బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:




భార్త దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి: ఉత్తరాన, [[గంగా నది|గంగ]],[[మేఘనా నది|మేఘన]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] నదులు, దక్షిణాన [[మహానది|మహానది]], [[గోదావరి నది|గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరీ నది|కావేరి]]నదులు. గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను [[సుందర్బన్స్‌]] అంటారు. [[మయన్మార్‌]] (బర్మా) లోని [[ఇరావతి నది|ఇరావతి]] కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.
భార్త దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి: ఉత్తరాన, [[గంగా నది|గంగ]],[[మేఘనా నది|మేఘన]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] నదులు, దక్షిణాన [[మహానది|మహానది]], [[గోదావరీ నది|గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరీ నది|కావేరి]]నదులు. గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను [[సుందర్బన్స్‌]] అంటారు. [[మయన్మార్‌]] (బర్మా) లోని [[ఇరావతి నది|ఇరావతి]] కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.




[చెన్నై]] (ఇదివరకటి మద్రాసు), [[విశాఖపట్నం]], [[కొల్కతా]] (ఇదివరకటి కలకత్తా), [[పరదీప్‌]] మరియు [[పాండిచ్చేరి]] బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు.
[[చెన్నై]] (ఇదివరకటి మద్రాసు), [[విశాఖపట్నం]], [[కొల్కతా]] (ఇదివరకటి కలకత్తా), [[పరదీప్‌]] మరియు [[పాండిచ్చేరి]] బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు.





05:51, 5 సెప్టెంబరు 2005 నాటి కూర్పు

హిందూ మహా సముద్రపు ఈశాన్య ప్రాంతపు సముద్రాన్ని బంగాళాఖాతము అంటారు. త్రిబుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున మలై ద్వీపకల్పం, పశ్చిమాన భారత ఉపఖండం ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన భారతదేశపు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌, మరియు బంగ్లాదేశ్‌ దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనేపేరు వచ్చింది. దక్షిణాన శ్రీ లంక, అండమాన్‌ నికోబార్‌ దీవుల వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది.


భార్త దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి: ఉత్తరాన, గంగ,మేఘన, బ్రహ్మపుత్ర నదులు, దక్షిణాన మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరినదులు. గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను సుందర్బన్స్‌ అంటారు. మయన్మార్‌ (బర్మా) లోని ఇరావతి కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.


చెన్నై (ఇదివరకటి మద్రాసు), విశాఖపట్నం, కొల్కతా (ఇదివరకటి కలకత్తా), పరదీప్‌ మరియు పాండిచ్చేరి బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు.


ఇంకా చూడండి: అండమాన్‌ దీవులు