శ్రీకాకుళం జిల్లా శాసనసభ నియోజకవర్గాల జాబితా (అవిభాజ్య)
స్వరూపం
2007 శాసనసభ నియోజకవర్గాల నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం జిల్లాలో మొత్తం 10 శాసనసభా స్థానాలు ఉన్నాయి.[1][2]
శాసనసభా నియోజకవర్గాలు
[మార్చు]- ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం
- టెక్కలి శాసనసభ నియోజకవర్గం
- నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం
- శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం
- ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం
- ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం
- పాలకొండ శాసనసభ నియోజకవర్గం
- పాతపట్నం శాసనసభ నియోజకవర్గం
- పలాస శాసనసభ నియోజకవర్గం
- రాజాం శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గం పేరు | మండలాలు | జనాభా | ఎస్సీ | ఎస్టీ |
1.శ్రీకాకుళం శాసనసభ | శ్రీకాకుళం | 187132 | 15136 | 772 |
గార | 75017 | 4302 | 237 | |
మొత్తం | 262149 | 19438 | 1009 | |
2.ఎచ్చెర్ల. | రణస్థలం | 77436 | 9025 | 131 |
లావేరు | 67334 | 8795 | 459 | |
ఎచ్చెర్ల | 82051 | 7529 | 372 | |
గంగువారి సిగడాం | 55087 | 6656 | 450 | |
మొత్తం | 281908 | 32005 | 1412 | |
3.రాజాం. | రాజాం | 81693 | 9497 | 1041 |
సంతకవిటి | 66893 | 7052 | 132 | |
రేగడి ఆమదాలవలస | 68422 | 7673 | 578 | |
వంగర | 47879 | 7081 | 1248 | |
మొత్తం | 264867 | 31303 | 2998 | |
4.ఆమదాలవలస | ఆమదాలవలస | 83945 | 6555 | 226 |
సరుబుజ్జిలి | 32630 | 3643 | 801 | |
బూర్జ | 42852 | 5866 | 1288 | |
పొందూరు | 73175 | 6345 | 271 | |
మొత్తం | 231602 | 22509 | 2586 | |
5.నరసన్నపేట | నరసన్నపేట | 74284 | 5029 | 242 |
పోలాకి | 65734 | 293 | 163 | |
జలుమూరు | 60200 | 4455 | 391 | |
సారవకోట | 48793 | 5129 | 6148 | |
మొత్తం | 249011 | 14906 | 6944 | |
6.పాలకొండ | పాలకొండ | 73592 | 10637 | 2997 |
సీతంపేట | 52282 | 1879 | 45741 | |
భామిని | 41058 | 7495 | 8178 | |
వీరఘట్టం | 63882 | 12196 | 4224 | |
మొత్తం | 230814 | 32207 | 61140 | |
7.పాతపట్నం | పాతపట్నం | 58381 | 6604 | 10603 |
మెళియాపుట్టి | 50490 | 3511 | 13435 | |
కొత్తూరు | 60876 | 8809 | 7823 | |
ఎల్.ఎన్.పేట | 27141 | 2672 | 607 | |
మొత్తం | 248092 | 27937 | 36830 | |
8.టెక్కలి | టెక్కలి | 70872 | 7713 | 3596 |
నందిగాం | 53192 | 6050 | 2842 | |
సంతబొమ్మాలి | 64845 | 3821 | 764 | |
కోటబొమ్మాలి | 69906 | 6207 | 6944 | |
మొత్తం | 258815 | 14906 | 6944 | |
9.పలాస | పలాస | 87850 | 6694 | 3208 |
మందస | 76402 | 4747 | 10087 | |
వి.కొత్తూరు | 69398 | 1197 | 154 | |
మొత్తం | 233650 | 12638 | 13469 | |
10.ఇచ్ఛాపురం | ఇచ్చాపురం | 76747 | 2450 | 1304 |
కంచిలి | 59847 | 2697 | 7597 | |
కవిటి | 70947 | 1214 | 6636 | |
సోంపేట | 74138 | 3634 | 1063 | |
మొత్తం | 281679 | 9995 | 16600 |
మూలాలు
[మార్చు]- ↑ https://www.smstoneta.com/sccode_full.php+
- ↑ "వార్త" దినపత్రిక శ్రీకాకుళం ఎడిషన్ -28 మే 2007