రాశి ఖన్నా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6 |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
}} |
}} |
||
'''[[రాశి ఖన్నా]] ''' ఒక భారతీయ రూపదర్శి, సినీ నటి. <ref name="ప్రభావతిగా పరిచయం.. ఏంజెల్ ఆర్నగా వినోదం - rashi khanna completed 7years as an actress oohalu gusagusalade manam thank you">{{cite news |last1=Eenadu |title=ప్రభావతిగా పరిచయం.. ఏంజెల్ ఆర్నగా వినోదం - rashi khanna completed 7years as an actress oohalu gusagusalade manam thank you |url=https://www.eenadu.net/cinema/newsarticle/rashi-khanna-completed-7years-as-an-actress-oohalu-gusagusalade-manam-thank-you/0210/121124967 |accessdate=20 June 2021 |work=www.eenadu.net |date=20 June 2021 |archiveurl=https://web.archive.org/web/20210620181426/https://www.eenadu.net/cinema/newsarticle/rashi-khanna-completed-7years-as-an-actress-oohalu-gusagusalade-manam-thank-you/0210/121124967 |archivedate=20 |
'''[[రాశి ఖన్నా]] ''' ఒక భారతీయ రూపదర్శి, సినీ నటి. <ref name="ప్రభావతిగా పరిచయం.. ఏంజెల్ ఆర్నగా వినోదం - rashi khanna completed 7years as an actress oohalu gusagusalade manam thank you">{{cite news |last1=Eenadu |title=ప్రభావతిగా పరిచయం.. ఏంజెల్ ఆర్నగా వినోదం - rashi khanna completed 7years as an actress oohalu gusagusalade manam thank you |url=https://www.eenadu.net/cinema/newsarticle/rashi-khanna-completed-7years-as-an-actress-oohalu-gusagusalade-manam-thank-you/0210/121124967 |accessdate=20 June 2021 |work=www.eenadu.net |date=20 June 2021 |archiveurl=https://web.archive.org/web/20210620181426/https://www.eenadu.net/cinema/newsarticle/rashi-khanna-completed-7years-as-an-actress-oohalu-gusagusalade-manam-thank-you/0210/121124967 |archivedate=20 June 2021 |language=te |url-status=live }}</ref> [[తెలుగు సినిమా|తెలుగు]]లో [[అవసరాల శ్రీనివాస్]] తొలిసారిగా దర్శకత్వం వహించిన '''[[ఊహలు గుసగుసలాడే]]''' చిత్రంలో నాయకిగా నటించింది <ref>[http://www.idlebrain.com/news/today/interview-rashikhanna.html "Rashi about Oohalu Gusagusalade"]. Idle Brain. Retrieved July 27, 2014.</ref><ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news-interviews/Language-no-barrier-for-Rashi-Khanna/articleshow/24487696.cms "'Language is not a barrier',says Rashi"]. ''Times of India''. Retrieved July 27, 2014.</ref>. తర్వాత [[మనం]] సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించింది<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news-interviews/I-dont-believe-in-love-at-first-sight-Raashi-Khanna/articleshow/36556122.cms "I dont believe in Love @ 1st sight"]. ''Times of India''. Retrieved June 25, 2014.</ref><ref>[http://www.rediff.com/movies/slide-show/slide-show-1-raashi-khanna-i-am-destinys-child-south/20140618.htm "I'm a Destiny's child"]. Rediff. Retrieved June 25, 2014.</ref>. |
||
==సినీ రంగం== |
==సినీ రంగం== |
14:30, 5 మే 2022 నాటి కూర్పు
రాశి ఖన్నా | |
---|---|
జననం | ఢిల్లీ | 1990 నవంబరు 30
విద్య | డిగ్రీ |
వృత్తి | నటి, రూపదర్శి |
రాశి ఖన్నా ఒక భారతీయ రూపదర్శి, సినీ నటి. [1] తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయకిగా నటించింది [2][3]. తర్వాత మనం సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించింది[4][5].
సినీ రంగం
2013లో విడుదలైన హిందీ చిత్రం "మద్రాస్ కెఫె"లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది[6].ఈ పాత్రలో నటించేందుకు ఆమె నట శిక్షణ కూడా పొందింది.[7].
