Coordinates: Coordinates: Unknown argument format

పీలేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వెలుపలి లంకెలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
చి →‎మూలాలు: {{commons category|Pileru}}
పంక్తి 76: పంక్తి 76:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


{{commons category|Pileru}}

== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==



21:09, 7 డిసెంబరు 2017 నాటి కూర్పు

పీలేరు
—  మండలం  —
చిత్తూరు పటంలో పీలేరు మండలం స్థానం
చిత్తూరు పటంలో పీలేరు మండలం స్థానం
చిత్తూరు పటంలో పీలేరు మండలం స్థానం
పీలేరు is located in Andhra Pradesh
పీలేరు
పీలేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో పీలేరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం పీలేరు
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 73,016
 - పురుషులు 36,281
 - స్త్రీలు 36,735
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.62%
 - పురుషులు 80.24%
 - స్త్రీలు 57.04%
పిన్‌కోడ్ {{{pincode}}}


పీలేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1] (చిన్న పట్టణము), మండలము.[1]. ఈ వూరిలో ఉన్న సౌకర్యాలు: ఒక బస్ స్టాండు, ఒక ప్రభుత్య ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 7 సినిమా హాళ్ళు

రాజకీయాలు

చింతల రామచంద్రా రెడ్డి పీలేరు నియోజక వర్గం నుండి యం.ఎల్.ఎగా కొనసాగుతున్నారు.

రవాణా సదుపాయాలు

పీలేరు రైల్వే స్టేషను. స్వంత చిత్రము

ఇక్కడి ప్రజలు సాధారణంగా రవాణా కొరకు రోడ్డు మార్గాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా జాతీయ రహదారి సంఖ్య 18 మరియు 205 పీలేరు పట్టాణం గుండా ఉండడం చేత ఇక్కడి నుంచి రాష్ట్ర నలు మూలలకీ బస్సు సౌకర్యము ఉంది. పట్టణంలో కల ఏకైక రైలు మార్గము ప్రస్తుతము బ్రాడ్ గేజ్ గా మార్ఛడమైనది.

ప్రధాన కూడళ్లు

క్రాస్ రోడ్డు, బస్ స్టాండ్, పంచాయతి ఆఫీస్, హాస్పిటల్, సాయిబాబా గుడి, కాలేజ్ సెంటర్, ఝండామాను, శివాలయం సెంటర్, పాత బస్టాండ్

పర్యాటక ప్రదేశాలు

సమీపంలోని చూడదగ్గ ప్రదేశాలు తలకోన,హార్సిలీ హిల్స్, తిరుమల, తిరుపతి, కాణిపాకం,శ్రీకాళహస్తి.

సమీప నగరాలు

సమీప జిల్లాలు

విద్యాలయాలు

[2]#ప్రియదర్శిని జూ.కాలేజి, పిలేర్

  1. కాకతీయ వెమెన్ జూ.కాలేజి,
  2. కాకతీయ జూ. కాలేజ్, పిలేర్

యం.డి.ఎస్. జూ. కాలేజ్, పిలేర్

  1. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, పిలేర్
  2. గౌతం హై స్కూల్, పిలేర్

మండలంలోని గ్రామాలు

మండల గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 73,016 - పురుషులు 36,281 - స్త్రీలు 36,735
జనాభా (2001) - మొత్తం 61,824 - పురుషులు 30,941 - స్త్రీలు 30,883 విస్తీర్ణము 585 హెక్టార్లు. భాష తెలుగు/ఉర్దూ.
అక్షరాస్యత (2001) - మొత్తం 68.62% - పురుషులు 80.24% - స్త్రీలు 57.04%

పిన్ కోడ్

  • 517214

మూలాలు

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Piler/Piler". Retrieved 10 June 2016. {{cite web}}: External link in |title= (help)


వెలుపలి లంకెలు


"https://te.wikipedia.org/w/index.php?title=పీలేరు&oldid=2271252" నుండి వెలికితీశారు