వికీపీడియా:2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 49: పంక్తి 49:
పలు వికీమీడియా భాషలు వారు వారి మద్దతు ప్రకటించారు. చివరిగా ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉంటె, అవి చర్చించి ఈ వారంతో దీని మొత్తాన్ని ముగించాలి అని అనుకుంటున్నాం. దీని కోసం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు (6:00 pm) కు IRC చర్చ నిర్వహిస్తున్నాం. లింకు: https://webchat.freenode.net/, ఛానల్: #wci. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 14:16, 17 అక్టోబరు 2019 (UTC)
పలు వికీమీడియా భాషలు వారు వారి మద్దతు ప్రకటించారు. చివరిగా ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉంటె, అవి చర్చించి ఈ వారంతో దీని మొత్తాన్ని ముగించాలి అని అనుకుంటున్నాం. దీని కోసం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు (6:00 pm) కు IRC చర్చ నిర్వహిస్తున్నాం. లింకు: https://webchat.freenode.net/, ఛానల్: #wci. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 14:16, 17 అక్టోబరు 2019 (UTC)
:[[User:KCVelaga|చైతన్య]] గారు చర్చ తెలుగు వికీపిడియన్ల వాళ్ళకోసమా లేక మొత్తం భారతీయ వికీపిడియన్ల కోసమా ? [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 15:44, 17 అక్టోబరు 2019 (UTC)
:[[User:KCVelaga|చైతన్య]] గారు చర్చ తెలుగు వికీపిడియన్ల వాళ్ళకోసమా లేక మొత్తం భారతీయ వికీపిడియన్ల కోసమా ? [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 15:44, 17 అక్టోబరు 2019 (UTC)
::{{ping|B.K.Viswanadh}} ఇది మొత్తం భారతీయ వికీపిడియన్ల కోసం. అన్ని భాషల వారు ఉంటారు. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 04:11, 18 అక్టోబరు 2019 (UTC)

[[వర్గం:వికీపీడియా సమావేశాలు]]
[[వర్గం:వికీపీడియా సమావేశాలు]]

04:11, 18 అక్టోబరు 2019 నాటి కూర్పు

సమావేశపు మెటా యొక్క ఆంగ్ల పేజీ, చర్చలపై ఇక్కడ చూడగలరు

(The Indian Wikimedia community had two national community conferences till date i.e. in 2011 and in 2016. Both the conferences had been effective in bringing the diverse and the massive Indian community together for a collective and collaborative effort. The cross-community connections made during these conferences led many future activities across the country.

We haven’t had a national conference in India since 2016. Though we have had several national-level events, but not in a conference format. A national conference will help us to connect from people from other communities, share knowledge, learn new stuff, and come closer to the Wiki-family. After almost three years since the last conference, there is a need for the Indian community to organise the next one for itself.

In this context, we would like to propose hosting the next conference for 2020 in Hyderabad, Telangana. For 2016, we had the process of bidding and jury, but since then organizing the next WCI has been long ignored, going through the entire process of bidding again will only lead to wastage of volunteer time and energy. So, we are proposing this forward. At this point, we would also like to make it clear that we are only proposing conduct it in Hyderabad, considering the connectivity of the city, the facilities it has to offer, and also the capacity of community from Andhra Pradesh and Telangana to organise the conference on-ground. But the conference will be collaboratively organised with the support from Wikimedians across India, as done in 2011 and 2016)


నమస్కారం! భారతదేశంలో ఇప్పటి వరకు రెండు జాతీయ వికీమీడియా సమావేశాలు జరిగాయి, మొదటది ముంబైలో, రెండోది చండీగఢ్ లో. ఈ విషయం మనలో చాల మందికి తెలిసినదే. 2016 చండీగఢ్ లోని సమావేశం ముగించేప్పుడు ఇలాంటి సమావేశాలు ప్రతి సంవత్సరం జరగాలి అని భావించారు. కానీ గత మూడు సంవత్సరాలుగా అదేమీ జరగలేదు. భారతదేశంలో ఇరవైకి పైగా భాషలలో వికీమీడియా ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రతి భాష వారికీ వాళ్ళ బలాలు-బలహీనతలు ఉన్నాయ్. తమ బలాలను ఇతరా భాషల వారితో పంచుకొంటూ, వారి నుండి నేర్చుకోవటం చాల ముఖ్యం. అది సమర్థవంతంగా జరగాలంటే ఇలాంటి సమావేశాలు చాలా అవసరం. చాల కొద్ది మంది వికీమీడియన్లకు అంతర్జాతీయ సమావేశాలు హాజరు అయ్యే అవకాశం వస్తుంది, వారు అక్కడ చాలానే నేర్చుకుంటారు. వారు నేర్చుకున్న దాని నుంచి, ఇతర నైపుణ్యాలు ఉన్న వికీమీడియన్ల నుండి మనము కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా ఇలాంటి సమావేశాలు చాలానే అవసరం.

