ఖాజీపేట
Jump to navigation
Jump to search
ఖాజీపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివైఎస్‌ఆర్ జిల్లా, ఖాజీపేట మండలం లోని గ్రామం.
గ్రామచరిత్ర
[మార్చు]ఖాజీపేట గ్రామాన్ని గురించి యాత్రాచరిత్ర కారుడు ఏనుగుల వీరాస్వామయ్య తమ కాశీయాత్రా చరిత్రలో ప్రస్తావించారు. దాని ప్రకారం 1830 నాటికి గ్రామం పేటస్థలంగా ఉండేది. వసతిగా ఉండే ఇళ్ళు వుండేవి కావు.[1]
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల.
భూమి వినియోగం
[మార్చు]వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి:
సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి:
నికరంగా విత్తిన భూమి:
నీటి సౌకర్యం లేని భూమి:
వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి:
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]బావులు/బోరు బావులు: చెరువులు:
ఉత్పత్తి
[మార్చు]ప్రధాన పంటలు:
ప్రధానవృత్తులు:
మూలాలు
[మార్చు]- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.