పెళ్ళి పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం. |
పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం. |
||
==పాత్రలు-పాత్రధారులు== |
|||
* [[రాజేంద్ర ప్రసాద్]] - కె.కృష్ణమూర్తి |
|||
* [[దివ్యవాణి]] - సత్యభామ |
|||
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] |
|||
* [[సింధూజ]] - వసుంధర |
|||
* [[శుభలేఖ సుధాకర్]] |
|||
* [[ఝాన్సీ]] - గుమ్మడి భార్య |
|||
* [[రావి కొండలరావు]] - బాబాయి |
|||
* [[రాధాబాయి]] |
|||
* [[అనంత్]] |
|||
* [[సాక్షి రంగారావు]] |
|||
* [[అశోక్ రావు]] |
|||
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]] |
|||
==పాటలు== |
==పాటలు== |
12:51, 8 ఏప్రిల్ 2013 నాటి కూర్పు
పెళ్ళి పుస్తకం (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | రాజేంద్ర ప్రసాద్ , దివ్యవాణి, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ |
గీతరచన | ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి |
కూర్పు | అనిల్ మల్నాడ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సీతారామ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.
పాత్రలు-పాత్రధారులు
- రాజేంద్ర ప్రసాద్ - కె.కృష్ణమూర్తి
- దివ్యవాణి - సత్యభామ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- సింధూజ - వసుంధర
- శుభలేఖ సుధాకర్
- ఝాన్సీ - గుమ్మడి భార్య
- రావి కొండలరావు - బాబాయి
- రాధాబాయి
- అనంత్
- సాక్షి రంగారావు
- అశోక్ రావు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది క్రొత్తజీవితం | ఆరుద్ర | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో | వేటూరి | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
కృష్ణం కలయ సఖి సుందరం | నారాయణ తీర్థ | కె.వి.మహదేవన్ | ఎస్.పి.శైలజ, రాజేశ్వరి |
సరికొత్త చీర | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
హాయి హాయి శ్రీరంగ సాయి | కె.వి.మహదేవన్ | ఎస్.పి.శైలజ, పి.సుశీల | |
పా ప పప్పు దప్పళం | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.