తోటకూర
|
|
అమరాంథస్ కాడాటస్ Amaranthus caudatus
|
Scientific classification
|
Kingdom:
|
|
Division:
|
|
Class:
|
|
Order:
|
|
Family:
|
|
Subfamily:
|
|
Genus:
|
అమరాంథస్
|
జాతులు
|
- Amaranthus acanthochiton greenstripe
- Amaranthus acutilobius sharp-lobe amaranth
- Amaranthus albus white pigweed, prostrate pigweed, pigweed amaranth
- Amaranthus arenicola sandhill amaranth
- Amaranthus australis southern amaranth
- Amaranthus bigelovii Bigelow's amaranth
- Amaranthus blitoides mat amaranth, prostrate amaranth, prostrate pigweed
- Amaranthus blitum purple amaranth
- Amaranthus brownii Brown's amaranth
- Amaranthus californicus California amaranth, California pigweed
- Amaranthus cannabinus tidal-marsh amaranth
- Amaranthus caudatus love-lies-bleeding, pendant amaranth, tassel flower, quilete
- Amaranthus chihuahuensis chihuahuan amaranth
- Amaranthus chlorostachys
- Amaranthus crassipes spreading amaranth
- Amaranthus crispus crispleaf amaranth
- Amaranthus cruentus purple amaranth, red amaranth, Mexican grain amaranth
- Amaranthus deflexus large-fruit amaranth
- Amaranthus dubius spleen amaranth, khada sag
- Amaranthus fimbriatus fringed amaranth, fringed pigweed
- Amaranthus floridanus Florida amaranth
- Amaranthus gangeticus elephant head amaranth
- Amaranthus graecizans
- Amaranthus greggii Gregg's amaranth
- Amaranthus hybridus smooth amaranth, smooth pigweed, red amaranth
- Amaranthus hypochondriacus Prince-of-Wales-feather, princess feather
- Amaranthus leucocarpus
- Amaranthus lineatus Australian amaranth
- Amaranthus lividus
- Amaranthus mantegazzianus Quinoa de Castilla
- Amaranthus minimus
- Amaranthus muricatus African amaranth
- Amaranthus obcordatus Trans-Pecos amaranth
- Amaranthus palmeri Palmer's amaranth, palmer pigweed, careless weed
- Amaranthus paniculus Reuzen amarant
- Amaranthus polygonoides tropical amaranth
- Amaranthus powelii green amaranth, Powell amaranth, Powell pigweed
- en:Amaranthus pringlei Pringle's amaranth
- Amaranthus pumilus seaside amaranth
- Amaranthus quitensis ataco, sangorache
- Amaranthus retroflexus red-root amaranth, redroot pigweed, common amaranth
- Amaranthus rudis tall amaranth, common waterhemp
- Amaranthus scleropoides bone-bract amaranth
- అమరాంథస్ స్పైనోసస్ ముళ్ళ తోటకూర
- Amaranthus standleyanus
- Amaranthus thunbergii Thunberg's amaranth
- Amaranthus torreyi Torrey's amaranth
- Amaranthus tricolor Joseph's-coat
- Amaranthus tuberculatus rough-fruit amaranth, tall waterhemp
- అమరాంథస్ విరిడిస్ చిలక తోటకూర
- Amaranthus watsonii Watson's amaranth
- Amaranthus wrightii Wright's amaranth
|
తోటకూర శాస్త్రీయ నామం : "అమరాంథస్ గాంజెటికస్" (Amaranthus gangeticus N.O. Amarantaceae)
ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది.
gangeticus N.O. Amarantaceae) * తమిళము తండుకీరై * హిందీ లాల్‌శాగ్ * సంస్కృతము మారిష, బాష్పక ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. రకములు ఇందు రెండు రకములు ప్రముఖమైనవి. * మొక్క తోటకూర * పెద్ద తోటకూర. ఫోశక విలువలు : ప్రతి వంద గ్రాములకు : కేలరీలు (calaries) = 0, మాంసకృత్తులు (proteins) : 18 గ్రాములు, కొవ్వు (fats) = 0 గ్రాములు, కార్బోహైడ్రేట్లు (Carbohydrates) = 0 గ్రాములు, ఫిబెర్ (fiber) =0 గ్రాములు, విటమిన్ లు ఎ, కే, బి 6, సి, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ -కాల్సియం, ఐరన్, మగ్నీసియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఉన్న్తాయి . ఉపయోగాలు :
మంచి విరోచనకారి,
ఆకలిని పుట్టిస్తుంది .,
జీర్నసక్తిని పెంపొందిస్తుంది,
వంటలు దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు. * తోటకూర పులుసు * తోటకూర టమాటో పులుసు * తోటకూర వేపుడు * తోటకూర pappu
ఈ క్రింది రకములు ప్రముఖమైనవి.
- మొక్క తోటకూర
- పెద్ద తోటకూర(పెరుగు తోటకూర)
- కొయ్య తోటకూర.
- చిలుక తోటకూర.
దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు.