వాడుకరి చర్చ:గండర గండడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 49: పంక్తి 49:


<!-- Template:Welcome -->
<!-- Template:Welcome -->
:::అయ్యా. మీ సభ్యనామంతో సంబోధించటానికి ఉత్తరాంధ్రలో తిడుతున్నట్లుంది. దయ చేసి మీరు గౌరవప్రదమైన నామం వాడితే బాగుంటుంది. ఏమీ అనుకోవద్దు.

08:57, 21 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

గండర గండడు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao-చర్చ 09:55, 17 అక్టోబర్ 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ప్రామాణికపదములు - సందేహము

రవిచంద్రగారు, తెవికీ దినదినాభివృద్దికి విశేష కృషిచేస్తున్న మీకు అభినందనలు. గుదము పేజీ కి దారితీస్తున్న రెండు లింకులను ప్రామాణిక పదములు కావన్న ఉద్దేశ్యముతో మీరు తొలగించారు. అసలు ఒక పదము ప్రామాణిక అర్హతలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? దీనికి తెవికీలో ఏమయినా నిర్ణీత పద్ద్దతిని అవలంభిస్తున్నారా? గుదము, మలద్వారము లాంటి గ్రాంధిక పదాలు ఎంతమంది తమ దైనందిక జీవనములో ఉపయోగిస్తున్నారు? ఇలాంటి పదాలు కేవలము రచనలలో మాత్రమే ఉపయోగిస్తారు. ఆయా వ్యాధిగ్రస్తులు వైద్యుని దగ్గరకు వెళ్ళినపుడు ఎంతో విద్యాధికుడయిన వైద్యులు కూడా ఈ పదాలు వాడరు. తెలంగాణా పల్లెలలో మరియు రాయలసీమ పల్లెలలో ఇప్పటికీ గుద భాగమును సంబోధించడానికి కుత్త, గుద్ద పదాలను వాడుతారు. కోస్తా జిల్లాలలో ముడ్డి పదాన్ని వాడుతారు. ఎక్కువ మంది ముడ్డి ని వాడుతారు కనుక బహుశా మీరు దానిని అలాగే ఉంచి మిగతా రెండు పదాలను తొలగించారు.గ్రామీణ ప్రాంతాలలో ఆయా పదాలను వివిధ సామెతలలో కూడా వాడతారు. ఉదాహరణకు పని తప్పించుకునే సోమరిపోతులను ఉద్దేశించి ఏం రా! గుద్ద నొప్పా? అని మందలిస్తారు. దీని భావము కేవలము వారికి పని పట్ల శ్రదాసక్తులు పెంపొందించడమేకాని బూతు అర్థము కాదు.ప్రపంచ ప్రసిద్ది పొంది మన అందరి చేత గొప్పగా కీర్తింపబడుతున్న ఆంగ్లభాషలో అత్యంత అసహ్యముగా భావించే FUCK అన్న పదానికి కూడా వికీపీడియా లో స్థానము కల్పించారు.ఇది చూడండి.తాటిచెట్టు కింద కూర్చొన్న ప్రతిఒక్కరూ తాగుబోతు కాదు అన్నట్లు, మన దృక్పధాన్ని బట్టి ఆయా సందర్భము ఆధారపడి ఉంటుంది. అలాగే మనము కూడా సంకుచిత దృష్టితో కాకుండా విశాల దృక్పధముతో దీనిని సముచిత దృష్టితో పరిశీలించి పైన పేర్కొన్న లింకులను తెవికీలో పునరుద్దరించగలరని ఆశిస్తున్నాను. --గండర గండడు 13:06, 6 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

గండర గండడు గారూ, థాంక్యూ. తెవికీలో కృషి చేస్తున్నందుకు మీకు కూడా అభినందనలు.
తెవికీలో వాడే భాషకు ఒక ప్రామాణికత ఉన్నది. నేను తొలగించిన పదాలు కేవలం మీరన్నట్లు ప్రజల వాడుకలో ఉన్నవే కానీ ప్రామాణిక ప్రింట్ మీడియాలో ఎక్కడా వాడుకలో లేవు. అంటే ఇక్కడ రాసే భాష కు ఆధారం పుస్తక భాష అని గమనించగలరు. ఈ పద ప్రయోగాలు కేవలం Colloquial. కాబట్టి ఇక్కడ చేర్చడం కుదరదు. ఇక ఆంగ్ల వికీపీడియా, తెలుగు వికీపిడియా రెండు వేర్వేరు కమ్యూనిటీలు. ఇక్కడ వాడే భాష ప్రామాణికాలు ఇక్కడ పని చేసే సభ్యులే నిర్ణయిస్తారు.కాబట్టి అక్కడ fuck మీద వ్యాసం ఉన్నంత మాత్రాన మనం దైనందిన భాషలో వాడుకునే పదాలన్నింటి మీదా వ్యాసం సృష్టించాలంటే సాధ్యం కాదు. ఇది వరకే ఈ విషయమై కొన్ని చర్చలు కూడా జరిగాయి. వాటి ఫలితంగానే కేవలం ప్రామాణిక పదాలు వాడాలని నిర్ణయించడం జరిగింది. ఇక నేను సంకుచిత దృష్టితో ఆలోచిస్తే గుదరతి లాంటి వ్యాసాలు తొలగించకుండా కేవలం ఈ పదాలు మాత్రమే తొలగిస్తాను చెప్పండి? ఇలాంటి విషయాల గురించి రాసేటపుడు పత్రికల్లో, పుస్తకాల్లో వాడుతున్న భాషను ప్రామాణికంగా పరిగణించండి. ఉదాహరణకు కొన్ని పత్రికల్లో సెక్స్ సందేహాలు లో వాడే భాషనుపయోగించి రాస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. —రవిచంద్ర (చర్చ) 17:19, 6 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
నా సమాధానం సరిగ్గా అర్థం చేసుకున్నారు. తెవికీ అనేది విజ్ఞాన సర్వస్వం కాబట్టి అన్ని రకాల విషయాలు ఉండాల్సిందే. కాబట్టి మీరు ఏ విషయం గూర్చి అయినా రాయవచ్చు. కాకపోతే భాష ప్రామాణికతను మాత్రం మరిచిపోకండి. ఒక వేళ ఏదైనా సందేహం వస్తే మనం చర్చించుకుందాం. ఆంగ్ల వికీపీడియాలో ఉన్న మూసలు ఇక్కడ లేకపోయితే అక్కడి మూసలను మీరు యదాతథంగా ఇక్కడికి కాపీ చేసేయవచ్చు. ఉదాహరణకు మూస:newspaper అనే పేజీ ఇక్కడ లేదనుకోండి. మీరు ఆంగ్ల వికీపీడియాలోని Template:newspaper పేజీలోని సమాచారం మొత్తం తీసుకువచ్చి ఇక్కడ పేజీని సృష్టించేయవచ్చు. అంతే సింపుల్. —రవిచంద్ర (చర్చ) 17:35, 7 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున ధన్యవాదాలు

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 16:56, 28 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మరల స్వాగతం

గండర గండడు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

గండర గండడు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున (చర్చ) 12:07, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]