Jump to content

శ్రీకాళహస్తి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 13°46′N 79°42′E / 13.76°N 79.7°E / 13.76; 79.7
వికీపీడియా నుండి
(శ్రీకాళహస్తి మండలము నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°46′N 79°42′E / 13.76°N 79.7°E / 13.76; 79.7
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంశ్రీకాళహస్తి
విస్తీర్ణం
 • మొత్తం327 కి.మీ2 (126 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,37,637
 • జనసాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1030


శ్రీకాళహస్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఒక పట్టణం, ఒక మండలం. OSM గతిశీల పటము

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 1,24,918 - అందులో పురుషులు 62,979 మందికాగా, -స్త్రీలు 61,939 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 69.14% - పురుషులు అక్షరాస్యత రేటు 79.16% - స్త్రీలు అక్షరాస్యత రేటు 58.97%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కొత్తపల్లె చింతల
  2. మన్నవరం
  3. ఇనగలూరు
  4. గోవిందరావుపల్లె
  5. వాంపల్లె
  6. పోలి
  7. భీమవరం
  8. ఎంపేడు
  9. అమ్మచెరువు
  10. పాతగుంట
  11. మంగళగుంట
  12. వేలంపాడు
  13. కలవగుంట
  14. యార్లపూడి
  15. మేలచ్చూరు
  16. పాపనపల్లె
  17. బ్రాహ్మణపల్లె
  18. గొల్లపల్లె వెంకటాపురం
  19. బహదూర్ వెంకటాపురం
  20. కొత్తూరు చెల్లమాంబపురం
  21. రామానుజపల్లె
  22. కుంటిపూడి
  23. వాగవీడు
  24. వెంగళంపల్లె ఎండ్రపల్లె
  25. మాదమాల
  26. వేలవేడు
  27. రెడ్డిపల్లె
  28. ఓబులయ్యపల్లె
  29. ముద్దుమూడి
  30. మంగళపురి
  31. ముచ్చివోలు
  32. ఎర్రగుడిపాడు
  33. బోడవారిపల్లె
  34. ఉడమలపాడు
  35. అక్కుర్తి
  36. పెనుబాక
  37. కమ్మకొత్తూరు
  38. చెరుకులపాడు
  39. నారాయణపురం
  40. గుంటకిందపల్లె
  41. మద్దిలేడు
  42. ఊరందూరు
  43. పనగల్లు (గ్రామీణ)
  44. అరవకొత్తూరు
  45. అప్పలాయగుంట
  46. చుక్కలనిడిగల్లు
  47. అమ్మపాలెం
  48. పుల్లారెడ్డి ఖండ్రిగ
  49. తొండమనాడు
  50. దిగువవీధి
  51. ఎగువవీధి
  52. చెర్లోపల్లె
  53. కాపుగున్నేరి
  54. మర్రిమాకులచేను ఖండ్రిగ
  55. రాచగున్నేరి
  56. చల్లపాలెం
  57. బొక్కసంపాలెం
  58. సుబ్బానాయుడు ఖండ్రిగ
  59. రామలింగాపురం
  60. వెడం
  61. రామాపురం

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]