శ్రీనివాస రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 19: పంక్తి 19:
పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం [[ఇడియట్]]లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.

==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
{{Div col|colwidth=10em|gap=2em}}
{{Div col|colwidth=15em|gap=2em}}
*2018 - [[జంబలకిడిపంబ (2018 సినిమా)|జంబలకిడిపంబ]]
*2018 - [[జంబలకిడిపంబ (2018 సినిమా)|జంబలకిడిపంబ]]
*2017 - [[రాజా ది గ్రేట్]]
*2017 - [[రాజా ది గ్రేట్]]

20:13, 16 మే 2019 నాటి కూర్పు

శ్రీనివాస రెడ్డి

జన్మ నామంశ్రీనివాస రెడ్డి
జననం
India ఖమ్మం, భారతదేశం
ప్రముఖ పాత్రలు ఇడియట్
దేశముదురు
బెండు అప్పారావు RMP (సినిమా)

శ్రీనివాస రెడ్డి ప్రముఖ తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు.

నేపధ్యము

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.

నటించిన చిత్రాలు

బయటి లంకెలు

  1. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  2. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.