అక్షాంశ రేఖాంశాలు: 16°57′14″N 82°07′44″E / 16.954°N 82.129°E / 16.954; 82.129

పెదపూడి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెదపూడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°57′14″N 82°07′44″E / 16.954°N 82.129°E / 16.954; 82.129
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంపెదపూడి
విస్తీర్ణం
 • మొత్తం107 కి.మీ2 (41 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం71,459
 • జనసాంద్రత670/కి.మీ2 (1,700/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి991


గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 71,459 - అందులో పురుషులు 35,883 - స్త్రీలు 35,576. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,348.[3] ఇందులో పురుషుల సంఖ్య 4,221, మహిళల సంఖ్య 4,127, గ్రామంలో నివాస గృహాలు 2,276 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గొల్లల మామిడాడ
  2. పెద్దాడ
  3. పెదపూడి
  4. దోమాడ
  5. అచ్యుతపురత్రయం
  6. కడకుదురు
  7. కైకవోలు
  8. కుమారప్రియం
  9. పుట్టకొండ
  10. గండ్రేడు
  11. రాజుపాలెం
  12. పైన
  13. వేండ్ర
  14. చింతపల్లి
  15. సంపర
  16. కాండ్రేగుల
  17. శహపురం

కుగ్రామాలు

[మార్చు]
  • రామేశ్వరం

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-15.

వెలుపలి లంకెలు

[మార్చు]