Jump to content

సారథి స్టూడియో

వికీపీడియా నుండి
(సారధీ ఫిల్మ్స్ నుండి దారిమార్పు చెందింది)

సారథి స్టూడియోస్ లేదా సారథి పిక్చర్స్ సినిమా నిర్మాణ సంస్థ. తెలుగు సినిమా తొలిరోజుల్లో ఉన్నత ఆదర్శభావాలతో, సామాజిక చైతన్యానికి విలువనిచ్చి చిత్ర నిర్మాణం సాగించిన సంస్థ. ఇది ముందు మద్రాసులో ఉండి తర్వాత కాలంలో హైదరాబాదులో స్టుడియో నిర్మాణం జరిగింది. ఇది హైదరాబాదులో నిర్మించిన తొలి స్టూడియో. గుత్తా రామినీడు దర్శకత్వంతో వచ్చిన మా ఇంటి మహాలక్ష్మీ సినిమా ఇందులో చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రం.[1] ప్రస్తుతం ఇక్కడ సినిమాలు, సీరియళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ యాడ్ ఫిల్మ్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయి.[2]

సారథి స్టూడియోస్ గేటు

నిర్మించిన సినిమాలు

[మార్చు]

చిత్రీకరించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.totaltollywood.com/articles/history/index.php?id=4
  2. సాక్షి, సినిమా (11 June 2020). "సారథిలో 'నంబర్‌ వన్‌ కోడలు' షూటింగ్‌". Sakshi. Archived from the original on 10 September 2020. Retrieved 10 September 2020.

బయటి లింకులు

[మార్చు]