ఈ విషయంపై పవన్ సంతోష్, నేను గత కొద్దీ నెలలుగా చర్చించుకుంటున్నాం. ఇటీవలనే, 2020లో భారతదేశం జాతీయ వికీమీడియా సమావేశాన్ని మనము, అనగా తెలుగు వికీమీడియన్లు, ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న మిగతా వికీమీడియన్లు కలిసి దీన్ని హైదరాబాదులో నిర్వహిస్తే బావుంటుందని భావించాం. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే తెలుగు వికీమీడియన్లు, ఆంధ్ర ప్రదేశ్ వి.వి.ఐ.టి వికీ-క్లబ్ వారు, ఇతర ఏపీ&తెలంగాణ వికీమీడియన్లు కలిసి ఈ సమావేశం నిర్వహిచడానికి మంచి స్థితిలో ఉన్నాం. ఈ పని అసాధ్యం అనుకోవటం సరి కాదు అని మా ఆలోచన, ఎందుకంటే దీనికి మనము హైదరాబాదులో కావాల్సిన ఏర్పాట్లు చేసినా, మిగతా పనులు, అనగా, సమావేశ కార్యక్రమం, స్కాలర్షిప్లు, ఇలాంటి ఆన్లైన్లో చేయగలిగిన పనులకి భారతీయ వికీమీడియన్లు మనకి అన్ని విధాలా తోడు ఉంటారు. ఇది వచ్చే సంవత్సరం డిసెంబర్లో చేయాలనీ అనుకుంటున్నాం, కావున మనకి తగిన సమయం ఉంది. అంతే కాకుండా దీనికి ముఖ్యముగా కావాల్సిన సమయాన్ని కేటాయించడానికి, మాకు ఉన్న నిర్వహణ అనుభవాన్ని వినియోగించడానికి మేం సిద్ధమే. గత సమావేశాలు నిర్వహించిన వారి నుంచి అనుభవాన్నీ మనం తీసుకుందాం.

కావున ఈ ఆలోచన కనుక మీకు నచ్చినట్టు అయితే క్రింద దీనికి మద్దతు తెలుపగలరు. అలానే ఏమైనా సందేహాలు, సూచనలు, ఆలోచనలు ఉంటే క్రింది సెక్షన్లో అడగగలరు. ధన్యవాదాలు, KCVelaga (talk) 10:48, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]


