సుమలత: కూర్పుల మధ్య తేడాలు
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1749549 (translate me) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. |
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది. |
||
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, బొంబాయి మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది. |

తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి, బాపు దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నటించింది. |
తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి, బాపు దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నటించింది. |
||
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో |
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు. |
||
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము [[బాస్]] లో ఈమె ఒక పాత్ర పోషించినది. [[గేమ్]] సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది. |
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము [[బాస్]] లో ఈమె ఒక పాత్ర పోషించినది. [[గేమ్]] సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది. |
02:32, 11 మే 2013 నాటి కూర్పు
సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.
1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది. తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నటించింది.
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్ లో ఈమె ఒక పాత్ర పోషించినది. గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.
సుమలత నటించిన తెలుగు చిత్రాలు
- పెళ్లీడు పిల్లలు (1982) - పూర్ణ
- శుభలేఖ
- ఆలయ శిఖరం
- మెరుపు దాడి
- జస్టిస్ చక్రవర్తి
- జననీ జన్మభూమి
- ఖైదీ
- అగ్నిగుండం
- జాకీ
- చట్టంతో పోరాటం
- తాండ్ర పాపారాయుడు
- వేట
- పసివాడి ప్రాణం
- అంతిమతీర్పు
- దొంగకోళ్లు
- జయమ్ము నిశ్చయమ్మురా
- శ్రుతిలయలు
- గ్యాంగ్ లీడర్
- రాజకుమారుడు
- శ్రీమంజునాధ
- బాస్