Jump to content

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2016-2017)

వికీపీడియా నుండి
 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2016-2017)
Submitted2016 మార్చి 14
Submitted byఈటెల రాజేందర్
(తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2016 మార్చి 14
Parliament1వ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి
Finance ministerఈటెల రాజేందర్
Total expenditures1,30,415.87 కోట్లు
Tax cutsNone
‹ 2015
2017 ›

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2016-2017), అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2016 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2016 మార్చి 14న ఉదయం 11.35 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.[1] 1 గంట 4 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు. 1,30,415.87 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టగా, 62,785 కోట్ల రూపాయలు ప్రణాళికేతర వ్యయం, 67,630 కోట్లు రూపాయలు ప్రణాళిక వ్యయంగా అంచనా వేయబడింది. రెవెన్యూ మిగులు 3,318 కోట్ల రూపాయలు, ద్రవ్యలోటు అంచనా 23,467 కోట్ల రూపాయలుగా ఉంది.[2] స్థూల ఉత్పత్తి 11.47 శాతం నమోదైంది.[3]

బడ్జెట్ వివరాలు

[మార్చు]
  • మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 1,30,415 కోట్లు
  • ప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లు
  • ప్రణాళికేతర వ్యయం రూ. 62,785 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ. 3,718 కోట్లు
  • ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
  • ఈ ఏడాది ఆదాయం అంచనా రూ. 72,412 కోట్లు

కేటాయింపుల వివరాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2016-2017)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:[4][5]

బడ్జెట్ ఆమోదం

[మార్చు]

2016 మార్చి 13న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.

మూలాలు

[మార్చు]
  1. IANS (2016-03-14). "Telangana presents Rs 1.30 lakh crore budget for 2016-17". Business Standard India. Archived from the original on 2018-05-14. Retrieved 2022-07-04.
  2. "Telangana Budget 2016: K Chandrashekar Rao govt presents tax-free budget". Financialexpress (in ఇంగ్లీష్). 2016-03-14. Archived from the original on 2018-03-20. Retrieved 2022-07-04.
  3. "తెలంగాణ బడ్జెట్ 2016-17 హైలైట్స్". Sakshi. 2016-03-14. Archived from the original on 2016-06-22. Retrieved 2022-07-04.
  4. "తెలంగాణ బడ్జెట్ : శాఖల వారీ కేటాయింపులు". Samayam Telugu. 2016-03-14. Archived from the original on 2022-07-04. Retrieved 2022-07-04.
  5. "Telangana Budget 2016-17 Highlights". Sakshi Post (in ఇంగ్లీష్). 2016-03-14. Archived from the original on 2022-07-04. Retrieved 2022-07-04.

బయటి లింకులు

[మార్చు]