మద్దతు

  1. ఇదే నా మద్దతు __చదువరి (చర్చరచనలు) 14:45, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నా మద్దతును ప్రకటిస్తున్నాను--Ramesam54 (చర్చ) 14:52, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  3. నా మద్దతును ప్రకటిస్తున్నాను--శ్రీరామమూర్తి (చర్చ) 15:02, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  4. పవన్ సంతోష్ గారి కార్యదక్షత గురించి నాకు సుపరిచితమే. ఆయన సంకల్పించినది కార్యరూపందాల్చడానికి మనస్పూర్తిగా అంకితభావంతో కృషి చేస్తారు. భారతీయ వికీపీడియన్లు అప్పుడప్పుడూ ఇలా సమావేశం కావడం వికీపీడియన్లలో నూతనోత్సాహం కలగడానికి అవకాశం ఉంది. ఈ సంకల్పం విజయవంతం కావాలని కోరుకుంటూ దీనికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.T.sujatha (చర్చ) 15:46, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  5. నా మద్దతును ప్రకటిస్తున్నాను--యర్రా రామారావు (చర్చ) 17:00, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  6. మనం తప్పకుండా చేయడానికి అనువైన సమయం ఇది. ముందుకు పోదాం. పదండి. నేను మీతోనే.--Rajasekhar1961 (చర్చ) 17:42, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  7. ఈ కార్యక్రమము ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్న వికీమీడియన్లుకు కార్యక్రమాన్ని నిర్వహించుటకు అవకాశము లభించటము ఆనందంగా ఉంది. ఈ సంకల్పం విజయవంతం కావాలని కోరుకుంటూ నా మద్దతు ప్రకటిస్తునాను--ఎమ్ నవ్య (చర్చ) 17:52, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  8. ఈ జాతీయ సమావేశం ద్వారా లాంగ్వేజ్ కమ్యూనిటీస్ సభ్యుల వారి భావాలు మరియు మరిన్ని విషయాలు కమ్యూనిటీ సభ్యులు మరియు ఇతర కమ్యూనిటీస్ తో పంచుకోవచ్చు. తద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనికి నా మద్దతు తెలుపుతున్నాను. --Nivas10798 (చర్చ) 18:42, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  9. ఇటు వంటి కార్యక్రమాలు చేయుట వలన తెలుగు కమ్యూనిటీ సభ్యుల యొక్క భావాలు ఇతర కమ్యూనిటీ సభ్యులకి తెలియచేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి నా మద్దతు తెలుపుతున్నాను. Mekala Harika (చర్చ) 01:09, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  10. ఈ సమావేశము ద్వారా వివిధ కమ్యూనిటీల వారు కలిసి వారు తీసుకున్న ప్రయోగాత్మక నిర్ణయాలు ఎటువంటి ఫలితాలను ఇచ్చాయి, ఆ నిర్ణయాలను మిగిలిన కమ్యూనిటీ వారు పాటించడం వలన ఆయా భాషల వికీపీడియాలలో ఎటువంటి మార్పులను గమనించవచ్చు అన్న విషయాలపై చర్చించవచ్చు. దీనికి నా మద్దతు తెలుపుతున్నాను. Naga sai sravanth (చర్చ) 01:26, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  11. భారతదేశంలో 3 సంవత్సరాల నుండి అలాంటి సమావేశం జరగకపోవడం విచారకరం. ఈ సమావేశం దేశవ్యాప్తంగా వికీమీడియన్ల మధ్య సంబంధాలను ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. నేను దీనిపై పవన్ మరియు కృష్ణులను పూర్తిగా నమ్ముతున్నాను. నేను దీనికి మద్దతు ఇస్తున్నాను. సూస్వేత (చర్చ) 02:21, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  12. భారతీయ భాషలలో ఉన్న వికీసముదాయాలను సమన్వయం చేసే ఇలాంటి కార్యక్రమాలు వికీమిత్రులలో ఒక నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. పక్తు వ్యాపారాత్మకమైన ప్రణాళికతో కాక సృజనాత్మకత కలిగిన మంచి కార్యక్రమంగా మలచగలరని ఆశిస్తూ.. ఆలోచనతో ముందుకు వచ్చిన వికీ మిత్రులకు అభినందలు తెలియచేస్తున్నాను.B.K.Viswanadh (చర్చ)
  13. ఇటు వంటి సమావేశాలు గత 3 సంవత్సరాలు గా భారతదేశంలో జరగక పోవటం బాధాకరం. ఇటువంటి సమావేశాల వల్ల దేశంలో ఉన్న వివిధ కమ్యూనిటీల మద్య సంబంధాలు ఏర్పడుతాయి, అదే కాకుండా తెలుగు రాష్ట్రల లో ఉన్న వికీమీడియన్లుకు కార్యక్రమాల నిర్వహణ గురించి కూడా అవగాహన తిసుకొని రావచ్చు. నేను ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాను. Sumanth699 (చర్చ) 05:05, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  14. మనందరం కలుసుకొని చాలా రోజులైంది. ఇలాంటి వేదిక అవసరం. రవిచంద్ర (చర్చ) 13:28, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  15. నా మద్దతు కూడా తెలియజేస్తున్నాను Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:34, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  16. గొప్ప కార్యక్రమం .దీని వలన మన దేశంలోని ఇతర కమ్యూనిటీ లలో జరిగే పనులను ఒకే వేదికపై తెలుసుకోవచ్చు.భవిష్యత్తులో వికీపీడియా లో నిర్వహించే పనులకు ఈ కార్యక్రమo ఎంతగానో ఉపయోగపడుతుంది.దీనికి నా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాను.adbh 266
  17. ఈ కాన్ఫిరెన్స్ నిర్వహించడం వల్ల తెలుగు వికీపీడియా స్థాయి పెరుగుతుంది. దీనికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.--Nagarani Bethi (చర్చ) 18:44, 3 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  18. నా మద్దతును ప్రకటిస్తున్నాను--IM3847 (చర్చ) 05:09, 8 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సముదాయపు నిర్ణయం

