జిక్కి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎చిత్ర సమాహారం: లింకుల సవరణ
పంక్తి 17: పంక్తి 17:
{{col-begin}}
{{col-begin}}
{{col-3}}
{{col-3}}
*[[నిన్నే పెళ్ళాడతా]] (1996)
*[[నిన్నే పెళ్ళాడుతా]] (1996)
*[[ఆదిత్య 369]] (1991)
*[[ఆదిత్య 369]] (1991)
*[[సీతారామయ్యగారి మనవరాలు]] (1991)
*[[సీతారామయ్యగారి మనవరాలు]] (1991)
పంక్తి 28: పంక్తి 28:
*[[గులేబకావళి కథ]] (1962)
*[[గులేబకావళి కథ]] (1962)
*[[సిరి సంపదలు]] (1962)
*[[సిరి సంపదలు]] (1962)
*[[శ్రీ సీతారామ కళ్యాణం]] (1961)
*[[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కళ్యాణం]] (1961)
*[[బాటసారి]] (1961)
*[[బాటసారి]] (1961)
*[[శభాష్ రాజా]] (1961)
*[[శభాష్ రాజా]] (1961)
*[[పెళ్ళి కానుక]] (1960)
*[[పెళ్ళి కానుక]] (1960)
*[[సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి]] (1960)
*[[సహస్రశిరచ్ఛేద అపూర్వచింతామణి]] (1960)
*[[శాంతినివాసం]] (1960)
*[[శాంతినివాసం]] (1960)
*[[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]] (1960)
*[[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]] (1960)
*[[కృష్ణ లీల (1959 సినిమా)|కృష్ణలీల]] (1959)
*[[కృష్ణలీలలు]] (1959)
*[[రాజమకుటం]] (1959)
*[[రాజమకుటం]] (1959)
{{col-3}}
{{col-3}}
పంక్తి 41: పంక్తి 41:
*[[మాంగల్యబలం]] (1958)
*[[మాంగల్యబలం]] (1958)
*[[సువర్ణ సుందరి]] (1957)
*[[సువర్ణ సుందరి]] (1957)
*[[భళే బావ]] (1957)
*[[భలేబావ]] (1957)
*[[మాయాబజార్]] (1957)
*[[మాయాబజార్]] (1957)
*[[పాండురంగ మహత్యం]] (1957)
*[[పాండురంగ మహత్యం]] (1957)
*[[సారంగధర]] (1957)
*[[సారంగధర]] (1957)
*[[తోడి కోడళ్ళు]] (1957)
*[[తోడికోడళ్ళు]] (1957)
*[[చిరంజీవులు]] (1956)
*[[చిరంజీవులు]] (1956)
*[[భళేరాముడు]] (1956)
*[[భలేరాముడు]] (1956)
*[[జయం మనదే]] (1956)
*[[జయం మనదే]] (1956)
*[[కనకతార]] (1956)
*[[కనకతార]] (1956)

10:29, 4 జూన్ 2009 నాటి కూర్పు

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ద సినిమా గాయకురాలు.

జీవిత విశేషాలు

  • జిక్కి జన్మించిన ఊరు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి.
  • ఈమెలాగే ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజా తో ప్రేమవివాహం జరిగింది.
  • మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
  • ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నరు
  • తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం 'పంతులమ్మ' సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.
  • ఈమెకు ఆరుగురు సంతానం.

ప్రాచుర్యం పొందిన గీతాలు

  • వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
  • జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
  • 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
  • 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
  • పులకించని మది పులకించు లాంటి పాటలు

చిత్ర సమాహారం

"https://te.wikipedia.org/w/index.php?title=జిక్కి&oldid=416931" నుండి వెలికితీశారు