నటించిన చిత్రాలు
సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | గమనికలు |
---|---|---|---|---|
2013 | మద్రాస్ కెఫె | హింది | రూబి సింగ్ | |
2014 | మనం | తెలుగు | ప్రేమ | |
2014 | ఊహలు గుసగుసలాడే | తెలుగు | శ్రీ సాయి శిరీష ప్రభావతి | |
2014 | జోరు[8] | తెలుగు | అన్నపూర్ణ[9] | |
2015 | జిల్ | తెలుగు | సావిత్రి[10] | |
2015 | బెంగాల్ టైగర్ (సినిమా) | తెలుగు | శ్రద్దా | |
2015 | శివం | తెలుగు | తనూ | |
2016 | సుప్రీమ్ | తెలుగు | బెల్లం శ్రీదేవి | |
2016 | హైపర్ | తెలుగు | భానుమతి | |
2017 | జై లవకుశ | తెలుగు | ప్రియ | |
2017 | రాజా ది గ్రేట్ | తెలుగు | ఆమెగానే | అతిది పాత్రలో |
2017 | విలన్ | మలయాళం | హర్షితా చోప్రా | |
2017 | ఆక్సిజన్ | తెలుగు | శ్రుతి | |
2018 | టచ్ చేసి చూడు | తెలుగు | పుష్పా | |
2018 | తొలిప్రేమ | తెలుగు | వర్షా | |
2018 | శైతాన్కి బచ్చా | తమిళం | చిత్రీకరణ | |
2018 | ఇమైక్కా నొడిగల్ | తమిళం | చిత్రీకరణ | |
2018 | అడంగా మరు | తమిళం | ||
2018 | శ్రీనివాస కళ్యాణం | తెలుగు | ||
2019 | ప్రతిరోజూ పండగే | తెలుగు | ఎంజల్ ఆర్ణ | |
2019 | వెంకీ మామ | తెలుగు | హారిక | |
2020 | వరల్డ్ ఫేమస్ లవర్[11] | తెలుగు | యామిని | |
2021 | అంతఃపురం | తమిళ్ \ తెలుగు | జ్యోతి |
వెబ్‌సిరీస్
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | ఇతర |
---|---|---|---|---|
2022 | రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ | డా. అలియా చోక్సి | తొలి వెబ్‌సిరీస్ | |
రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే వెబ్‌సిరీస్ | పోస్ట్ - ప్రొడక్షన్ | [12] |
మూలాలు
- ↑ Eenadu (20 June 2021). "ప్రభావతిగా పరిచయం.. ఏంజెల్ ఆర్నగా వినోదం - rashi khanna completed 7years as an actress oohalu gusagusalade manam thank you". www.eenadu.net. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ "Rashi about Oohalu Gusagusalade". Idle Brain. Retrieved July 27, 2014.
- ↑ "'Language is not a barrier',says Rashi". Times of India. Retrieved July 27, 2014.
- ↑ "I dont believe in Love @ 1st sight". Times of India. Retrieved June 25, 2014.
- ↑ "I'm a Destiny's child". Rediff. Retrieved June 25, 2014.
- ↑ "Raashi Khanna to debut in Bollywood with 'Madras Cafe'". The Times of India. 20 July 2013. Archived from the original on 3 March 2015. Retrieved 3 March 2015.
- ↑ "'Madras Cafe' new stills: Meet Rashi Khanna, the new woman in John Abraham's life". IBN Live. 20 July 2013. Archived from the original on 3 మార్చి 2015. Retrieved 1 ఏప్రిల్ 2015.
{{cite web}}
: More than one of|accessdate=
and|access-date=
specified (help); More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
- ↑ "Rashi new movie with Sundeep Kishan".Retrieved August 29, 2014.
- ↑ "Rashi to act with Gopichand".Retrieved on 12 June 2014.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
- ↑ "Shahid Kapoor kicks off his next film with Ali Abbas Zafar: 'Mad ride of guns and gangs'". The Indian Express (in ఇంగ్లీష్). 13 November 2021. Retrieved 28 January 2022.
బయటి లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాశి ఖన్నా పేజీ