2014 సినిమా)
Appearance
వేట | |
---|---|
దర్శకత్వం | అశోక్ ఆల్లే |
రచన | అశోక్ ఆల్లే |
నిర్మాత | సివి రావు సి. కళ్యాణ్ |
తారాగణం | శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ భాసిన్ |
ఛాయాగ్రహణం | భూపతి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | చక్రి |
పంపిణీదార్లు | తేజ సినిమా |
విడుదల తేదీ | 21 మార్చి 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వేట 2014, మార్చి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సివి రావు, సి. కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో అశోక్ ఆల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ భాసిన్ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1][2][3]
నటవర్గం
[మార్చు]- శ్రీకాంత్ (జగన్)
- తరుణ్ (కార్తీక్)
- మధురిమ (దేవరాజ్ చెల్లి)
- జాస్మిన్ భాసిన్ (సోనాల్)
- అజాజ్ ఖాన్ (దేవరాజ్
- దీప్తి వాజ్ పెయ్ (ప్రవళ్ళిక)
- షకలక శంకర్ (ముహమ్మద్ )
- రవిప్రకాష్ (స్టాలిన్)
- ఆదర్శ్ బాలకృష్ణ (పుతిన్)
- సప్తగిరి
- మధునందన్
- శ్రీవిష్ణు
- రవి కిషన్
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించగా, కందికొండ యాదగిరి పాటలు రాశాడు.[4][5]
- ఎవరో ఎవతో - గానం: కె. హరి - 04:22
- సరిగమల్లే సరిగమల్లే - గానం: హరిహరన్, కౌసల్య - 05:47
- ఒకటే ఒకటే ఒకటే - గానం: చక్రి, హేమచంద్ర, ఎన్. సి. కారుణ్య, శ్రీకృష్ - 04:24
- బావగారు బావగారు - గానం: గీతామాధురి, సింహ - 04:39
- ఐ లవ్యూ అంటున్నా - గానం: కునాల్ గంజవాలా - 04:17
- కత్రీనా కత్రీనా - గానం: ఉమానేహా, ఎం. వాసు - 04:57
మూలాలు
[మార్చు]- ↑ "Veta Move". www.desimartini.com. Archived from the original on 2016-11-28. Retrieved 2020-08-29.
- ↑ "Veta Movie (2014)". filmsxpresstollywood.blogspot.in. Archived from the original on 2017-10-28. Retrieved 2020-08-29.
- ↑ "Veta (2014)". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2018-09-19. Retrieved 2020-08-29.
- ↑ Raaga.com. "Veta Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-09-30. Retrieved 2020-08-29.
- ↑ SenSongs (2020-01-14). "Veta Movie Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-29.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2014 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- 2014 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- శ్రీకాంత్ నటించిన సినిమాలు
- చక్రి సంగీతం అందించిన సినిమాలు
- తరుణ్ నటించిన సినిమాలు