Coordinates: 35°N 18°E / 35°N 18°E / 35; 18

మధ్యధరా సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:دریای مدیترانه
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: zea:Middellanse Zeê
పంక్తి 209: పంక్తి 209:
[[yi:מיטלענדישער ים]]
[[yi:מיטלענדישער ים]]
[[yo:Òkun Mẹditéránì]]
[[yo:Òkun Mẹditéránì]]
[[zea:Middellanse Zeê]]
[[zh:地中海]]
[[zh:地中海]]
[[zh-classical:地中海]]
[[zh-classical:地中海]]

19:24, 27 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

మధ్యధరాసముద్రపు ఉపగ్రహ కాంపోజిట్ ఛాయాచిత్రం.

మధ్యధరా సముద్రం (ఆంగ్లం : Mediterranean Sea) అట్లాంటిక్ మహాసముద్రమునకు చెందిన ఒక సముద్రం. మధ్యధరా ప్రాంతంచే చుట్టి వున్నది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన యూరప్ మరియు దక్షిణాన ఆఫ్రికా ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".[1]. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె (జిబ్రాల్టర్ జలసంధి) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. సముద్రాల అధ్యయన శాస్త్రంలో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.

జిబ్రాల్టర్ జలసంధి వద్దనుండి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం. ఎడమవైపు యూరప్: కుడివైపు, ఆఫ్రికా.

సరిహద్దు దేశాలు

లెబనాన్ లోని బీరూట్ వద్ద "రావుచే" తీరప్రాంతం.

21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి వున్నాయి. అవి:

టర్కీ ప్రధానంగా ఆసియా విభాగంలోనూ మరియు పాక్షికంగా ఐరోపాలోనూ గలదు. ఈజిప్టు ప్రధానంగా ఆఫ్రికాలోనూ దాని సినాయ్ ద్వీపకల్పం ఆసియాలోనూ వున్నవి.

కొన్ని ఇతర భూభాగాలు మధ్యధరా సముద్ర తీరంలో వున్నవి. (పశ్చిమం నుండి తూర్పునకు):

అండొర్రా, జోర్డాన్, పోర్చుగల్, సాన్ మెరీనో, సెర్బియా మరియు వాటికన్ నగరం, వీటికి మధ్యధరా సముద్రతీరంతో సంబంధం లేకున్ననూ, మధ్యధరాప్రాంతపు దేశాలుగా పరిగణింపబడుతాయి.

మధ్యధరా సముద్రతీరంలో గల పెద్ద నగరాలు :

మూలాలు

  1. "How did mediterranean sea get its name?". Yahoo Inc. approx. 06 May 2008. Retrieved 06 January, 2008. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (help)

ఇవీ చూడండి

బయటి లింకులు

35°N 18°E / 35°N 18°E / 35; 18