Jump to content

2022 ఆసియా కప్ క్రికెట్ పోటీ

వికీపీడియా నుండి
2022 ఆసియా కప్
తేదీలు27 ఆగష్టు – 11 సెప్టెంబర్ 2022
నిర్వాహకులుఆసియాన్ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంట్వంటీ 20 ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ -రాబిన్ & నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారు UAE
పాల్గొన్నవారు6
ఆడిన మ్యాచ్‌లు13
← 2018

2022 ఆసియా కప్‌ దుబాయ్‌ వేదికగా జరుగుతుంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఇది 15వ ఎడిషన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆగస్టు & సెప్టెంబర్ 2022లో ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు జరిగాయి. 2020లో జరగాల్సిన టోర్నీ కోవిడ్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చి రెండేళ్లు ఆలస్యంగా జరుగుతోంది. ఆసియా కప్‌ టోర్నమెంట్‌ శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సిన ఉండగా ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక చేతులెత్తేయడంతో చివరి నిమిషంలో వేదికను యూఏఈకి మార్చారు. 11 సెప్టెంబర్ 2022న జరిగిన 2022 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పాకిస్తాన్‌ పై 23 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ అందుకుంది.

జట్లు

[మార్చు]

ఆసియా కప్‌ లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి[1]

అఫ్గనిస్తాన్‌[2]  బంగ్లాదేశ్[3] హాంకాంగ్‌[4]  భారతదేశం[5]  పాకిస్తాన్[6] శ్రీలంక[7]
  • మహ్మద్‌ నబీ(కెప్టెన్‌)
  • నజీబుల్లా జద్రాన్‌ (వైస్ కెప్టెన్‌)
  • ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌
  • నూర్‌ అహ్మద్‌
  • ఉస్మాన్‌ ఘని
  • రహ్మనుల్లా గుర్బాజ్‌(వికెట్‌ కీపర్‌)
  • కరీం జనత్‌
  • రషీద్‌ ఖాన్‌
  • అజ్మతుల్లా ఒమర్జాయ్‌
  • ఫజల్‌ హక్‌ ఫారుకీ
  • హష్మతుల్లా షాహిది
  • సమీముల్లా శిన్వారి
  • నవీన్‌ ఉల్‌ హక్‌
  • ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌
  • ఇబ్రహీం జద్రాన్‌
  • అఫ్సర్‌ జజాయ్‌ (వికెట్ కీపర్)
  • హజ్రతుల్లా జజాయ్‌
  • షకీబ్‌ అల్‌ హసన్‌ (కెప్టెన్‌)
  • అఫీఫ్ హుస్సేన్ (వైస్ కెప్టెన్‌)
  • నసుమ్ అహ్మద్
  • తస్కిన్ అహ్మద్
  • పర్వేజ్ హొస్సేన్ ఎమోన్
  • అనముల్ హక్ (వికెట్‌ కీపర్‌)
  • మహేదీ హసన్
  • మెహిదీ హసన్
  • నూరుల్ హసన్ (వికెట్‌ కీపర్‌)
  • ఎబాడోత్ హుస్సేన్
  • మొసద్దెక్ హుస్సేన్
  • హసన్ మహమూద్
  • మహ్మదుల్లా
  • మహ్మద్ నయీమ్
  • ముష్ఫికర్ రహీమ్ (వికెట్‌ కీపర్‌)
  • ముస్తాఫిజుర్ రెహమాన్
  • సబ్బీర్ రెహమాన్
  • మహ్మద్ సైఫుద్దీన్
  • నిజాకత్ ఖాన్ (కెప్టెన్‌)
  • కించిత్ షా (వైస్ కెప్టెన్‌)
  • జీషన్ అలీ
  • హరూన్ అర్షద్
  • మహ్మద్ గజన్ఫర్
  • బాబర్ హయత్
  • అఫ్తాబ్ హుస్సేన్
  • అతీక్ ఇక్బాల్
  • ఐజాజ్ ఖాన్
  • ఎహసాన్ ఖాన్
  • స్కాట్ మెక్ కెచ్నీ (వికెట్‌ కీపర్‌)
  • యాసిమ్ ముర్తాజా
  • ధనంజయ్ రావు
  • వాజిద్ షా
  • ఆయుష్ శుక్లా
  • అహన్ త్రివేది
  • మహ్మద్ వహీద్
  • బాబర్ ఆజం (కెప్టెన్‌)
  • షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్‌)
  • షాహీన్ అఫ్రిది
  • ఇఫ్తికార్ అహ్మద్
  • ఆసిఫ్ అలీ
  • హైదర్ అలీ
  • హసన్ అలీ
  • షానవాజ్ దహానీ
  • మహ్మద్ హస్నైన్
  • మహ్మద్ నవాజ్
  • ఉస్మాన్ ఖాదిర్
  • హరీస్ రవూఫ్
  • మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌)
  • ఖుష్దిల్ షా
  • నసీమ్ షా
  • మహ్మద్ వసీం
  • ఫఖర్ జమాన్
  • దాసున్ షనక (కెప్టెన్‌)
  • చరిత్ అసలంక (వికెట్‌ కీపర్‌)
  • అషేన్ బండార
  • దుష్మంత చమీర
  • దినేష్ చండిమాల్ (వికెట్‌ కీపర్‌)
  • ధనంజయ డి సిల్వా
  • అసిత ఫెర్నాండో
  • బినూర ఫెర్నాండో
  • నువానీడు ఫెర్నాండో
  • దనుష్క గుణతిలక
  • వానిందు హసరంగా
  • ప్రవీణ్ జయవిక్రమ
  • చమిక కరుణరత్నే
  • ప్రమోద్ మదుషన్
  • దిల్షాన్ మధుశంక
  • కుసాల్ మెండిస్ (వికెట్‌ కీపర్‌)
  • పాతుమ్ నిస్సాంక
  • మతీష పతిరన
  • భానుక రాజపక్స (వికెట్‌ కీపర్‌)
  • కసున్ రజిత
  • మహేశ్ తీక్షణ
  • నువాన్ తుషార
  • జెఫ్రీ వాండర్సే

