తెనాలి రామకృష్ణ (1956 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ చేర్చాను + కొంచెం సమాచారం
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = తెనాలి రామకృష్ణ |
name = తెనాలి రామకృష్ణ |
image= TeluguFilm Tenali Ramakrishna.jpg|
director = [[ బి.ఎస్.రంగా ]]|
director = [[ బి.ఎస్.రంగా ]]|
producer= బి.ఎస్.రంగా|
year = 1956|
year = 1956|
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[విక్రమ్ ప్రొడక్షన్స్ ]]|
production_company = విక్రమ్ ప్రొడక్షన్స్ |
dialogues = [[సముద్రాల రాఘవాచార్య]]|
dialogues = [[సముద్రాల రాఘవాచార్య]],
[[వెంపటి సదాశివబ్రహ్మం]]|
writer= సి.కె. వెంకట్రామయ్య (నాటకం)|
music = [[ఎం.ఎస్. విశ్వనాథన్]],
[[రామమూర్తి ]]|
music = [[ఎం.ఎస్. విశ్వనాథన్]],
[[రామమూర్తి ]]|
playback_singer = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]],
[[పి.సుశీల]]|
playback_singer = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]],
[[పి.సుశీల]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[అక్కినేని నాగేశ్వరరావు ]],
[[పి.భానుమతి ]],
[[జమున]],
[[సంధ్య]]|
starring = [[నందమూరి తారక రామారావు]] (కృష్ణదేవరాయలు),
[[అక్కినేని నాగేశ్వరరావు ]] (తెనాలి రామకృష్ణ),

[[పి.భానుమతి ]] (రంగసాని),
[[జమున]],
[[సంధ్య]],
[[చిత్తూరు నాగయ్య]] (తిమ్మరుసు),
[[సంధ్య]],
[[సంధ్య]],
[[మిక్కిలినేని]] (కనకరాజు),
[[రాజనాల]],
[[వంగర]],
[[సురభి బాలసరస్వతి]],
[[లక్ష్మీకాంతం]],

[[రామకోటి]] (చాకలి) |
cinematography = బి.ఎస్.రంగా|
release_date= 12 జనవరి, 1956|
playback_singer = [[ఘంటసాల]],
[[భానుమతి]],
[[పి. సుశీల]] |
imdb_id=0259631

విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు [[బి.ఎస్.రంగా]] , [[మా గోపి]] చిత్రం తరువాత రెండవ చిత్రంగా తెలుగు, తమిళంలలో [[తెనాలి రామకృష్ణ]] సినిమాను ప్రారంభించాడు. తమిళంలో ఈ సినిమాను తెనాలి రామన్ గా విడుదల చేశారు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. [[ఎన్టీ రామారావు]] తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో [[అక్కినేని నాగేశ్వరరావు]], తమిళంలో [[శివాజీ గణేశన్]] వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ [[భానుమతి]] పోషించింది. [[జమున]]కు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు.<ref>http://www.dhool.com/sotd2/823.html</ref> అప్పట్లో అనామక రచయిత అయిన అత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చిన [[ఆత్రేయ]] తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు.<ref>http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm#newsitem34</ref> విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.

10:48, 2 జూన్ 2009 నాటి కూర్పు

తెనాలి రామకృష్ణ
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.రంగా
నిర్మాణం బి.ఎస్.రంగా
రచన సి.కె. వెంకట్రామయ్య (నాటకం)
తారాగణం నందమూరి తారక రామారావు (కృష్ణదేవరాయలు),
అక్కినేని నాగేశ్వరరావు (తెనాలి రామకృష్ణ),

పి.భానుమతి (రంగసాని),
జమున,
సంధ్య,
చిత్తూరు నాగయ్య (తిమ్మరుసు),
సంధ్య,
సంధ్య,
మిక్కిలినేని (కనకరాజు),
రాజనాల,
వంగర,
సురభి బాలసరస్వతి,
లక్ష్మీకాంతం,

రామకోటి (చాకలి)
సంగీతం ఎం.ఎస్. విశ్వనాథన్,
రామమూర్తి
నేపథ్య గానం ఘంటసాల,
భానుమతి,
పి. సుశీల
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య,
వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం బి.ఎస్.రంగా
నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు బి.ఎస్.రంగా , మా గోపి చిత్రం తరువాత రెండవ చిత్రంగా తెలుగు, తమిళంలలో తెనాలి రామకృష్ణ సినిమాను ప్రారంభించాడు. తమిళంలో ఈ సినిమాను తెనాలి రామన్ గా విడుదల చేశారు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. ఎన్టీ రామారావు తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో శివాజీ గణేశన్ వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ భానుమతి పోషించింది. జమునకు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు.[1] అప్పట్లో అనామక రచయిత అయిన అత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చిన ఆత్రేయ తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు.[2] విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ జయదేవుడు విశ్వనాథన్-రామ్మూర్తి పి.సుశీల
చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ కోటలో సముద్రాల విశ్వనాథన్-రామ్మూర్తి ఘంటసాల

మూలాలు

• డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
• సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.