శ్రీకాకుళం జిల్లా శాసనసభ నియోజకవర్గాల జాబితా (అవిభాజ్య)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2007 శాసనసభ నియోజకవర్గాల నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం జిల్లాలో మొత్తం 10 శాసనసభా స్థానాలు ఉన్నాయి.[1][2]

శాసనసభా నియోజకవర్గాలు[మార్చు]

2007లో శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఒటర్ల సంఖ్యా వివరాలు పట్టిక
2007లో శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు వివరాలు పట్టిక
శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం శ్రీకాకుళం జిల్లా లోని శాసనసభ స్థానాలు.
నియోజకవర్గం పేరు మండలాలు జనాభా ఎస్సీ ఎస్టీ
1.శ్రీకాకుళం శాసనసభ శ్రీకాకుళం 187132 15136 772
గార 75017 4302 237
మొత్తం 262149 19438 1009
2.ఎచ్చెర్ల. రణస్థలం 77436 9025 131
లావేరు 67334 8795 459
ఎచ్చెర్ల 82051 7529 372
గంగువారి సిగడాం 55087 6656 450
మొత్తం 281908 32005 1412
3.రాజాం. రాజాం 81693 9497 1041
సంతకవిటి 66893 7052 132
రేగడి ఆమదాలవలస 68422 7673 578
వంగర 47879 7081 1248
మొత్తం 264867 31303 2998
4.ఆమదాలవలస ఆమదాలవలస 83945 6555 226
సరుబుజ్జిలి 32630 3643 801
బూర్జ 42852 5866 1288
పొందూరు 73175 6345 271
మొత్తం 231602 22509 2586
5.నరసన్నపేట నరసన్నపేట 74284 5029 242
పోలాకి 65734 293 163
జలుమూరు 60200 4455 391
సారవకోట 48793 5129 6148
మొత్తం 249011 14906 6944
6.పాలకొండ పాలకొండ 73592 10637 2997
సీతంపేట 52282 1879 45741
భామిని 41058 7495 8178
వీరఘట్టం 63882 12196 4224
మొత్తం 230814 32207 61140
7.పాతపట్నం పాతపట్నం 58381 6604 10603
మెళియాపుట్టి 50490 3511 13435
కొత్తూరు 60876 8809 7823
ఎల్.ఎన్.పేట 27141 2672 607
మొత్తం 248092 27937 36830
8.టెక్కలి టెక్కలి 70872 7713 3596
నందిగాం 53192 6050 2842
సంతబొమ్మాలి 64845 3821 764
కోటబొమ్మాలి 69906 6207 6944
మొత్తం 258815 14906 6944
9.పలాస పలాస 87850 6694 3208
మందస 76402 4747 10087
వి.కొత్తూరు 69398 1197 154
మొత్తం 233650 12638 13469
10.ఇచ్ఛాపురం ఇచ్చాపురం 76747 2450 1304
కంచిలి 59847 2697 7597
కవిటి 70947 1214 6636
సోంపేట 74138 3634 1063
మొత్తం 281679 9995 16600

మూలాలు[మార్చు]

  1. https://www.smstoneta.com/sccode_full.php+
  2. "వార్త" దినపత్రిక శ్రీకాకుళం ఎడిషన్ -28 మే 2007

వెలుపలి లంకెలు[మార్చు]