నల్లబెల్లి మండలం
Jump to navigation
Jump to search
నల్లబెల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్, నల్లబెల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°02′29″N 79°51′39″E / 18.041421°N 79.860764°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | నల్లబెల్లి |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 37,503 |
- పురుషులు | 18,923 |
- స్త్రీలు | 18,580 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.23% |
- పురుషులు | 61.43% |
- స్త్రీలు | 34.37% |
పిన్కోడ్ | 506349 |
నల్లబెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1]
2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 37,503, పురుషులు 18,923, స్త్రీలు 18,580. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 166 చ.కి.మీ. కాగా, జనాభా 37,503. జనాభాలో పురుషులు 18,923 కాగా, స్త్రీల సంఖ్య 18,580. మండలంలో 9,962 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- నందిగామ
- రేలకుంట
- రంగాపురం
- ఆర్షన్పల్లి
- కన్నారావుపేట్
- గోవిందాపూర్
- కొండాపూర్
- రాంపూర్
- నాగరజ్పల్లి
- శనిగరం
- రామతీర్థం
- ముచింపుల
- లెంకలపల్లి
- నల్లబెల్లి
- నారక్కపేట్
- రుద్రగూడెం
- గుండ్లపహాడ్
- మేడపల్లి
- అసరవెల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.