వేదికలు

[మార్చు]
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
దుబాయ్ షార్జా
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం షార్జా క్రికెట్ స్టేడియం
అక్షాంశాలు: 25°2′48″N 55°13′8″E / 25.04667°N 55.21889°E / 25.04667; 55.21889 అక్షాంశాలు: 25°19′50.96″N 55°25′15.44″E / 25.3308222°N 55.4209556°E / 25.3308222; 55.4209556
సామర్థ్యం: 25,000 సామర్థ్యం: 16,000
మ్యాచ్‌లు: 10 మ్యాచ్‌లు: 3

షెడ్యూల్‌

[మార్చు]
  1. . ఆగష్టు 27 - శ్రీలంక వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ (గ్రూప్‌- బి) - దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్
  2. . ఆగష్టు 28 - ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ (గ్రూప్‌- ఏ) - దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్
  3. . ఆగష్టు 30 - బంగ్లాదేశ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ (గ్రూప్‌- బి) - షార్జా క్రికెట్‌ స్టేడియం, షార్జా
  4. . ఆగష్టు 31 ఇండియా వర్సెస్‌ హాంకాంగ్‌ (గ్రూప్‌-ఏ) - దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్
  5. . సెప్టెంబరు 1 శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (గ్రూప్‌ బి) - దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్
  6. . సెప్టెంబరు 2 - పాకిస్తాన్‌ వర్సెస్‌ హాంకాంగ్‌ (గ్రూప్‌- ఏ) - షార్జా క్రికెట్‌ స్టేడియం, షార్జా[8]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 August 2022). "మెగా ఈవెంట్‌లో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  2. "Samiullah Shinwari returns for Afghanistan's Asia Cup campaign". ESPNcricinfo. Retrieved 2022-08-16.
  3. "Shakib Al Hasan named Bangladesh captain for Asia Cup and T20 World Cup". ESPN Cricinfo. Retrieved 13 August 2022.
  4. "Hong Kong Qualify for the Asia Cup 2022". Cricket Hong Kong. Retrieved 26 August 2022.
  5. "Virat Kohli returns in India's star-studded Asia Cup 2022 squad, Jasprit Bumrah and Harshal Patel ruled out". Hindustan Times. Retrieved 8 August 2022.
  6. "Pakistan name squads for Netherlands ODIs and T20 Asia Cup". Pakistan Cricket Board. Retrieved 3 August 2022.
  7. "Sri Lanka squad for Asia Cup 2022". Sri Lanka Cricket. Retrieved 20 August 2022.
  8. Sakshi (27 August 2022). "'ఆసియా' అందుకునేందుకు." Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.