కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
-వర్గం:ఆంధ్ర ప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు; + 3 వర్గాలు; ±వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు→వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు (హాట్‌కేట్ ఉపయోగించి) |
చి వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానాట్యమండలి కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 70: | పంక్తి 70: | ||
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నిర్మాతలు]] |
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నిర్మాతలు]] |
||
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు]] |
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు]] |
||
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానాట్యమండలి కళాకారులు]] |
06:28, 24 జూన్ 2019 నాటి కూర్పు
కొల్లిపర బాలగంగాధర్ తిలక్ | |
---|---|
జననం | కొల్లిపర బాలగంగాధర్ తిలక్ జనవరి 14 , 1926 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు |
మరణం | సెప్టెంబరు 23, 2010 |
ప్రసిద్ధి | స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత |
తండ్రి | వెంకటాద్రి |
తల్లి | సుబ్బమ్మ |
కొల్లిపర బాలగంగాధర్ తిలక్ (జనవరి 14 , 1926 - సెప్టెంబరు 23, 2010) స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.[1] పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లారు. తర్వాత ముదిగొండ జగ్గన్నశాస్త్రి ప్రోత్సాహంతో ప్రజా నాట్యమండలిలో సభ్యునిగా చేరి అనేక నాటకాలను ప్రదర్శించాడు. మేనమామలు ఎల్.వి.ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు 2010, సెప్టెంబరు 23న మరణించాడు.[2].
అభ్యుదయ భావాలతో సినిమాలు
- ముద్దుబిడ్డ (1956)
- ఎం.ఎల్.ఏ. (1957)
- అత్తా ఒకింటి కోడలే (1958)
- చిట్టి తమ్ముడు (1962)
- ఉయ్యాల జంపాల (1965)
- ఈడుజోడు (1967)
- పంతాలు పట్టింపులు (1968)
- కొల్లేటి కాపురం (1976)
- ధర్మవడ్డీ (1982)
- ఛోటీ బహు, కంగన్ (1971)
విశేషాలు
- 1974లో 'భూమి కోసం ' సినిమాను నక్సలైట్ ఉద్యమంలో మరణించిన తన సోదరుడు కొల్లిపర రామనరసింహారావు కు అంకితమిచ్చాడు.
- జయప్రద ను వెండితెరకు పరిచయం చేశాడు.
- యు.విశ్వేశ్వర రావు దర్శకత్వం వహించి, నిర్మించిన నగ్నసత్యం సినిమాలో ఒక పాత్ర ధరించాడు.
అవార్డులు, గుర్తింపులు
- 2008 సంవత్సరపు బి.ఎన్.రెడ్డి అవార్డు లభించింది.
మూలాలు
వర్గాలు:
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1926 జననాలు
- తెలుగు సినిమా నిర్మాతలు
- తెలుగు సినిమా దర్శకులు
- 2010 మరణాలు
- తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు
- పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా దర్శకులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నిర్మాతలు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు
- పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానాట్యమండలి కళాకారులు