ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 11: పంక్తి 11:


== దర్శనీయ ప్రదేశాలు ==
== దర్శనీయ ప్రదేశాలు ==
# [[ఉట్నూరు కోట]]
# [[ఉట్నూరు కోట]]: గోండు రాజుల కాలంలో క్రీ.శ. 1309లో నిర్మించబడింది.


==మూలాలు==
==మూలాలు==

08:42, 6 అక్టోబరు 2019 నాటి కూర్పు

ఉట్నూరు, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా,ఉట్నూర్ మండలానికి చెందిన పట్టణం [1] .

ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు

గణాంకాల వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,465 - పురుషులు 32,358 - స్త్రీలు 31,107

వ్యవసాయం, పంటలు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు.[2]

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.

దర్శనీయ ప్రదేశాలు

  1. ఉట్నూరు కోట: గోండు రాజుల కాలంలో క్రీ.శ. 1309లో నిర్మించబడింది.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=2755294" నుండి వెలికితీశారు