ప్రతిపాదనను ప్రకటించి 13 రోజులైంది. వోటింగు, చర్చా జరిగాయి. వాడుకరులు ఉత్సాహంగా వోటింగులో పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనపై సముదాయపు నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను.

18 మంది వోటింగులో పాల్గొన్నారు. అందరూ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. చర్చలో పాల్గొన్న వారిలో ఇద్దరు వోటింగులో పాల్గొనలేదు. వారిని తటస్థులుగా భావిస్తున్నాను. సమావేశం జరుప తలపెట్టిన సమయం గురించి, గతంలో జరిగిన పొరపాట్లనుండి నేర్చుకోవడం గురించి, ఖర్చులు, గ్రాంటుల వినియోగం మొదలైన వాటిని వివాదాతీతంగా నిర్వహించడం గురించీ వాడుకరులు చర్చల్లో సూచించారు. KCVelaga వీటికి సమాధానాలు ఇచ్చారు. చేసే ఖర్చులను పర్యవేక్షించేందుకు ఆడిటరు ఉంటారని ఆయన చెప్పారు. మొత్తమ్మీద, సముదాయం విశేష మద్దతుతో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ముందుకు పొమ్మని ప్రతిపాదకులకు చెప్పింది.


English translation of the decision
18 persons participated in the voting and all of them supported the proposal. Two users participated in the discussion, but not voted. They are being considered as neutral. In the discussion, users advised about the proposed time of the conference, about learning from the past mistakes and conducting the conference without attracting any disputes with respect to grants, usage of funds etc. KCVelaga clarified that there would be an Auditor overseeing the expenditure. Overall, the community has accepted the proposal with overwhelming support and asked to go ahead with the proposal.

__చదువరి (చర్చరచనలు) 16:55, 13 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari: Thanks for consolidating the discussion. Learning from previous WCIs in 2011 and 2016, and also other major conferences will be definitely taken into consideration. That is how we build on each other's work, and grow as a Wiki-community. Several discussions on other languages have also reached consensus to support the proposal, but since Telugu is curcial for this, I kindly request you post the community endorsement message first summarising the discussion here, and the guidelines on Meta-Wiki. Please post at m:WikiConference_India_2020:_Initial_conversations#Community_endorsements. Thanks and regards, KCVelaga (talk) 18:43, 13 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

IRC చర్చ

@Chaduvari, Ramesam54, శ్రీరామమూర్తి, T.sujatha, యర్రా రామారావు, Rajasekhar1961, MNavya, Nivas10798, Mekala Harika, Naga sai sravanth, SuswethaK, B.K.Viswanadh, Sumanth699, రవిచంద్ర, Pranayraj1985, Adbh 266, Nagarani Bethi, and IM3847: పలు వికీమీడియా భాషలు వారు వారి మద్దతు ప్రకటించారు. చివరిగా ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉంటె, అవి చర్చించి ఈ వారంతో దీని మొత్తాన్ని ముగించాలి అని అనుకుంటున్నాం. దీని కోసం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు (6:00 pm) కు IRC చర్చ నిర్వహిస్తున్నాం. లింకు: https://webchat.freenode.net/, ఛానల్: #wci. KCVelaga (talk) 14:16, 17 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చైతన్య గారు చర్చ తెలుగు వికీపిడియన్ల వాళ్ళకోసమా లేక మొత్తం భారతీయ వికీపిడియన్ల కోసమా ? B.K.Viswanadh (చర్చ) 15:44, 17 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh: ఇది మొత్తం భారతీయ వికీపిడియన్ల కోసం. అన్ని భాషల వారు ఉంటారు. KCVelaga (talk) 04:11, 18 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]