రఫీయుల్ దర్జత్: కూర్పుల మధ్య తేడాలు
చి వైజాసత్య, పేజీ రఫి ఉద్ - దరజత్ ను రఫీయుల్ దర్జత్ కు తరలించారు: సరైన పేరు |
±వర్గం:Mughal emperors→వర్గం:మొఘల్ చక్రవర్తులు; ±వర్గం:1719 deaths→వర్గం:1719 మరణాలు; ±వర్గం:1699 births→[[వర్గం:1699... |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
{{మొఘల్ సామ్రాజ్యం}} |
{{మొఘల్ సామ్రాజ్యం}} |
||
[[వర్గం: |
[[వర్గం:మొఘల్ చక్రవర్తులు]] |
||
[[వర్గం:1719 |
[[వర్గం:1719 మరణాలు|Darjat, Rafi-ul]] |
||
[[వర్గం:1699 |
[[వర్గం:1699 జననాలు]] |
02:30, 1 మే 2015 నాటి కూర్పు
Rafi Ul-Darjat | |||||
---|---|---|---|---|---|
10th Mughal Emperor of India | |||||
Reign | 28 February – 6 June 1719 | ||||
Predecessor | Farrukhsiyar | ||||
Successor | Shah Jahan II | ||||
Regent | Syed Brothers (1719) | ||||
జననం | 1699 నవంబరు 30 | ||||
మరణం | 1719 జూన్ 13 Agra | (వయసు 19)||||
Burial | Mausoleum of Khwaja Qutbuddin Kaki, Delhi | ||||
Spouse | Inayat Banu Begum | ||||
| |||||
House | Timurid | ||||
రాజవంశం | Timurid | ||||
తండ్రి | Rafi-ush-Shan | ||||
తల్లి | Raziat-un-Nisa Begum | ||||
మతం | Islam |
రఫి- ఉల్- దరజ్ (1699- డిసెంబర్ 1 -1719 జూన్ 13) రఫి- ఉష్ - షాన్ చిన్నకుమారుడు మరియు ఆజం - ఉష్- షా మేనల్లుడు ఫర్రుక్‌సియార్ తరువాత 10వ మొఘల్ సిహాసం అధిష్టించాడు. రఫి- ఉల్- దరజ్ 1719 ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. రఫి- ఉల్- దరజ్‌ను సయ్యద్ సోదరులు మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.
పాలన
సయ్యద్ సోదరుల పాత్ర
రఫీ-ఉల్- దరాజత్ తన అధికారాన్ని సయ్యద్ సోదరుల పరంచేసాడు. క్రమంగా సయ్యద్ సోదరులు సాంరాజ్యాధికారం మీద సంపూర్ణంగా పట్టు సాధించారు. తరువాత సయ్యద్ సోదరులు చక్రవర్తిని నామమాత్రపు చక్రవర్తిగా చేసారు. మునుపటి చక్రవర్తి ఫర్రుక్సియార్ను సయ్యద్ సోదరలు పదవీచ్యుతుని చేసారు.
సింహాసనం నుండి తొలగుట
రఫీ-ఉల్-దర్జాత్ పాలన అరాజకంగా సాగింది. రజీ- ఉల్- దర్జాత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీ-ఉద్-దర్జాత్ మామ నెకుసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.
నెకు సియార్ పదవిని అధిష్టించిన మూడు మాసాల తరువాత సయ్యద్ సోదరులు మొగల్ సింహానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోట సయ్యద్ సోదరుల వశం అయింది. నెకుసియార్ పట్టుబడ్డాడు. ఆయనను అలీం - ఉల్- ఉంరా గౌరవపూర్వకంగా ఖైదు చేసి సలీంఘర్ వద్ద ఖైదులో బంధించబడ్డాడు. నెకుసియార్ 1723లో మరణించాడు.
మరణం
1719 జూన్ 6వ న రఫీ-ఉద్- దరాజత్ చనిపోయే ముందు తన అన్నను చక్రవర్తిని చేయమని కోరాడు. ఆయన పాలన ముడు మాసాల ఆరు రోజులపాటు కొనసాగిన తరువాత ఆయన పదివినుండి తొలగించబడ్డాడు. తరువాత రెండు రోజులకు ఆయన సోదరుడు " రఫీ- ఉద్- దుల్లా " సింహాసాధిష్ఠుడయ్యాడు. 1719 జూన్ 13న రఫీ- ఉద్- దరాజత్" ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని హత్యచేయబడడం గాని జరిగి ఉండవచ్చని భావించారు. ఆయన భతికకాయం ఢిల్లీ లోని మెహరౌలీ వద్ద సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ సమాధి సమీపంలో సమధిచేయబడింది.
వెలుపలి లింకులు
అంతకు ముందువారు Furrukhsiyar |
Mughal Emperor 1719 |
తరువాత వారు Shah Jahan II |