శ్రీరామ్ (2002 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరామ్
Sreeram Movie Audio CD Cover.jpg
దర్శకత్వంవి. ఎన్. ఆదిత్య
కథా రచయితధరణి
పరుచూరి బ్రదర్స్
నిర్మాతబూరుగుపల్లి శివరామకృష్ణ
తారాగణంఉదయ్‍కిరణ్
అనిత
ఆశిష్ విద్యార్థి
ఛాయాగ్రహణంజె. శివకుమార్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఆర్. పి. పట్నాయక్
విడుదల తేదీ
2002 జూన్ 21 (2002-06-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీరామ్ 2002, జూన్ 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్‍కిరణ్, అనిత, ఆశిష్ విద్యార్థి ముఖ్యపాత్రలలో నటించగా, ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "శ్రీరామ్". telugu.filmibeat.com. Retrieved 1 January 2019.[permanent dead link]
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Sreeram". www.idlebrain.com. Archived from the original on 20 October 2018. Retrieved 1 January 2019.
  3. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Retrieved 18 May 2020. Check |archiveurl= value (help)
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.

బయటి లంకెలు[మార్చు]