జి.కొండూరు మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°40′41″N 80°34′23″E / 16.678°N 80.573°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండల కేంద్రం | కొండూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 240 కి.మీ2 (90 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,693 |
• జనసాంద్రత | 240/కి.మీ2 (620/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 984 |
జి.కొండూరు మండలం (గడ్డమణుగు కొండూరు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
మండల జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధలోని జనాభా మొత్తం 53,499.అందులో పురుషులు 26,934 కాగా, స్త్రీలు 26,565 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 63.14% - పురుషులు అక్షరాస్యత 67.07%, - స్త్రీలు అక్షరాస్యత 59.18%గా ఉంది.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఆతుకూరు
- భీమవరప్పాడు
- చెగిరెడ్డిపాడు
- చెరువు మాధవరం
- చెవుటూరు
- దుగ్గిరాలపాడు
- గడ్డమనుగు
- గంగినేనిపాలెం
- గుర్రాజుపాలెం
- హవేలి ముత్యాలంపాడు
- కడింపోతవరం
- కవులూరు
- కోడూరు
- కందులపాడు
- జి.కొండూరు
- కుంటముక్కల
- లోయ
- మునగపాడు
- నందిగామ
- పినపాక
- సున్నంపాడు
- తెల్లదేవరపాడు
- వెలగలేరు
- వెల్లటూరు
- వెంకటాపురం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]జనాభా
[మార్చు]- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అతుకూరు | 366 | 1,385 | 707 | 678 |
2. | భీమవరప్పాడు | 202 | 837 | 426 | 411 |
3. | చెగిరెడ్డిపాడు | 158 | 556 | 283 | 273 |
4. | చెరువు మాధవరం | 406 | 1,725 | 840 | 885 |
5. | చెవుటూరు | 740 | 2,829 | 1,423 | 1,406 |
6. | దుగ్గిరాలపాడు | 245 | 1,072 | 542 | 530 |
7. | గడ్డమణుగు | 450 | 1,780 | 896 | 884 |
8. | గంగినేనిపాలెం | 603 | 2,566 | 1,269 | 1,297 |
9. | గుర్రాజుపాలెం | 209 | 863 | 432 | 431 |
10. | హవేలి ముత్యాలంపాడు | 333 | 1,381 | 718 | 663 |
11 | కడింపోతవరం | 56 | 214 | 114 | 100 |
12. | కొండులపాడు | 281 | 1,047 | 540 | 507 |
13. | కవులూరు | 1,738 | 7,155 | 3,702 | 3,453 |
14. | కోడూరు | 911 | 3,682 | 1,865 | 1,817 |
15. | జి.కొండూరు | 1,666 | 6,931 | 3,583 | 3,348 |
16. | కుంటముక్కల | 704 | 3,462 | 1,484 | 1,978 |
17 | లోయ | 33 | 136 | 73 | 63 |
18. | మునగపాడు | 313 | 1,390 | 685 | 705 |
19. | నందిగామ | 312 | 1,252 | 658 | 594 |
20. | పినపాక | 323 | 1,413 | 711 | 702 |
21. | సున్నంపాడు | 188 | 754 | 376 | 378 |
22. | తెల్లదేవరపాడు | 158 | 549 | 270 | 279 |
23. | వెలగలేరు | 1,243 | 4,975 | 2,523 | 2,452 |
24. | వెల్లటూరు | 1,054 | 4,455 | 2,269 | 2,186 |
25. | వెంకటాపురం | 366 | 1,440 | 732 | 708 |
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015