అరబ్బీ సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: pnb:بحیرہ عربpnb:بحیرہ عرب(بحیرہ مکران)
చి r2.7.2) (బాటు: sr:Арапско море వర్గాన్ని sr:Арабијско мореకి మార్చింది
పంక్తి 80: పంక్తి 80:
[[sl:Arabsko morje]]
[[sl:Arabsko morje]]
[[so:Bada Carbeed]]
[[so:Bada Carbeed]]
[[sr:Арапско море]]
[[sr:Арабијско море]]
[[sv:Arabiska havet]]
[[sv:Arabiska havet]]
[[th:ทะเลอาหรับ]]
[[th:ทะเลอาหรับ]]

20:40, 9 జనవరి 2013 నాటి కూర్పు

అరేబియా సముద్ర ప్రాంత పటము.

అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రములోని భాగము. దీనికి తూర్పున భారత దేశము, ఉత్తరాన బలూచిస్తాన్ మరియు దక్షిణ ఇరాన్ ప్రాంతము, పశ్చిమాన అరేబియన్ దీపకల్పము, దక్షిణాన సొమాలీలాండ్ యొక్క ఈశాన్యమున ఉన్న కేప్ గౌర్దఫూయి నుండి భారతదేశము లోని కేప్ కొమొరిన్‌ను కలుపుతూ ఉన్న ఒక ఊహారేఖ దీని ఎల్లలుగా కలవు. వేదకాలములో ఈ సముద్రమును భారతీయులు సింధూ సాగరము అని పిలిచేవారు.

అరేబియా సముద్ర తీరమున ఉన్న దేశాలు : భారత దేశము, ఇరాన్, ఒమన్, పాకిస్తాన్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సొమాలియా మరియు మాల్దీవులు.

ఈ సముద్రము యొక్క తీరమున ఉన్న ప్రధాన నగరములు ముంబై, (భారత దేశము) మరియు కరాచీ, (పాకిస్తాన్).